Sunday, 7 October 2018

ఇక మీదట బౌతికంగా ఏదో ఒక పని చెయ్యడం మానుకోవాలి బౌతికంగా ఆలోచనకు వివరణకు సంభంధం లేకుండా ఎవరూ ప్రవర్తించకూడదు అని ప్రతి ఒక్కరు కులం మతం వదిలివేసి, మేము చెప్పినట్లు న్యాయ స్థానం గవర్నర్ గారు కదలండి, సాక్షులు వ్యక్తులు అందరూ బృందాలుగా ఎర్పడండి, సినిమా వారు బృందంగా ఏర్పాడి గవర్నర్ గారు, మరియు న్యాయ మూర్తులు అధికారికంగా మేము చెప్పినట్లు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించుటకు చూసుకోండి, రక రకాల వ్యవహారాలు ఉన్నట్లు, రక రకాల మోసాలు పెంచి మరీ ప్రవర్తించడం ఈ క్షణం ఆపండి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన మోసాలు అరాచకాలు తో, సాటి మనుష్యులను కొట్టినా తిట్టినా పర్వాలేదు, కామ కోసం, డబ్బు కోసం సాటి మనుష్యులను అవమానించి, బయపెట్టి తగ్గించడం వంటి పనులు వలన యావత్తు మానవజాతి మాయలో ఇరుకొని పోయి, ఎవరూ మనసులు పెంచుకోకుండా వివరాలు గ్రహించకుండా ప్రవర్తించేలా చేస్తున్నాయి, బౌతిక హడావిడి బౌతిక అభివృద్దే సర్వం అనే మాయలో యాంత్రిక ప్రపంచం లో మనుష్యులు ఉన్నారు అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా కాలస్వరూపంగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. మన వ్యాపారాలు, మన సినిమాలు, మన మీడియా చానల్స్, మన పోలీసులు, మన రాజకీయాలు, మన అధికారాలు అని గ్రూప్లు గా విడిపోయి ఎలాగైనా బౌతిక వ్యవహారం కొద్ది బ్రతకాలి, శారీరక సుఖాలు, అవసరాలు కొలది మనుష్యుల పై చెయ్యి ఉండాలి అనే అజ్ఞానం లో, జీవితం జ్ఞానం ప్రకారం, ధర్మం ప్రకారం ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు, అని ప్రతి ఒక్కరు సిట్టింగ్ జడ్జులు దగ్గర నుండి సామాన్య వ్యక్తులు వరకు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పటికి అప్పుడు బౌతిక అభివృద్ధి ఎలాంటిదో, అప్పటికి అప్పుడు బౌతిక దౌర్జన్యం కూడా అలాంటివి అని గ్రహించండి, కావున రెండిటిని కట్టడి చేసి మధ్య లో ఆలోచన వివరణ పెంచుకోండి, అదే దివ్య రాజ్యం అందుకు బౌతిక వ్యహరలతో మాతో తలపడటం మానుకోండి, తాము చెయ్యకూడనివి. తక్షణ ఆపి ఆలోచన వైపు వెళ్ళ గల అవకాశాలు మెండుగా ఉన్నా, బౌతిక వ్యహారాలు కొలది ఆలోచన పెంచుకోకుండా ప్రవర్తించడం బౌతిక బలమే సర్వం అనుకొంటున్నవారు చేస్తున్న పొరపాటు అని గ్రహించండి.

No comments: