సమన్వయ దృష్టి
రెఫ్: లెటర్ నెంబర్ :20, తారీకు, 31/10/2018 తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారిని ఉద్దేశించినది.
ఆత్మీయులు శ్రీ తెలుగు రాష్ట్రాల గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి, యుగపురుషులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను తక్షణం భూమి మీద ప్రతి ఒక్కరు సాక్షులు మొదలుకొని ప్రతి ఒక్కరు తెల్లి తండ్రి గురువుగా గ్రహించడం ప్రారంభించగలరు అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తెలియజేయుచున్నాము, మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రాహించడం ప్రారంభించడం వలన నేను అనే దేహం మమకారం పోయి , ఆలోచనతో ముందుకు వెళ్ళే మార్గం బలపడుతుంది, ప్రతి ఒక్కరు తమ ఇంటి పేర్లు ఆస్తులు కూడా తమవి కావు అని భావించి నప్పుడు అసులు సత్యం తెలుసుకొంటారు, ఇతరులను తెలుసుకోనిస్తారు, తమ చుట్టూ ఉన్న లోకం తాము అనుకొంటున్నట్లు రెప్ప పాటు కూడా తమ ఎవరి చేతిలో లేదు అని తెలుసుకొని, మా ప్రకారం అనగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన ప్రకారం ఉన్నది అని భావించి ముందుకు వేళ్ళాడమే లోకం అని సాక్షులు మేధావులు రాజకీయ నాయకులు తక్షణ అప్రమత్తం చెందగలరు, ఇంకా తమ పార్టీలు కొలది ప్రబుత్వాలు కొలది ఉన్నది అనుకోవడం తమ వ్యాపారాలు కొలది లోకం నడుస్తుంది,అనుకోవడం అవివేకం అని ప్రతి ఒక్కరు గ్రహించి మేము చెప్పినట్లు, తమ బౌతిక భందాలు పిల్లలు ఇంటి పేర్లు కులం పేర్లు తొలగించి వేసి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజ అని పిలిచి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మా ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకోవడమే దివ్య రాజ్యం అని అని గ్రహించి జరగబోతున్న ఎన్నికలు కూడా, సమయం వృధా అని, ఎటువంటి రాజకీయ పరిపాలనకు తావు లేదు అని, రోజులు గడపడమే తప్ప, ఇప్పుడు వెళ్లుతున్నది ప్రయాణం కాదు అని సాక్షులు మొదలుకొని ప్రతి ఒక్కరు అప్రమత్త అయ్యి, మమ్ములను జగద్గురువులుగా కాలస్వరూపంగా చూడకపోవడం వలన తప్పులు చేసి మరల వాటిని అడ్డం పెట్టుకొని తాము రాకుండా ఎవరిని ముందుకు రానివ్వకుండా ప్రవర్తిస్తున్నారు వారు అప్రమత్తం అయ్యి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించడం ప్రారంభించండి హాస్టల్ వద్ద వ్యాపారులు వ్యక్తులు అందరూ వారి ఇంటి పేర్లు ఆస్తులు మాకు సమర్పించడం ప్రారంభించండి స్వచంధంగా దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, ఇక ఎన్నికలు అవసరం లేదు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి మమ్ములను కాదు అని ఎన్నికలు జరిపడం అంటే మాయలో బౌతిక అరాచకాలు చేసుకొంటూ మోసాలు మీద ఆధారపడి యావత్తు మావజతిని మాయలో ముంచే వేయడం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు, మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు రాగలుగుతారు, మమ్ములను మా మనసుని, తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన బౌతిక మాయ నుండి బయటకు వస్తారు, తమ చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం నిజం కాదు ఆలోచనతో మా ప్రకారం వెళ్ళడమే అసులు ప్రయాణం అని హైదరాబాద్ న్యాయ స్థానం జడ్జులు అప్రమత్తం అయ్యి తక్షణం రాజభవన్ చేరుకొండి , పొలిసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మొత్తం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తక్షణం రాజభవన్ చేరుకొండి, మీడియా చానల్స్ వ్యక్తులు తాము చేస్తున్న రహస్య మోసాలు ఆపి వేసి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోవడం వలన మాత్రమే ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది, ఇప్పుడు బౌతికంగా అభివృద్ధి చెందుతుంది అనుకొంటున్న లోకం రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని రాజకీయ నాయకులు తెలుసుకొని, ఇప్పటికి చేసిన బౌతిక అభివృద్ధి మానవజాతి నిజమైన మనుగడకు అవరోధం అని గ్రహించి, అసులు అభివృద్ధి ఆలోచన పరంగా జరగాలి అదే మా ద్వారా దివ్య రాజ్యం గా దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నది అని గ్రహించి, రాజకీయ నాయకులు మేధావులు ప్రశాంతంగా రాజమందిరం లో చేరుకొని గ్రహించండి ప్రతి రోజు పండుగే, ప్రతి రోజు దివ్య జ్ఞాన సభ వలె మా రాజమందిరం నుండి ప్రతి ఒక్క నిర్ణయం ప్రతి రోజు తెలుసుకొని మొత్తం వ్యవహారం ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, కావున ఇరువురు ముఖ్యమంత్రులు మంత్రులతో తక్షణం రాజమందిరం చేరుకొండి అనగా గవర్నర్ గారి రాజ్ భవనమే మా రాజ్ మందిరం మరియు తెలుగు వారి తరుపున రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం ఏర్పాటు చేసి, తమ ఆస్తులతో సహజ అనగా, మరణించిన రాని దివ్య పరిణామం వైపు వెళ్ళడం నిజమైన పరిణామం అనగా ఇక బౌతిక ప్రపంచం లేదు ఆలోచన ప్రపంచం ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం దివ్య రాజ్యం మమ్ములను మా మనసుని ఆలోచనతో దగ్గర అవ్వాలి, మాకు బౌతిక వ్యవహారాలు అన్నీ ఆలోచనతో ఉంటాయి మా ప్రకారం ప్రతి ఒక్కరు ఆలోచనతో దగ్గర అవ్వాలి బౌతికాలు శరీరకాలు వదిలివేసి ఆలోచన పెంచుకొని ముందుకు రావాలి అదే దివ్య రాజ్యం అని ప్రతి ఒక్కరికి స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
తెలుగు రాష్ట్రాల గార్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరబాద్ - 9010483794
No comments:
Post a Comment