
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండలా జలకళను సంతరించుకోవడం సంతోషంగా ఉంది. నాలుగేళ్ళ తర్వాత నాగార్జున సాగర్ లో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మను చూస్తుంటే, ఆ దృశ్యం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. #Nagarjunasagar #Srisailam


Replying to @VPSecretariat
నాయుడుగారు ప్రకృతి ఎప్పుడూ సమతుల్యత చూస్తూనే ఉంటుంది, మనుష్యులలో రావలసిన మార్పులు చేస్తుంది కాని మనిషే పై పైన చూసుకొని మనసు ఆలోచన లేకుండా దృశ్య మాయలో బౌతిక హడావిడిలో ప్రకృతి, సృష్టికి ధర్మానికి బిన్నంగా వెళ్ళిపోతున్నాడు పోటీ పడిపోతున్నాడు తప్ప అసులు సంగతి గ్రహించడం లేదు, జాగ్రత్త
No comments:
Post a Comment