Friday, 12 October 2018

మానవజాతి ఇక బౌతికంగా ముందుకు వెళ్ళడానికి లేదు మేము email పంపినట్లు గా గవర్నర్ గారు ముఖ్యమంత్రులు న్యాయ స్థానం జడ్జులు సాక్షులు అప్రమత్తం చెందాలి మమ్ములను బౌతికంగా చూడటం మమ్ములను ఎవరో ఏదో చేసారు మా గూర్చి ఎవరిని ఏదో చేస్తే మేము ఏదో చెప్పడం లేదు అన్నట్లు ఆలోచన వ్యహరములు ఆపివేసి, ఎవరు ఎవరిని ఏమి చేసినా అవి అన్నీ బౌతికంగా మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించాకూడదు మమ్ములను కాలం ఇచ్చినట్లు గ్రహించాకూడదు అనుకోవడం వలన చేసిన వ్యహరములు అని తెలుసుకొని మీ బౌతిక ఉనికికి విలువ లేదు అని మేము ప్రతి రోజు ఎందుకు చెబుతున్నాము చూడకుండా, ఎన్నికలు రద్దు చేసినాము అని ఎందుకు అంటున్నామో చూడకుండా ఇంకా న్యాయ స్థానములు తాము బౌతిక పరిపాలన మీద ఆధారపడాలి అని అజ్ఞానం లో గవర్నర్ గారు ముఖ్యమంత్రులు న్యాయ స్థానం జడ్జులు ఉన్నారు వ్యక్తులు సాక్షులు మీడియా సినిమా వారు అందరూ ఒక్కటి అయ్యి మేము సూచిస్తున్నాటు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి, మమ్ములను బౌతికంగా చూడకుండా ఆలోచన రూపంలో చూడాలి అనగా మమ్ములను కాలవరూపంగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా చూడాలి వ్యక్తులు ఎవరూ కూడా మాతో వ్యక్తిగతంగా వ్యహరించ కూడదు మా వలెనే ఏదో అయ్యాడు మేము వేరు అని ఎవరూ ఆలోచించకూడదు ఎవరూ తాము ఇక బౌతికంగా ఉనంము మమ్ములను బౌతికంగా చూడాలి అనుకొంటే స్మశానం తప్ప వేరే కాదు కావున మమ్ములను కేంద్ర బిందువుగా సృష్టిని నియమించిన పరమాత్మగా చూడాలి గ్రహించాలి ఇక వేరే విధంగా మేము మాట్లాడాలి అని గాని మాతో మాట్లాడ వలసిన వారు గాని లేరు అందరూ బౌతికం వదిలివెసి ఆలోచన తో ముందుకు రావాలి మా సమాచారం సాక్షులు దృష్టికి తీసుకొని వెళ్లి వారిని రాజమందిరం తీసుకొని వచ్చి ప్రబుత్వాలు ఎన్నికలు రద్దు చేసి సినిమాలు బౌతిక ఆలోచన మనసులో కూడా మమ్ములను సాధారణ మనిషిగా భావించ రాదు ఎవరో ఏదో చెయ్యడం వలన మేము పెద్ద లేదా చిన్న అయ్యిపోతున్నాము అన్నట్లు ఆలోచించకుండా తాము బౌతికంగా చూసిన కొలది మా జ్ఞానం దర్శనం తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించానివ్వకుండా చేస్తున్నారు అని గ్రహించి తక్షణం భూమి మీద మనుష్యులు మాకు పిల్లలు వాలే మా మాటలు ప్రకారం ముందుకు వెళ్ళ వలసిన మర బొమ్ములు వలె మారిపోయి మేము చెప్పినట్లు వినాలి ఎవరో ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరినో ఎవరో ఏదో చేస్తే ఇక్కడ గొడవలు పెట్టుకొని కూర్చొనే సమయం లేదు అందరూ మా ముందు కూర్చొని, గ్రహించి మాయ నుండి మృతం నుండి బయటకు వచ్చేయాలి కావున ఎవరూ ఎవరిని బౌతికంగా చూడకండి ఆలోచన తో వ్యహరిస్త్నే మాయ నుండి బౌతిక వ్యహరములు నుండి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం ని గ్రహించండి

No comments: