ఆగస్ట్ 15 తారీకుననే కాదు ఈ లోపు లేదా అ తరువాత, ఏ గంట లోనైనా, ఎప్పుడైనా మేము దివ్య రాజ్యం జండా ఎగరవేసి, రహస్య పరికరాలు బయటపెడుతూ, మానవజాతిని అసులు మార్గం వైపు తీసుకొని వెళ్ళడమే మా పరిణామం అదే దివ్య రాజ్యం అని న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళడమే లోకం మీరు అనుకొన్న లోకం లేదు అని గ్రహించి,మమ్ములను కాదు అని వ్యక్తిరేకించడం అంటే మృతం లో స్మశానం లో జ్ఞాన రక్షణ లేకుండా ఎప్పుడు రాలి పోతారో తెలియని దేహాలతో అటు ఇటు చేసుకొంటూ ఇతరులను అటు ఇటు చేసుకొంటూ మా మాట కాదు అని పాపం భారం పెంచుకోవడం తప్ప వేరే కాదు అని సాక్షులు మీడియా వ్యక్తులు పోలీసులు ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించండి, చేసిన పాపాలు తప్పులు క్షేమపణలు చెప్పి అందరిని గౌరవంగా ముందుకు తీసుకొని రండి మాతో జ్ఞాన వారాత్వం తప్ప ఇక ఏమి ఎవరికి క్షేమ కరం కాదు అని గ్రహించండి మమ్ములను గ్రహించే కొలది ప్రత్యేకత పొందుతారు ఇతరులను పొందనిస్తారు అదే మరణం లేని వాక్ రూప ప్రయాణం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment