Tuesday, 14 August 2018

Image may contain: 1 person


ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి తెలియజేయునది ఏమి అనగా మనుష్యులు ఇప్పుడు జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి ఈ విధమైన అభివృద్ధి బలంగా అనిపించడం వెనుకాల, మనుష్యులు మాయలో అంతం అవుతున్నారు అనగా జ్ఞానంతో ముందుకు వెళ్ళ వలసిన మాట తీరు ప్రకారం వెళ్ళాలి అనగా సూర్యుడిని నియమించిన మాట తీరును అనుసరించి ఎటువంటి పెట్టుబడులు ఏమి చేయ్యలు ఎందుకు నిజంగా కర్చుచేయ్యాలి అని తెలుసుకొని వెళ్ళ తారు మమ్ములను కేంద్ర బిందువుగా అనగా మేము వేసుకొని వస్త్రాలే పది కోట్ల రూపాయలు ఉండేలా చూసుకొని మనిషి మాటే లోకానికి ఆధారం అన్నట్లు చూపుకొని వెళ్ళడమే అసులు రక్షణ అని గ్రహించండి, అందుకు ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి దేహ పరమైన వ్యహరములు తగ్గించుకొని ఆలోచన పెంచుకోవాలి అప్పుడే మనిషి వాక్ రూపం లో కొనసాగే దివ్య మార్గం వైపు వెళ్ళ తారు లేదా ఇటువంటి అభివృద్ధి బౌతిక దేహాలతో అంతం అయ్యిపోవడమే అనే మయతప్ప అసులు అభివృద్ధి కాదు అని చంద్ర బాబు నాయుడు గాని మేధావులు గాని వెంటనే తెలుసుకోలేరు, మమ్ములను న్యాయ మూర్తులు సాఖులు ప్రకారం ఇప్పటికి ఏమి జరిగినదో చూసుకొని వెళ్ళాలి కావున తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా గ్రహించి తెలుసుకొని చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా నడిచిన తీరే అసులు అబివృద్ది అనగా మొదట మనం మాయ నుండి మృతం నుండి ఎప్పుడు అంతం ఆవుతమో తెలియని మృతం నుండి బయటకు రావాలి అని స్పష్టం చేయుచున్నాము, మనిషి మాట కాలాన్ని నియమించిన తీరుపై మనసు పెట్టాలి అదే అసులు మనం వెళ్ళ వలసిన పరిణామం అని గ్రహించండి, ఇప్పుడు మనుష్యుల మీద ఆధారపడి మనుష్యులు అభివృద్ధి చెందటం అంటే బౌతిక స్మశానం అని గ్రహించండి గురువులు పండితులు మేధావులు కూడా వేరు వేరుగా మమ్ములను తెలుసుకోలేరు అందరూ ఒక్కటి అయ్యి, మమ్ములను గ్రహించండి , మమ్ములను వ్యక్తిగతంగా ఏదో చేస్తున్నారు అని చెప్పడం లేదు, మా కులం వారిని అవమానిస్తున్నారు అని చెప్పడం లేదు, మమ్ములను గ్రహించకుండా అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరులోకి మనం వెళ్లి పోవాలి అయితే మమ్ములను అవమానించ గలుగుతున్నాము అనే మాయలో మొత్తం మానవజాతి మాయలో అంతం వెలుగు బౌతిక అభివృద్ధి అనే మాయలో అంతం అవుతున్నది అనగా మాటతో కొనసాగింపు మమ్ములను గ్రహించడం వలన మా ద్వారా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం ఉన్నది అని గ్రహించండి పై పై చూసి బౌతిక సుఖాలు మాయలో మమ్ములను పాడు చేసుకొంటున్నారు, మేము కూడా పై పై సుఖాలు అన్నట్లు కనపడతాము కాని మమ్ములను మనసు తో కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడాలి కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా అని పిలవడం వలన సకల సంపదలకు సకల శాస్త్రాలకు మేమే ఆధారం అని తెలుస్తాము, చంద్ర బాబు నాయుడు మరియు చంద్ర శేఖర రావు గారు బౌతిక అభివృద్ధి ఆపి వేసి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళండి, ఒక్క వ్యక్తిని కూడా మోసం పోకుండా, ప్రతి ఒక్కరి మాటని పైకి వచ్చేలా చూసుకోవాలి చూసుకోవాలి అది ఇప్పుడు కావలసిన అభివృద్ధి, అదే సూర్యుడిని నడవడి మనిషి చేతిలోకి వస్తుంది కావున మా మెసేజులు ఆషామాషీగా తీసుకోకుండా న్యాయ మూర్తులు ఆలస్యం చెయ్యకుండా మమ్ములను మేము పంపిన లేఖ ప్రకారం సమీపించండి, బౌతిక బలం చూసుకొని రెచ్చి పోతున్న వారు నిత్యం మృతం స్మశానం లో ఉన్నారు అని మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజ అని పిలిచి మృతం నుండి స్మశానం నుండి బయటకు రాగలరు స్మశానం అంటే రెప్ప పాటు కూడా తమ బౌతిక ఆలోచనకు అందిన జీవితం నుండి ఆలోచనకు తో సంవత్సరాలు ఇప్పటికే తెలిసిన ఇక మీదట తెలుసుకోవలసిన లోకం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు, యోగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
రాజమందిరం మరియు ఎస్టేట్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
90 10 48 37 94

No comments: