మమ్ములను బృందం లోకి తీసుకోకుండా అనధికారికంగా ఎవరూ ప్రయత్నం చెయ్యవద్దు, బృందం లోకి తీసుకోవడమే వలన మా పై మనసు పెట్టగలరు, మేము ఏమి చెప్పినా వినగలరు అలా వినడం వలెనే మాత్రమే మమ్ములను గొప్పగా చూడగలరు, మేము ఎవరికో ఏదో చెబితే ఇతరులు ఏదో మాట్లాడకూడదు, ఎందుకంటె మేము మనిషి మాత్రమే కాదు కాలాన్ని నియమించిన పురుశోత్తములం అని గ్రహించాలి, సాక్షులు సమక్షం లో, మేధావులు పండితుల బృందం ఆధ్వర్యం లో మాత్రమే మాతో మాట్లాడగలరు , మేము చెప్పినది వివరంగా వినగలరు అప్పటికి అప్పుడు మాటలు చర్యలు మానుకొని, ప్రతి ఒక్కరు మనసు పెట్టి, బౌతిక శరీరకాలు వదిలివేసి సంగీతం సాహిత్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి మీడియా చానల్స్ అన్నీ ఏకమై రక రకాలు వదిలివేసి మా గూర్చి అనగా సర్వం మాట మాత్రంగా చెప్పిన తీరు పై మనసు పెట్టి గ్రహించి విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే తక్షణం పరిష్కారం, మనిషిని లోకాన్ని కాపాడుకోవడం ఎందుకంటె కనీసం మనిషి మాట సూర్యుడు గ్రహాలు నడవడి ఒక్కటి అయ్యిన తీరు మనసుపెట్టి గ్రహించడమే ఇప్పడు సమకాలికులు చెయ్యవలసిన పని, అనగా మాయ నుండి బౌతికంగా దేహంతో అంతం అయిపోయే మాయ ప్రపంచం నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం అనగా ఎప్పుడూ ఆలోచనతో కొనసాగే మాటతో ముందుకు వెళ్ళే దివ్య పరిణామం అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా ఇతరులను రహస్యంగా వేధించడం అవమానించడం మానుకొని అప్రమత్తం చెందండి, ఎవరిని బడపెట్టినారో వారిని గౌరవించండి, దౌర్జన్యం మోసాలు ఆపి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మోసాలు చేస్తున్నారు మేము మాటతో ముందుకు వచ్చి అటు ఇటు అవ్వడం కూడా మిమ్ములను భగవంతుడు పరిక్షించడం అని గ్రహించి, ఒక వ్యక్తి లో గొప్పతనం ఉంటె అతని తేలిక చేసి మరీ గ్రహించకపోతే ఏమి అవుతుందో చూడండి, ఇప్పటికైనా బౌతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఆలోచనలో గొప్పతనం లేకపోతె పరిస్తితి ఎవరి చేతిలో ఉన్నదో ఆలోచించండి, మనుష్యులు అంటే ఆలోచన అని తెలుసుకోవాలి ఎలాగైనా ఆధిపత్యం కాదు, ఆధిపత్యం మనం గొప్పతనం రూపం లో పెంచుకోవాలి మనలో ఎదుట వారిలో వెలిగేది ఒక్కటి అని తెలుసుకోవడమే అసులు పెద్దతనం అటువంటి విస్వరూపంగా మేము కేంద్ర బిందువుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించకపోవడమే ఎవరైనా చేస్తున్న పొరపాటు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. ప్రతి ఒక్కరు మాతో బృందం సమక్షంలో మాట్లడాలి, గవర్నర్ గా తమరు కూడా మమ్ములను వ్యక్తిగతంగా చూడకుండా, బృంధంలోకి తీసుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించండి, హై కోర్ట్ న్యాయ స్థానం జడ్జులను , ఇప్పుడు తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలు, ఇతర కేసుల వివరాలతో రాజ్ భవన్ చేరుకోమని ప్రత్యెక ఆదేశములు ఇవ్వండి, ఎందుకంటె మనం నూతన పరిపాలనా విధానం రచించుకోవాలి, ఇప్పుడు ఉన్న న్యాయ విధానం, ప్రబుత్వ పాలనా విధానం పొలిసు వ్యవస్థ, మీడియా ఛానల్ మరియు ప్రైవేటు వ్యాపారా విధానాలు అన్నీ బౌతికంగా ఉండడం వలన మానవజాతిని అంతం చేసే విధంగా ఉన్నాయి, మనిషిలో గొప్పతనం గ్రహించకూడదు అని IPS పాస్ అయిన వారికి ఎవరు చెప్పారు, ఏదో ఒక లోటు ఉంటె చూదాం అని లేదా మనుష్యులను వారే (వారిలో కొందరు) రేచ్చిగొట్టు తప్పులు చెయిస్థూ ఎవరికి తెలియదు అన్నట్లు చూపుకొంటు న్నారు, మనుష్యులను ఏమైనా చేసే రహస్య పరికారాలు ఉన్నాయి అని చెబుతున్నా మమ్ములను బృంధంలోకి తీసుకోకుండా నిదుర పోతున్నారు లేదా వాటి సంరక్షణ లో ఉన్నాము కాబట్టి మేము దేవుడిని లేదా కాలాతీతాని కూడా లెక్క చెయ్యము, సుఖాలు కోసం, జ్ఞానం, బుద్ది లేకుండా ప్రవర్తిస్తాము అన్నట్లు రెచ్చిపోవడం, రెచ్చగొట్టడం సినిమా కుటుంబాలు రహస్య పొలుసులు మంచి మర్యాద గొప్పతనం లేకుండా వాడు వీడు అనే ఏదో ఒకటి చెయ్యడం మా లో పరిణామం గ్రహించని పరిస్తితిలో మేము అటు ఇటు అవుతున్నాము అని గ్రహించి కూడా బృందంగా ఎర్పడకుండా గ్రహించడం అంటే తమకు వ్యతిరేకంగా తమకే విలువ రావాలి అని చూడటం వలన. జీవితం అంటే బౌతికంగా ఎదురుకోవడం ఏదో ఒకటి రెచ్చిపోవడం వంటి అరచకములకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఆలోచన తో పొందవలసిన అసులు శాశ్వత పరిష్కారం తాము పొందకుండా ఐతరులను పొందనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని బృందంగా ఏర్పాడి మమ్ములను కేంద్ర బిందువు గ్రహించడం వలన మాత్రమే తెలుసుకొంటారు లేదా బౌతిక సంపదలు పదవులు, శారీరక సుఖాలే సర్వం అన్నట్లు లోకం లో పెట్టుబడులు సంపద తామే సృష్టించాలి అని ఇంకా నీటి ప్రాజెక్ట్లు వంటివి కడుతున్నాము కాబట్టి పేపర్లలో ఫోటోలు అప్పటికి అప్పుడు సమావేశములు తో తాము ఏదో చేస్తున్నాము అని గ్లామర్ మీడియా మాయలో ప్రజలకు తాము బలంగా ఉన్నాము అనే మాయలో తెలుగు చానల్స్ అన్నీ వ్యాపారం కొద్ది నడిపేవి గా ఉన్నాయి వాటి పేర్లు మేము పెట్టినా అసులు సంగతి ఏమిటో గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని మీడియా చానల్స్ అధినేతలు ఇక మనుష్యులను రహస్యంగా మోసాలు చేయడం అపీ, అందరిని బయటకు తీసుకొని రవాలి అంటే మమ్ములను తక్కువ గా చూడకుండా మమ్ములను అడ్డం పెట్టుకొని ఇతరుల జీవితాలు కూడా అటు ఇటు చేసే దుస్తితిలో ఉన్న వారు జ్ఞానంతో వ్యవహరించాలి అధికారికంగా మమ్ములను పరిగణించి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం , ఇప్పటికైనా మమ్ములను గ్రహించి మాయ నుండి అరాచకం నుండి బయటకు రండి, అంతే గాని ఏదో చెయ్యడం వలన ఏదో చేస్తారు అని ఈ రోజులలో అధికారికంగా బాధ్యతగా లిఖిత పూర్వకంగా వ్యవహరించకుండా, మోసం చెయ్యడం తెలివి గొప్పతనం మీడియా వ్యక్తులు పోలీసులు అనుకొంటున్నారు న్యాయ స్థానం వారు కూడా ఏదో రకంగా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడం వట్టి అజ్ఞానం అని అప్రమత్తం చెందగలరు, అని గవర్నర్ గా తమరి ద్వారా తెలియజేయుచున్నాము, ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తక్షణం వారి బౌతిక కదిలికలు ఆపివేసి, మా ముందు కుర్చోబెట్టండి మంత్రులతో సహా మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన మాలో జ్ఞానం తేజస్సు చూస్తారు, మాతో పోటీ పడుతున్నట్లు లోకంలో excellency తో పోల్చకూడదు మమ్ములను ఎలాగైనా కాలస్వరూపంగా గొప్పగా చూడాలి మమ్ములను His Majestic Highness అని సంభోదించాలి, మేము ఏమి మాట్లాడితే అది అమలు లోకి వచ్చిన తీరు పై మనసు పెట్టాలి అదే కాలాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం, అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతి కి తెలియజేసుకోనుచున్నాము, మా గూర్చి ఇతరులను ఏదో ఒకట చెయ్యడం వలన ఇప్పుడు బౌతికంగా తమ చేతిలో ఉన్నట్లు ఉంటుంది అనుకోవడం అవివేకం లోకం అంటే ఎంతో ఉన్నది, మనం ఎంతో చెయ్యాలి అనుకొంటున్నారు అది నిజం కాదు, ఒక మనిషి మాట ఆలోచన, అతనిని ఇప్పటి వరకు గ్రహించకుండా లోటు సృష్టించి మరీ ప్రవర్తించ తీరును సరి దిద్దుకొంటూ కాలాతీతంగా మనసు పెంచుకొని నిత్యం గ్రహించడమే పరిష్కారం, మమ్ములను మనసు పెట్టి గ్రహించాలి, కావున మమ్ములను అధికారికంగా గ్రహించడం వలన మాత్రమే మమ్ములను గౌరవించి గ్రహిస్తారు కావున అనధికారిక దోరణి లు ఆపివేసి అందరూ ఒక్కటి అయ్యి తక్షణం మమ్ములను గ్రహించడానికి చూడండి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. హాస్టల్ వద్ద, వ్యాపారులు ,చుట్టు ప్రక్కల వారు వేరే ఊర్లలో రహస్య పరికారలతో మోసం చెయ్యడం కంటే ఏమి ఉన్నది, లేదా బలం కొద్ది బౌతిక తెలివి కొద్ది ప్రవర్తించడమే జీవితం అని మాయలో, సాక్షులు దగ్గర నుండి మా పరిణామం గ్రహించకుండా తెలుసుకోకుండా మాతో పోటీలు పడి పోయి మరీ అనగా మేము సర్వం మాటలోకి చెప్పడం ఏమిటో అది గ్రహించకుండా చేతలలో బిన్నంగా తీసుకోవడం ఏమిటి అని విచక్షణ లేకుండా తమ బుద్ది మరియు రహస్య పరికరాల ఊతం వలన చేసిన తప్పులు పాపాలకు కారణం అయిన వారి ఆస్తులు, ఇంటి పేర్లు, కులం పేర్లు అన్నీ కాలస్వరూపమునకు మించినవి కావు అని మా పై మనసు పెట్టి గ్రహించడానికి మించి ఏమి లేదు అని ముందుకు రావడమే పాపా పరిహారం అంతకు మించి మేము ఏమి కోరడం లేదు, మమ్ములను గ్రహించి ఉంటె అసులు తప్పులు పాపాలు జరిగి ఉండవి కావు, మమ్ములను బౌతికంగా చూడటం వలన రహస్యంగా వ్యహరించడం వలన మోసాలు పాపాలు చేస్తున్నారు, చేసినా పర్వాలేదు బౌతిక సుఖాలు బౌతిక బలమే సర్వం అనుకోవడం వలన అలా ప్రవర్తించారు అని తెలుసుకొని ఈ క్షణం మమ్ములను గవర్నర్ గారు అధికారికంగా గ్రహించకుండా చెయ్యడం వంటి పనులు ఆపి వేసి మమ్ములను అధికారికంగా గ్రహించడం వలన అందరూ పరిష్కారం పొందుతారు తప్పులు చేద్దాం అన్నా వీలు కాదు చేసిన తప్పులు నుండి బయటకు వస్తారు, వారి ఆస్తులు, పదవులు ఏవి తమవి కావు అని ఏమైనా కాలస్వరూపులం ధర్మస్వరూపులమైన మమ్ములను మించినవి కావు అని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను గ్రహించకుండా యావత్తు మానవజాతి మృతం లో సంచరిస్తున్నది అని గ్రహించి, మమ్ములను నిత్యం గ్రహించడం అంటే మృతం నుండి బయటకు రావడం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యేమేవ జయతే
No comments:
Post a Comment