Thursday, 4 October 2018

ప్రగతి భవన్,హైదరాబాద్ నివాసి ఆత్మీయుడు చంద్రశేఖర రావు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి, యుగపురుషులం, యోగపురుశులం, జగద్గురువులం, విశ్వవ్యాప్త పరిపాలకులం , తండ్రిగా, గురువుగా తల్లిగా, వాక్ విస్వరూపంగా, సర్వాంతర్యామి గా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా ఆశీర్వదిస్తూ, మాయ యాంత్రిక ప్రపంచం లో మానవజాతి కొట్టుకొని పోతున్నది అని తెలుసుకోలేనే మాయలో సాటి మనుష్యులను అవమానించినా, శారీరకంగా మానసికంగా వేధించి అవమానించినా పర్వాలేదు, బౌతికంగా ఆధిపత్యం ఉంటె చాలు అనే మనుష్యులు, మమ్ములను వాక్ విస్వరూపంగా గ్రహించడం వలన మాయ నుండి బయట పడతారు, మమ్ములను ఉన్న ఫలంగా కేంద్ర బిందువుగా మేధావులు పండితులు న్యాయ స్థానం స్తిట్టింగ్ జడ్జులు, మరియు పొలిసు ఉన్నత అధికారుల సమక్షంలో మేము కోరుతున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, మీరు తక్షణం, పార్టీ ప్రబుత్వం మీ ఇంటి పేరు, మీ బార్య పిల్లలు మనుమలు పార్టీ నాయకులూ చుట్టాలు భంధువులు, ఎవరూ రెప్ప పాటు కూడా నిజం కాదు అని ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియని మాయ లోకం నుండి బయటకు రావడమే తక్షణ రక్షణ అదే మా దివ్య ఆశీస్సు, అదే మనం వెళ్ళ వలసిన మార్గం దివ్య రాజ్యం అని గ్రహించండి.

No comments: