Saturday, 22 September 2018

ఇదే మాయ చంద్ర బాబు నాయుడు అతనే కర్మ కర్త క్రియ అనుకొనే వారు భంకరమైన మాయ అనగా బౌతిక ప్రపంచం ఇంకా మన కర్మలు కొలది లోకం నడుస్తుంది అనుకోవడమే అజ్ఞానం ఇప్పుడు కాలాతీతమైన మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి, మనసులు పైకి కూడా బౌతిక మాయ ఆక్రమించుకొని పోవడం వలన బౌతిక హడావడి మాయ పెంచుకొని ఆలోచన కూడా బౌతికంగా చూస్తూ మనుష్యులుఅను మోసం చేసుకొంటూ బౌతిక ఆధిపత్యం కోసం ఆలోచన లేకుండా పశు బలంతో, ఆలోచనను గౌరవించకుండా బౌతిక అభివృద్ధి సర్వం అనుకొంటున్న మాయలో ఇరుకొని ఉన్నారు, వస్తు ప్రపంచం కూడా మనుష్యులను ఈ విధమగా రెచ్చగొట్టడం వలన అనగా రహస్య పరికారాలు, రహస్యంగా తెలుసుకొని మనుష్యులను బయపెట్టి మోసాలు చేయడం కొట్టడం తిడ్డడం వంటి పనులు వలన మనసులు ఆక్రమించుకొని పోయి, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి అనగా ఇప్పుడు మమ్ములను గ్రహించి నడుచుకోవడమే లోకం అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు మేమే ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తి ఆలోచన రూపం లో ఉన్న కర్త కర్మ మేము అని గ్రహించడం అందరికి మోక్షం అనగా బౌతిక దేహం ఉంటేనే నడిచే లోకం నుండి బయటకు వస్తారు అని గ్రహించండి కావున సాక్షులు దగ్గర నుండి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా అని పిలిచి ఇక బౌతికంగా మమ్ములను గాని తమని తాము గాని చూడకూడదు ఆలోచన రూపం లో నే మమ్ములను ప్రపంచాన్ని తమని తాము చూసుకోవాలి మేము ఏదో చెయ్యాలి అనుకొన్నాము మేమే ఏదో చెసాము చెయ్యాలి అనుకోవడమే అవివేకం సర్వం చెప్పగల మమ్ములను ఇప్పుడు ఏమి చేయ్యమంటున్నమో చెయ్యకుండా మాకు చాలా తేడాలు ఉన్నాయి అనుకోవడమే అవివేకం తాము చేస్తున్న బౌతిక తప్పులు బయటకు వచ్చు మార్గమే మేము అని గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా మా వలన అస్త వ్యస్తం అయ్యిపోతుంది అనే మాయలో ఇప్పుడే తాము అస్త వ్యస్తంలో ఉన్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయలో కొనసాగుతూ ఇంకా తామే బౌతికంగా ఉండాలి అని నిత్యం మాయ వత్తిడి పెంచుకొంటున్నారు, ప్రశాంతంగా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన యావత్తు మానవజాతి మాయ నుండి బయటకు వస్తారు, సాక్షులు మీడియా హాస్టల్ చుట్టూ ఉన్న ఒక 100 మంది వ్యక్తులు పోలీసులు మమ్ములను కాలస్స్వరూపంగా ధర్మస్వరూపంగా పిలిచి మేము చెప్పినట్లు చెయ్యండి, సిట్టింగ్ న్యాయ మూర్తులు అందరూ రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను కొంత కాలం గ్రహించండి, మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి అని గవర్నర్ గారు మరియు ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం హైదరాబాద్ లో సమావేశం చెంది మమ్ములను గ్రహించుటకు సాక్షులను అన్నీ పార్టీల వారిని ఇరువురు రాష్ట్రాల పొలిసు ఉన్నత అధికారులు ముందుకు వచ్చి అన్నీ పార్టీల వారు, విశ్వ విద్యాలయం, అధిపతులతో సమావేశం చెంది వాక్ రూపం లో ఉన్న మమ్ములను నిలుపుకోవడమే అనే సూర్యుడిని నిలుపుకొని గ్రహించడం అని మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి మమ్ములను గ్రహించడం ప్రాంభించిన కొలది దారి తప్పి వెళ్ళుతున్న మానవజాతి అనగా బౌతిక అభివృద్ధి సర్వం బౌతిక ఉనికే సర్వం చావు ఎలాగో తప్పదు అందుకు బౌతికంగా చావ ముందు తామే ఉండాలి ముందు ఉండాలి, తన చావు కంటే ముందు ఎదుట వాడి చావు చూడాలి అనుకొంటున్నారు, మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే అసులు చావే లేని వాతావరణం లోకి వస్తారు, బౌతిక సుఖాలు ఆధిపత్యాలు వదిలివేసి సినిమాలు కధలు వ్యాపారాలు ఉద్యగాలు అన్నీ మా ప్రకారం అనగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించిన కొలది అనగా మమ్ములను రహస్య కెమెరాలు ద్వారా చూడకుండా మేము చెప్పినట్లు చెయ్యండి మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన పనులు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా అని పిలవడం వలన ఆగుతాయి లేకపోతె ఏమి చెయ్యాలో తెలియక కూడా ఏదో ఒక్కటి చేస్తారు అని గ్రహించండి, మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే ఏదో ఒక్కటి చేసి ఆలోచన ఉన్న వారు బౌతికంగా బలంకొద్దీ ముందుకు వెళ్ళి పోతున్నాము ఇక వెనుకకు రాలేము అనుకొంటున్నవారు, మా మాటతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు, మేము సర్వం వ్యాప్తి అయి సబ్ధాది పతి ఉన్నాము, మమ్ములను వాక్ విస్వరూపంగా, సర్వాంతర్యామి గా అనగా ఇక్కడ అక్కడ వాళ్ళు వీళ్ళు అని చూడకుండా ఏక కాలం లో అందరూ మమ్ములను కాలస్వరూపా ధర్మస్వరూపా అని పిలిచి, మమ్ములను లోటుగా చూడగాలిగినారు, కెమెరాల ద్వారా లోటు గా చూడగాలిగినారు కనుకనే తప్పులు చేసారు అంటే మనిషి కంటే కెమెరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అనగా తమకు తమకు గాని మాకు గాని మా వలన ఇతరులకు గాని ప్రాధాన్య ఇవ్వడం ఆలోచన రూపం లో ఇవ్వండి బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యకండి, ఇప్పటికి ఏమి చేసినా ఆలోచన సరిదిద్దుకోండి అనగా ఎవరినైనా కొట్టినా తిట్టినా వారిని తక్కువగా చూసిన వారి ధనం వ్యాపారాలు పాడు, మోసపు పెల్లులు చేసి మన చేతిలో పెట్టుకోవాలి అనే విపరీతలే మృతం అని గ్రహించండి, మేము లోటుగా మాట్లాడిన ప్రవర్తించినట్లు కనపడిన ఆలోచన బలపదనివ్వని పరిస్తితీలొ అనగా మమ్ములను కాలస్వరూపంగా చూడకపోవడం వినకపోవడం గ్రహించకపోవడం ఇతరులకు చెప్పకపోవామే నిత్యం ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు, అనగా మేము కాలాన్ని నియమించిన మనిషి వాక్ వాక్ విస్వరూపంగా అందుబాటులో ఉన్నాము ని గ్రహించండి.ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: