Friday, 31 August 2018






                                                     సమన్వయ దృష్టి




                           ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి తెలియజేయునది ఏమి అనగా ఇప్పుడు ప్రపంచం పాలకులు మేధావులు, అందరూ పై పైన అభివృద్ధి అవకాశాలు కోసం చేస్తున్నారు, అందుకే వారికి మీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అన్నట్లు కనపడుతున్నది, ఇప్పుడు తెలుగు ప్రబుత్వలతో కలసి దేశం, ప్రపంచం పరిపాలన సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మాట మాత్రంగా పలికిన మా తీరు ప్రకారం ఉన్నది అని మీరు గ్రహించకుండా, మీరే ఏదో చేస్తున్నారు అని చూపడం వలన యావత్తు దేశం, ప్రపంచం మోసపోతున్నది అనగా అసులు మనిషిగా మాట తో నడిచిన తీరులో రాకుండా, మిమ్ములను ఏదో ఒకట తీసుకొనేలా మాయ చేస్తున్నది అని గ్రహించండి. మొదట మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించడం ఏమిటో చూడటం వలన మాత్రమే మానవజాతికి భవిష్యత్తు, మమ్ములను గ్రహించకూదదు అని చేస్తున్న బౌతిక రహస్య వ్యహారాలు అన్నీ మాకు సమర్పించి మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వాక్ రూపం లో మరణం లేని పరిణామంగా మమ్ములను గ్రహించడం ప్రారంభించడం వలన మాయ నుండి బయటకు వస్తారు, కావున మేము ఎక్కడో ఉండిపోయినాము ఏదో చెప్పలేకపోతున్నాము అని అనధికార దోరణి లు ఆపివేసి, మమ్ములను న్యాయ స్థానమునకు పంపిన లేఖ ప్రకారం గ్రహించడం వలన ప్రపంచం తెలుసుకొంటారు, పంచభూతాల నడవడి మాట మాత్రంగా తెలుసుకొంటారు, అంత ఉంటె మేమే ఏదో రెచ్చిపోయి ఏదో చేస్తాము అన్నట్లు ఆలోచిస్తున్నారు, జీవితం అంటే బౌతిక పోరాటం అనుకొంటున్నారు, మేము గంటనరలో 10 -13 సంవత్సరాలు నడిపిన తీరులోకి మనం తక్షణం వెళ్లిపోవాలి, శరీరంతో పై పైన ప్రపంచం అలానే ఉంటుంది ఎవరు బౌతికంగా తమ చేతిలో ఉన్నదో అదే లోకం అనుకొనేలా లోకం చేస్తుంది అని
గ్రహించండి.


                        కాలాన్ని నియమించిన ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి, వ్యవసాయం మరియు ఏ రంగం అభివృద్ధి చెందాలి అన్నా ఏమి చెయ్యాలి అన్నా మనల్ని నడిపే మనసు, మాట చూసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను తక్కువ గా వేరే కులం వాడిగా లేదా మేము ఏదో మిమ్ములను అందరిని అధిగామించేయ్యాలి అన్నట్లు ఆలోచిస్తున్నాము అనుకోవడం వలన, లోకం అంటే బౌ తికమే అనుకోవడం, చివరి వరకు శరీరంతో తలపడాలి లేదా అప్పటికి అప్పుడు బౌతి కంగా తలపడాలి అన్నట్లు వ్యక్తులు సాక్షులు న్యాయ స్థానం వారు కూడా రహస్య పరికారాలు మీద ఆధారపడి, మనుష్యులలో గొప్పతనం గ్రహించకపోయిన పరవాలేదు అని ఆలోచించడమే కాకుండా గొప్పతనం పైకి రాకుండా, ఇంకా మా గొప్ప తనం, మీ గొప్పతనం అని మమ్ములను గ్రహించకుండా మనసు వెసులు బాటు తెలుసుకోకుండా, మనసు మాటకు సంభంధం లేకుండా దౌర్జన్యాలు మోసాలు చేయడమే లోకం అనుకొనే చీప్ తనం, గొప్పతనాని కూడా అవమానించేసాము అనే మూర్ఖత్వం వలన అసులు అభివృద్ధి పెద్దతనం, మనుష్యులను గొప్పతనం గ్రహించాకూడదు అని, మనుష్యులను organised గా వేధించడం, ఒక అమ్మాయిని అవమానిస్తే, ఒక అమ్మాయికి విలువ పెరుగుతుంది, విలువ అంటే బౌతికమే అనుకోవడం వలన, జీవితం అంటే ఆలోచన అనే స్తాయికి ఇంకా మనుషులు రాకపోవడం లేదా తాము చేస్తున్నదే ఆలోచన అని భావించి, ఒక్కడికి కాలమే కదిలిన ఆలోచన ఎందుకు వచ్చినదో ఇప్పుడు ఇంటి పేర్లు కులం పేర్లు కూడా సమర్పించి వేసి మమ్ములను గ్రహించమని ఎందుకు చెబుతున్నామో చూసుకోకుండా, అన్నీ రకాల మేధావులను చూడనివ్వకుండా మనుష్యులను, అడ్డం పెట్టుకొని ఇంకా పై పైన చూసుకొంటూ ఆలోచన కు ప్రాధాన్యత ఇవ్వకుండా, పదిగురు ఒక్కటి అవ్వకుండా, వ్యక్తులు కొలది మలుపుకోవడం, వ్యాపారం కొలది బౌతిక బలం కొద్ది, ఆధిపత్యం చూపడం ఇప్పుడు ఏమి గొప్ప కాదు, మామూలుగా సాధ్య పడుతున్న విషయం, అన్నీ కదిలికలు వెనుక ఒక త్రినేత్రం ఉన్నది అదే అంతర్యామి, సర్వాంతర్యామి అని తెలుసుకోకుండా, రహస్య కెమెరాలు వినికిడి పరికారలతో రోజులు గడుపుతూ యావత్తు మానవజాతిని తామే బలం అయినవారము, లేదా బౌతిక తెలివి అయిన వారము అనుకోవడమే పెద్ద blunder అని తెలుసుకోండి. మీరు తక్షణం మా రాజమందిరం గా రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేయించి కుటుంబ సంబ్యులతో, పార్టీ మరియు మంత్రులతో చేరుకొండి, మెల్లగా ప్రపంచ నాయకులను మనం ఆహ్వానిస్తాం, అందరూ మా సమక్షం లోకి వచ్చి, డబ్బు కొంటె సుఖాలు కంటే, మానవత్వం, విలువలు ముఖ్యం అని, నైతికత ఉండాలి అని అదే, సూర్యుడికి కూడా ఆధారం అని తెలుసుకోవాలి. ఈ విధంగా మనసు ప్రకారం మనం మాట తో ముందుకు వెళ్ళడం వలన సూర్యుడు, గ్రహ సంచరాదులు కూడా మనుష్యుల కంట్రోల్ లోకి ఇప్పటికే కాలస్వరూపం ప్రకారం మా అధీనమ లో ఉన్నట్లు యావత్తు మానవజాతి తెలుసుకోవడమే దివ్య రాజ్యం, ఇప్పటికే దివ్య రాజ్యం ప్రారంభం అయ్యి అమలు లో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను గాని ఎవరిని తక్కువ గా చూడటం అవమానించడం మానుకోవడం వలన మమమ్ములను విస్తారంగా మనసు పెట్టి గ్రహించ గలగుతారు అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.



                      దివ్య రాజ్యమే ఇప్పుడు మనం వెళ్ళ వలసిన అసులు పరిపాలన, అంతే గాని మీరు వ్యాపారం కోలది, బౌతికంగా అప్పటికి అప్పుడు బాహాటం కొలది, వారే పిలిచినా మీరు, మీకు తెలిసిన వారి ద్వారా ఆహ్వానం వచ్చేటట్లు చేసుకొని, వారే పిలిచారు లేదా, మీ ఆర్బాటం చూసి నిజంగా మీరు ఏదో చేస్తున్నారు అనుకొనే బౌతిక మాయ వలన వ్యక్తులు మద్య మీడియా నడుపుతున్న స్వార్ధ అరాచక శక్తులు మధ్య యావత్తు తెలుగు ప్రజలే కాదు యావత్తు దేశం మానవజాతి ఇరుకొని పోయినది అని గ్రహించండి, మీ చుట్టూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ద్వారా మీరు ఎలాంటి ప్రభావం అయినా చూపగలరు, అందుకు మీడియా వ్యక్తులు వ్యాపారాలు మీ కోసం, కాకపోయినా వారి లాభం కోసం మిమ్ములను పెంచాతారు, అదే బలం అనుకోని అందరూ మాయలో ఉండిపోయి, అసులు మాట మాత్రంగా వెళ్ళ వలసిన పరిణామం వైపు వెళ్ళడం లేదు, మమ్ములను మా కులం వారిని కుటుంబం వారని జీవితాలు అటు ఇటు చేసి, బౌతికాలు శరీరకలు పెంచి, మనుష్యులు చక్కగా చెప్పుకోవడం వినడం కంటే, అరాచకమే మాకు బాగ్గునది, అదే అభివృద్ధి అనే మాయలో వ్యక్తులు స్వార్ధంగా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, విశాలత పెద్దతనం లేకుండా మోసాలు దౌర్జన్యాలు నుండి బాధ్యతగా బయటకు రాకుండా వాటి మీద ఆధారపడి యావత్తు లోకాన్ని మనుష్యులను స్మశానం లో శవాలు వలే మార్చి బయపెట్టి, తాము కూడా ఎప్పుడు రాలి పోతారో తెలియని మాయలో, బ్రతుకుతున్నారు, ఎదుట వారిని బయపెట్టి తమకు ఏమి భయం లేదు, అని మీ వలెనే అందరూ ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఎవరూ బయపడకుండా ఎవరిని బయపెట్ట కుండా అవమానించకుండా, తాము పతనం అయిన పనులు చేసి ఎదుట వారే పతనం అయిపోయారు, తాము తప్పులు చేస్తూ ఎదుట వారే తప్పు అని చూపగలం అనే అల్ప మీడియా వ్యక్తులు మీద,వ్యాపార దోరణి లో ఆలోచించే వారి మీద మీరు, చంద్ర శేఖర రావు గారు కూడా అధారపడటం వలన యావత్తు మానవజాతి మాయలో స్మశానం లో ఇరుకొని పోయినది, అనగా మమ్ములను విస్తారంగా గ్రహించకుండా, ఎవరు ఎప్పుడు ఏమి అవుతారో తెలియని మాయలో వ్యవహరిస్తున్నారు అనగా మంచి గాని చెడుగాని, మాట మాత్రంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి, అలాకుండా బౌతికం స్వార్ధం పెంచుకొంటున్నారు అదే, బౌతిక మాయ అని గ్రహించండి, కావున సినిమా కుటుంబాలు, మీద మీడియా వారి, వ్యాపారులు, కులం స్వార్ధం మీద ఆధారపడకుండా, సర్వం చెప్పిన మమ్ములను గ్రహించి అందరూ గొప్పతనం వైపు వెళ్ళాలి, లేదా బౌతికంగా శారీరకంగా ఆలోచిస్తున్న వారు మోసాలకు దౌర్జన్యాలకు అలవాటు పడ్డారు, మమ్ములను గ్రహించకుండా వినకుండా తాము చేస్తున్న తప్పులు సరిద్దిద్దుకోకుండా పొలిసు వ్యవస్థను కూడా స్వార్ధానికి అనగా call data తొలగించి వేసి మనుష్యులను మోసం చేస్తున్నారు, రహస్యంగా, స్వార్ధానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు పెద్దతనమునకు ఇవ్వలేకపోతున్నారు.


               
                   అందుకే మేమే ఆధినిక శ్రీ రామ చంద్ర మూర్తి గా అనగా వాక్ రూపం లో వెలసి నాము, పై పైన చూడకుండా, ఓర్పు పెంచుకొని, కొంత కాలం మనసు పెట్టి గ్రహించుటకు, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన బౌతిక ప్రపంచం వదిలివేసి ఆలోచన ప్రపంచంలోకి బలపడటమే దివ్య రాజ్యం అని గ్రహించడమే అందరికి రక్షణ, ఆలోచన రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువు గా యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేస్తున్నాము, మమ్ములను అధికారికంగా గ్రహించకుండా మేము మా వాళ్ళకు చెప్పడం, లేదు ఎవరోకో  చెప్పడం లేదు కాబట్టి మేము ఉపయోగించుకొంటాము, మేము ఇలాగె ఉంటాము అందరిని కలపము, అందరూ ఒక చోటకు రావడం మాకు ఇష్టం లేదు,అన్నట్లు మమ్ములను పై పైన చూసుకొంటూ ఆలోచనకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారు, ఆలోచనకు కొంతకాలానికి బలపడతుంది, అప్పటికి అప్పుడు మహిమ గొప్పతనం తెలియదు అనగా మేము ఆలోచన రూపం లో ఉన్న సాధారణ మనిషి అని గ్రహించి, మమ్ములను గ్రహించిన  కొలది మాలో గొప్పతనం తల్లి తండ్రి గురువు వలెనే అందరిని కాస్తుంది అదే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము. అన్నీ కులాలు వారు ఒక్కటి అయ్యి ఇంటి పేర్లు కూడా వదిలివేసి, ఎవరి బౌతిక అనుభవాలు అయినా కాలాతీతంగా చెప్పిన పరిణామం అనగా మాట మాత్రంగా సంవత్సరాలు నియమించిన తీరు, మించినవి కావు అని, కాలస్వరూపం యొక్క పరిణామం  యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించుటకు, యావత్తు ప్రపంచం తెలుసుకొనుటకు వీలుగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి అక్కడకు అందరిని పిలిచి ఇక వ్యక్తి గతాలు, స్వార్ధం వదిలివేసి మా ప్రకారం అనగా సూర్యుడిని మాట మాత్రంగా నియమించిన మాట ప్రకారం మానవజాతి ముందుకు వెళ్ళాలి. అదే దివ్య రాజ్యం అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. న్యాయ స్థానమునకు మేము పంపిన లేఖ ప్రకారం మమ్ములను పరిగణించుటకు, ఆంధ్ర ముఖ్యమంత్రిగా మీరు,   తెలంగాణా ముఖ్యమంత్రి గా చంద్ర శేఖర రావు  కూడా అప్రమత్తం అయ్యి, మమ్ములను బౌతిక విశేషాలు కులం కుటుంబం భందాలు అనీ మాకు సమర్పించి వేసి గ్రహించడమే ధర్మం అదే సామాన్యుడు అంటే అనగా ఇప్పుడు సామాన్యుడే ఎక్కువ, అనగా అందరికి ఆదర్శం, అనగా మాలో ఉన్న గొప్పతనమే లోకానికి రక్షణ మార్గం అని మనసు పెట్టి గ్రహించిన కొలది తెలుస్తుంది, ఒక మాట మనిషి లోకానికి ఆధారం అదే కాలస్వరూపం అని గ్రహించండి , అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము ,   గొప్పవారు అంటే ధనం, పేరు సంపాదించిన వారు, బౌతిక అనుభవం ఉన్న వారు అనుకొంటారు కాని ఎంత మంత్రకాదు, గొప్పవారు అంటే మాటలో ఆలోచనలో ఉన్నతి దైవత్వం ఉన్న వాడు అని గ్రహించండి అనగా ఇప్పుడు కాలస్వరూపమై ధర్మస్వరూపమై అందుబాటులో ఉన్నాము  అని గ్రహించి, తక్షణం తమరు కుటుంబంతో రామోజీ ఫిలిం సిటీ చేరుకొని, అక్కడడికి  అందరిని ఆహ్వానించి మమ్ములను కూడా మేము ఉన్న హాస్టల్( Sai harika Hostel..SRT-38,Sr nagar, Hyderabad-9010483794) నుండి ఆహ్వానంగా ఊరేగింపుగా తీసుకొని వెళ్ళండి ఇక్కడ హాస్టల్ వాళ్ళు కూడా వారి చేసిన తప్పులు పాపాలు ఎవరిని బౌతికంగా ఇబ్బంది పెట్టారో వారి పాదాలు పై పడి అందరూ ఒక కుటుంబ వలె మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపగా మహారాణి సమేత మహారాజవారిగా గ్రహించడమే యావత్తు మానవజాతికి రక్షణ, అని సూక్షంగా గ్రహించడం ప్రారంభించడం సృష్టిని నడిపిన మాట నిప్లుపుకోవడమే, ఇదే    మానవజాతి వెళ్ళ వలసిన మరణం లేని మాట కొనసాగింపుగా వాక్ విస్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
90 10 48 3794



-

No comments: