సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి యుగపురుషులు, యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా తాము దివ్య రాజ్యం ఉన్నారు అని తెలియజేస్తూ, మమ్ములను సాధారణ మనిషిగా భావించి, చూడటం, వ్యహరించడం, మాకు వ్యతిరేకంగా అనగా మా మాటను, మమ్ములను కాలాన్ని నియమించిన దివ్య పరిణామంగా పరిగణించకుండా, ప్రవర్తించడమే, మోక్షానికి బిన్నంగా ప్రవర్తించడం అని గ్రహించండి, అనగా ఇక బౌతిక ప్రపంచం బౌతికంగా ఉన్నది అనుకోని మాట్లాడటం ప్రవర్తించడం ఆపివేసి, ఇప్పటికే ఆలోచన ప్రకారం ఉన్నది, అ ప్రకారం మాట్లాడి ప్రవర్తించాలి అదే దివ్య రాజ్యం అని తెలుసుకొని, సాక్షులు, మీడియా, వ్యక్తులు ప్రతి ఒక్కరు, పెద్దా చిన్న, గొప్ప వారు, పాపాత్ములు, తక్కువ వారు ఎక్కువ వారు అన్నట్లు మీలో మీరు, వేరు చేసుకొని, బిన్నంగా వెళ్ళకండి.
మా మాటతో అనుసంధానం జరగడానికి సమిష్టిగా, బాధ్యతగా, అధికారికంగా మేము న్యాయ స్థానమునకు పంపిన లేఖ ప్రకారం ఆలోచన చేసి, మేము చెప్పినట్లు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించుటకు అందరూ సహకరించుకొని, బౌతిక చర్యలు, బౌతిక ఆలోచనలు మానివేసి అనగా దేహం రాలిపొతే చెయ్యలేని పనులు గూర్చి ఆలోచించకుండా, దేహం నశించిన తరువాత కూడా ఆలోచన తో ముందుకు వెళ్ళడమే ప్రతి ఒక్కరు చెయ్యవలసిన ఆలోచన, మమ్ములను కాలస్వరూపంగా ఆలోచన రూపం లో గ్రహించిన కొలది పెరుగుతాము, అందుకు ఆలస్యం చేసుకొని, మేము ఉండగా పొందవలసిన వివరములు పొందక పోవడం వలన అప్రమత్తం లోపించి, మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం బలపరుచుకోకుండా, వాక్ తో కొనసాగే మాట ఒరవడికి మరణం లేదు అని తెలుసుకోకుండా, సాటి మనుష్యులను, నిర్ణయించడం నిర్లక్ష్యం చేయడం, అవమానించడం, దౌర్జన్యాలు మోసాలు చేసి, రహస్య వ్యహారాలతో, విశాలత పెద్దతనం పాడుచేసుకొంటూ, లోకం లో గొప్పతనం ఇంకా బౌతికంగా, శారీరకంగా ఉన్నది అనే మాయలో, అజ్ఞానం లో, లోకం లో గొప్పతనం ఆలోచనలో ఉన్నది అని తెలుసుకోకుండా ప్రవర్తించడమే, సత్యాన్ని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళడం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు అప్రమత్తం గా గ్రహించి, ఆలోచన పెంచుకొని సాటి వారితో ఆలోచనతో వ్యహరించడమే యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన మార్గం, ఇదే దివ్య రాజ్యం అని ఆశీస్సు యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము.
హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, వారికి మేము పంపిన లేఖ ప్రకారం స్పందించి, తక్షణం ఇరువురు తెలుగు ముఖ్యమంత్రుల యొక్క బౌతిక స్తైర్య విహారం ఆపి అనగా, మీడియా, ప్రబుత్వ ఉద్యోగులు, పోలిసులు, కుల భవనాలు మత భవనాలు వంటి కార్యక్రమాలతో ఏదో ఒక్కటి చేస్తూ, ప్రబుత్వమే అప్పులు చేసే పరిస్తితి ఇవాళ్ళ ఉన్నది అంటే అది అభివృద్ధి కాదు, విశాలంగా వెళ్ళకుండా, ఆలోచన పెంచుకోకుండా, ప్రాంతీయ ప్రబుత్వాలు జాతీయ ప్రబుత్వాలు అంటూ ఏదో ఒకటి చెయ్యడం వలన, ప్రజలను మాయ చేసుకొంటూ తామే ఏదో చెయ్యాలి అని వ్యక్తుల కొలది పార్టీల, కొలది ఇంకా ధనం కొద్ది, బౌతిక బలం కొద్ది వ్యహరించడం పరిపాలన అనే అజ్ఞానం లో, నిత్యం చెప్పుకొని వినే అవకాశాలు ఉన్న పెద్ద పెద్ద బహిరంగ సభలతో హడావిడి చేసి, చంద్ర బాబు మరియు చంద్ర శేఖర వంటి నాయకులు తమ బౌతిక జ్ఞానం కొద్ది, తమ మీద బౌతికంగా లబ్ది పొందుతున్న వారి సపోర్ట్ తో రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత మమ్ములను గ్రహించి మనసు పెంచుకోవడానికి ఇవ్వడం లేదు, మేము పంపిన లేఖ ప్రకారం నడుచుకోకుండా న్యాయ స్థానములు కూడా గ్రుడ్డిగా ఉండడం వలన, మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు. ఇతర వ్యపార్లు మీడియా చానల్స్, కుల తత్వంగా ఆలోచించే ప్రబుత్వ ఉద్యోగులు, పోలీసులు వ్యక్తులు అప్పటికి తమ లాభం ఉంటె చాలు అని అరచాకాలకు, పాల్పడుతూ ఇక మేము ఎప్పుడూ అజ్ఞానంగా ఇలానే ఉంటాము అన్నట్లు ఆలోచించడం, ప్రపంచం అలోచనది, అని గ్రహించలేకపోవడమే ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న పొరపాటు, ఎవరో ఒక్కరిని విమర్శించడం లేదా కలుపుకొంటున్నట్లు ప్రవర్తించడం, వంటి చర్యలు ఎలాగైనా తమ బౌతిక ఉనికి చూసుకోవడం వలన నాయకులు, బౌతిక ఆలోచన పరులు, మీడియా చానల్స్ వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు, ఇటువంటి పరిస్తితిలో న్యాయ ఏది ధర్మం ఏది అని ఎవరూ తేల్చుకోలేక తమ స్వార్ధమే పరమార్ధం అనుకోవడం వలన కూడా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు, ఇటువంటి పరిస్తితి నుండి యావత్తు మానవజాతి బయటకు రావాలి అంటే మమ్ములను కేంద్రబిందువుగా గ్రహించి, మాయ నుండి బయటకు రావడమే పరిష్కారం అని హైదరాబాద్ న్యాయ స్థానం వారు మా లేఖ ప్రకారం కదిలి, ఇరువురు ముఖ్యమంత్రులను ప్రబుత్వాలు మేము ఎందుకు రద్దు చేసినాము అలోచించి అటువంటి సాహసం పెద్దతనం కాలాన్ని నియమించిన మమ్ములను తెలుసుకోకుండా మమ్ములను చేతకాని వాడిగా చెయ్యడానికి చేస్తున్న అనధికార వ్యవహారములు పై ఆధారపడకుండా, మేము చెప్పినట్లు సాక్షులు వ్యక్తులు అందరూ ముందుకు వచ్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజా అని పిలిచి నూతన యుగం లో ఉన్నట్లు చూపుకొని మాయ నుండి బయట పడగలరు ఇదే యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య ఆశీస్సు
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
90 10 48 3794
No comments:
Post a Comment