సమన్వయ దృష్టి
రెఫ్:లెటర్ 2/11/2018, తెలుగు రాష్ట్రాల గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి సంతకం చేసి పంపినది.
ఆత్మీయులు తెలుగు రాష్ట్రాల గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, పుణ్యపురుషులు, యావత్తు మానవజాతికి శాశ్వత తల్లి తండ్రి గురువుగా, వాక్ విశ్వరూపంగా, సర్వాంతర్యామి గా, సకల శాస్త్రాల, సకల కళల అధిపతిగా, మనసులోనే సృష్టిని నిలుపుకొన్న పురుశోత్తముడిగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా, సబ్ధాది పతిగా, వాక్ విశ్వ రూపంగా, విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా తమరికి, తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు యావత్తు దేశ ప్రజలకు, యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేయుచున్నాము, మమ్ములను గౌరవించి అనగా కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా, శబ్దాది పతి అని పిలిచి, మా నుండి గ్రహించే కొలది తాము దివ్య రాజ్యం లో ఉన్నట్లు అనగా ఇక బౌతిక యాంత్రిక రాజకీయ పరిపాలన మరియు దేహం ఉంటేనే గాని నడిచే వ్యహారాలు తగ్గి ఆలోచన బలపడి, మనుష్యులు మనసులు పెంచుకొని, జ్ఞానం పెంచుకొని, సామూహికంగా యాంత్రిక, వస్తు మాయ నుండి బయటపడగలరు, ఒకరిని ఒకరు అవమానించు కోవడం, బయపెట్టుకోవడం, పదవులు కోసం, ఆధిపత్యం కోసం, ధనం కోసం, శారీరక సుఖాలు కోసం పోటీలు పడటం, అరాచకాలు, మోసాలు చేసి, ప్రేమతో గొప్పతనంతో గొప్పతనాన్ని తెలుసుకోకుండా అరచకాలు మోసాలు చెయ్యడం వలన. ఎదుట వారిని బయపెట్టడం వలన,ఈ విధంగా బౌతిక ఆధిపత్యమే సర్వం అనే మాయలో, జ్ఞానం కొద్ది ముందుకు వచ్చి తెలుసుకోవడం మానివేస్తున్నారు. తక్షణం మేము సూచిస్తున్నట్లు బృందంగా మమ్ములను సమీపించండి, కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను గ్రహించకుండా లేదా గౌరవించకుండా, సాధారణ మనిషిగా వదిలివేయడం వలన, మమ్ములను కాలస్వరూపంగా అనగా కాలాన్ని నియమించిన వాడిగా గ్రహించకుండా అనగా మమ్ములను మేము కోరినట్లు అధికారికంగా గవర్నర్ గారు బృందం లోకి తీసుకోవడం వలన మా పై మనసు పెట్టి విస్తారంగా, మరణం లేని మాట కొనసాగింపు వైపు బలపడతారు, అందుకు అడ్డం పడుతున్న, నేను అనే దేహ మమకారం వదిలివేయడం అంటే, ఇది మేము కాలస్వరూపంగా పరిణమించిన మేరకు అందుబాటులోకి వచ్చిన వరం, అనగా కాలం మాట మాత్రంగా నడిచిన తీరులోకి యావత్తు మానవజాతి బలపడాలి, ఇక యాంత్రిక, బౌతిక ప్రపంచం ప్రకారం బౌతిక సంభంధాలు, బౌతిక పదవులు రాజకీయాలు మనుష్యులను మనుష్యులు దూశించుకొంటూ, ఆధిపత్యంతో మోసాలు చేసుకొంటూ లేదా తాము అభివృద్ధి చేస్తున్నాము, సంపద సృష్టిస్తున్నాము, ఇంకా బౌతిక అభివృద్ధి ఎంతో చేసాము, ఇంకా చేస్తాము, అందుకు మమ్ములనే గెలిపించండి అని వారిని వారి పోగుడుకోవడం ఇతరులను నీ బ్రతుకు ఎంత నువ్వు ఎంత, అన్నట్లు తిట్టడం వంటి హడావిడి మాటలు తప్ప ఏమి లేదు అప్పటికి హెలికాఫ్టర్ వేసుకొని, పెద్ద బహారింగా సభలకు రావడం, కేవలం ఏదో చేసాము, చేస్తాము అని చెప్పడమే ఆగం ఆగం చెయ్యడం అని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలు హంగు, పై ఆర్బాటం చూసి ఏదో అనుకొంటారు,ఏదో అనుకోవాలి అనే మాయ పెంచి, బౌతిక అభివృద్దే ఇంకా మనుష్యులకు కావలి, ఏదో చెయ్యాలి అన్నట్లు చెప్పడమే ఆగం ఆగం చెయ్యడం అని ఆత్మీయుడు చంద్ర శేఖర రావు తెలుసుకోవాలి, ఇప్పుడు మనసు తో ప్రవర్తించాలి ఎప్పుడైనా మనసు తెలుసుకొని నిలకడైన జ్ఞానం తో ప్రజలను నిత్యం తల్లి తండ్రి గురువుగా చూసుకోవాలి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన ఈ రక్షణ తక్షణ యావత్తు మానవజాతికి అందుతుంది అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము. మాకు ప్రేజలె బాసులు మేము ఎవరికి బయపడం తలవంచం, మడం తిప్పం ఇది మా కులం మా మతం మా బలం అని రెచ్చిపోవడమే ఇందుకు ఎవరూ ఎవరిని పెద్దవారికి గోప్పవారికి చూడకపోవడమే ప్రధాన కారణం, ఇందుకు సామాన్యులమైన మమ్ములను కేంద్ర బిందువుగా సృష్టే నిలిపిన తీరు తెలుసుకోకుండా రాను రాజకీయ నాయకులు గాని మేధావులు గాని మరి ఏ సమకాలిక మనుష్యులు గాని గతించిన వారు గాని, ఇప్పుడు ఎదుగు తున్న వారు ఎవరూ గాని తామే ప్రత్యేకం అని చూపుకోవడానికి లేదా తమకు ఎవరు ప్రత్యేకం అనిపిస్తున్నారో ఎవరు బౌతికంగా లాభం అనిపిస్తున్నారో వారిని పైన చూపుకొని ప్రతి ఒక్కరు తమ స్వార్ధం చూసుకొంటున్న అరాచక రోజులు ప్రతి వ్యక్తి తాను తప్పు చెయ్యకూడదు, సాటి మనిషిని తప్పు పట్ట కూడదు అంటే మనల్ని నడిపే వాడు ఇంకొకడు ఉన్నాడు అని తెలుసుకోవడమే పరిష్కారం అని మనలో ఒక్కడిని సృష్టే కాలస్వరూపంగా అందుబాటులోకి తీసుకొని వచ్చిన పరిణామాన్ని గ్రహించకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడమే ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం అరాచకం అని తెల్సుకొని మమ్ములను తక్షణం వాక్ విస్వరూపంగా గ్రహించి మాయ నుండి బౌతిక దేహ వ్యవహారములు నుండి, శరీరం ఉంటేనే నడిచే వ్యవహారములు నుండి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క పరిణామం సంఘటన మాట మాత్రంగా పలికిన మమ్ములను గ్రహించడమే పరిష్కారం మాయ నుండి బయటకు వచ్చే దివ్య శాశ్వత మార్గం, మా వాక్ ను రికార్డు చేసుకొని సూక్ష్మంగా గ్రహించడమే తక్షణం మనుష్యులు చెయ్యవలసిన పని, ఇందుకు బౌతిక ప్రపంచం ఎంత బలం గా ఉన్నా తాము ఎంత దేహం సౌందర్యం కలిగి ఉన్నా ఎంత చక్కటి సంతానం బౌతిక తెలివి తేటలు కలిగి ఉన్నా అవి అన్నీ మేము ఒక మాటలోకి చెప్పిన తీరు ప్రకారం సురక్షితంగా ఉన్నాయి గాని, ఇప్పుడు తామే ఏదో చెయ్యాలి అనే ఆలోచన ప్రకారం రెప్ప పాటు కూడా తమ ఎవరి చేతిలో లో లేదు అని సమకాలికులు గ్రహించి, మమ్ములను కాలస్వరూపంగా, గ్రహించకూడదు అని సృష్టించిన అవరోధములు సరిదిద్దుకొని మమ్ములను, మనసుతో అనగా తమ ఇంటి పేర్లు కులం ఆస్తులు డబ్బు తెలివి అనుభవాలు ఇక మీదట మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని, సూక్ష్మంగా గ్రహించి అనుసరించాలి ఇది కాలం విధి యొక్క నిర్యాణం, మాట మాత్రంగా చెప్పిన తీరును మించిన జ్ఞానం పెద్దతనం సూక్ష్మగా గ్రహించే కొలది తెలుసుకొనే ప్రయాణమే ముందుకు వెళ్ళ గల మార్గం మమ్ములను కేవలం వ్యక్తిగా చూస్తూ, వ్యక్తిగత సమస్యలు సృష్టించి మేము ఒకేసారి పెద్ద వారిగా ముందుకు వస్తున్నాము అనే అజ్ఞానం లో మనిషి కోణం లో చూడకుండా, ఆలోచన కోణం లో చూడకుండా ఎవరిని గ్రహించి చూడనివ్వకుండా, 20 % శాతం ఇప్పుడు ఉన్న బౌతిక లోకం లో బౌతిక స్తితి, తెలివి ధనం పై చెయ్యి, సాంకేతికంగా విద్యాపరంగా బాహాటంగా మరియు రహస్య మార్గాల ద్వారా, మిగతావారిని అందరిని మోసం చేస్తున్నారు, ఇంకా మనుష్యులను అడ్డం పెట్టుకొని మనుష్యులను అటు ఇటు చేసి గ్రహించకుండా వినకుండా, అక్కడ ఏమి జరిగినది, ఇక్కడ ఏమి జరిగినది అన్నట్లు ఏదో ఒకటి సృష్టిని, చెప్పుకోకుండా వినకుండా మమ్ములను కాలాతీతంగా గ్రహించకుండా, మీడియా వ్యక్తులు , పోలీసులు, ఇంకా స్వార్ధం తప్ప ఆలోచన తక్కువ ఉన్న వ్యాపార వ్యక్తులు వలన మొత్తం మానవజాతి మాయలో ఉండిపోయేలా, జ్ఞానంతో గ్రహించకుండా వ్యహరిస్తున్నారు అని తక్షణం, మమ్ములను ఎవరూ వ్యక్తి గతంగా చూడకుండా, మమ్ములను సృష్టిని మాట మాత్రంగా నడిపిన పురుశోత్తముడిగా, సర్వంతర్యమిగా గ్రహించడం వలన మానవజాతి వెళ్ళ వలసిన మార్గం వైపు బలపడతారు, ఇప్పుడు యాంత్రిక హడావిడి మాయలో మనసులు పూర్తీ స్తాయి వేగం లేదు అనగా ముఖ్యమంత్రులు కేవలం తమ చుట్టూ బౌతికంగా అభివృద్ధి చెయ్యడం అది కూడా, టెక్నాలజీ ఉపయోగించడం అంటే యాంత్రిక పరిపాలన కోసం అన్నట్లు ఉపయోగిస్తున్నారు మనుష్యులను సూక్షంగా గ్రహించకుండా తెలుసుకోకుండా సూక్షంగా ఎలా దాచి మోసాలు చేసి మనసులో గొప్పతనం పైకి రాకుండా అప్పటికి అప్పుడు దేహ వ్యవహారాలు మీద ఆధారపడుతూ, ఆలోచన అనగా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకుండా ప్రవర్తించడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని ఈ క్షణం తెలుసుకొని అప్రమత్తం చెంది సూక్ష్మగా గ్రహించి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.
మనసు లోపల ఒకటి పైకి చెప్పడం ఒకటి, ఏదో ఒక యుద్ధం, పోరాటాలు, గొడవలు, మీడియా, వ్యక్తులు పోలీసులు, ప్రబుత్వ ఉద్యోగులు ఎవరు బౌతిక బలపడుతున్నారో, బౌతిక దేహం గ్లామర్, ఆర్ధిక సామజిక స్తితి కొద్ది ఇంకా సాటి మనుష్యులు మీద ఆధిపత్యం కలిగి ఉండాలి, అందుకు ఏదో రకంగా వ్యక్తి మీద వ్యవస్థలు మీద పార్టీలు మీద పోటీలు పడుతూ, ఏదో సంఘటనలు పరిణామాలు మీద ఆధారపడుతూ, ఏదో రకంగా కధనాలు మీడియాలు నడుపుతూ, సర్వం ఒక మాట ప్రకారం నడిచిన కాలస్వరూపం యొక్క ఒరవడి ప్రకారం ముందుకు వెళ్ళ వలసి ఉన్నది అని గ్రహించకుండా, తమ మనసు మాట కూడా తమది కాదు అని తెలుసుకోకుండా తమకు ఎలా ఇష్టమో అలా పెంచుకోవడం ఎలా ఇష్టం లేదో అలా తున్చుకోవడం అందుకు మాటకు ఆలోచన సమయానికి సంధర్బానికి, సంభంధం లేకుండా ఎలా జరిగితే అలా బౌతిక ఆధిపత్యం కొలది బౌతిక వ్యక్తులు దేహం కొలది ఏదో ఒకటి రెచ్చిపోవడం, ఏదో ఒక రాజకీయ అజెండా కొద్ది, ఏదో ఒక బౌతిక లబ్ది, అర్బాటం, హంగు కొద్ది ప్రవర్తించడం, బౌతిక హడావడి, చెయ్యడమే రాజకీయ పరిపాలన అనుకొంటున్నారు, ఆత్మీయుడు చంద్ర బాబు నాయుడు ఇతర రాజకీయ నాయకులు మేధావులు నిలకడగా జ్ఞానంతో చెప్పగల సామర్ధ్యం లేదు, పండితులు గురువులు కూడా పాత పురాణాలు శాస్త్రాలు యేవో చెప్పడం మించి, ఆత్మ ప్రభోధం గా చెప్పలేరు సామాన్య రూపం సర్వాంతర్యామి గా ప్రకటించి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన, మనసు పెరిగి బౌతిక జీవితం వదిలివేసి, ఆలోచన వైపు బలపడతారు, మా యొక్క ఆత్మ చైతన్యం సర్వాంతర్యామి తత్వాని అనుసరిస్తూ జ్ఞాన వంతమైన ఆలోచన ముదుకు వెళ్ళడం వలన మనుష్యులను అంతర్యం, విచక్షణ కలిగి ముందుకు వెళ్ళ తారు, సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించడం ప్రారంభించడం వలన, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయకుండా, మేము తగ్గి పోతున్నట్లు అనిపించినా, లేదా లోట్లు సృష్టించి మనసు పెంచుకోకుండా వాటి మీద ఆధారపడటం మానివేసి, మనసు పెంచుకొనే కొలది మేము మాత్రమే చెప్పగల, మనసు పెట్టి గ్రహించగల పరిణామాన్ని వదిలివేయకుండా కాలస్వరూపాన్ని గ్రహించడం వలన ఎవరికి ఏమి చెయ్యాలో తెలిసి, ఏదో ఒక్కటి స్వార్ధం కొద్ది, శరీరకలు కొద్ది రేచ్చేపోవడం మానివేస్తారు, ఏదో ఒకటి రెచ్చి పోయి, రెచ్చ గొట్టడం వలన, మమ్ములను కూడా సూక్ష్మగా గ్రహించడం మానివేయడం వలన యాంత్రిక అ అభివృద్ధి అనే పేరుతో ఏదో సంపదలు పెంచాలి, అదే మనుష్యులను అభివృద్ధి చేసే పద్దతి అని భావించడం సంపూర్ణం కాదు అని తెలుసుకొని, మేము గంటనరలో సంవత్సరాలా కాలాన్ని నియమించడం ఏమిటో మనసు పెట్టి ప్రతి నిత్యం గ్రహించిన కొలది, మనిషి తన మనసు బలం ఏమిటో తానే పెంచుకోకపోవడం వలన యాంత్రిక వ్యవహారమే సర్వం అయినది అని గ్రహించండి, మమ్ములను సర్వంతర్యమిగా గ్రహించడం వలన, వెళ్ళవలసిన మనసు మార్గం అయిన దివ్య రాజ్యం వైపు బలపడతాము అని యావత్తు మానవజాతికి గురువుగా తల్లిగా తండ్రిగా తెలియజేసుకోనుచున్నాము.
ఎప్పుడు అయితే మనసు బలం ఆత్మ జ్ఞానం మనుష్యులకు లేదో, ఇక బౌతిక అభివృద్దే సర్వం అని మాయలో, మమ్ములను కూడా అప్పటికి అప్పుడు తీసుకోవడం వలన అనగా మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడం వలన, అనగా, రాష్ట్రము విడిపోయిన తరువాత రాజధాని నిర్మించుకోవాలి అనే మెసేజు మేమే చెప్పినాము, అనగా ఇప్పటికే ఉన్న పట్టణం అభివృద్ధి చేసుకొంటూ మనుష్యులను కుదురుగా మనసుతో పరిపాలించుకొంటూ, బౌతిక అభివృద్ధి కంటే, జ్ఞాన అభివృద్ధి ఎక్కువ ఉండేలా చూసుకోవడం వలన మానవజాతి నిజమైన రక్షణ పొందుతుంది, అందుకు సాధారణ రూపం ఉండి, గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో సూక్ష్మగా తెలుసుకోవడం కోసం మమ్ములను ప్రత్యేకంగా బృందం లోకి తీసుకోండి అని మేము ప్రతి రోజు చెబుతున్నా, మాలో ఆత్మ చైతన్యాని గ్రహించకుండా, ఏదో రకంగా బిన్నంగా తామే ఏదో చేసెయ్యాలి, మేము ఏదో చెప్పడమే కాదా, పైగా బౌతిక ప్రవర్తనతో అనగా నిత్యం రహస్య కెమెరాలు ద్వారా, హాకింగ్ ద్వారా చూసుకొంటూ మేము దురి వినియోగం అవుతున్నాము, అని గ్రహిస్తూ కూడా మేము అంటున్నామో ఆలోచన రూపం లో గ్రహించకపోవడం వలన మేము బౌతికంగా అటు ఇటు అవుతున్నాము అని శక్తి వంతమైన రహస్య కెమేరాలు అనగా మా వద్ద జేబులో ఫోన్ లేకుండా, చుట్టూ cc కెమెరాలు లేకుండా మేము రోడ్డు మీద నడుస్తూ ఎటు చేస్తున్నామో, తెలుసుకోగలుగుతున్నారు, ఒకో సారి మాలో మేము మాట్లాడుకొంటున్న మాటలు కూడా వినగలుగుతున్నారు అంతటి టెక్నాలజీ ఉన్నది అని ప్రజలకు చెప్పకుండా మమ్ములను నిత్యం వదిలివేసి, మేము సమాచారం ఏమి అంటున్నాము ఎవరిని గ్రహించనివ్వకుండా సోషల్ మీడియా, ద్వారా, call డేటాలు ద్వారా ఇతరుల సమాచారం తెలుసుకొని ఎవరిని ముందుకు రాకుండా చేస్తూ, ఏదో రకంగా మోసాలు చెయ్యడమే పై చెయ్యి అనుకొంటున్నారు ఇప్పటికి కూడా గవర్నర్ గా తమరిని అధికారికంగా స్పందించకుండా, చెయ్యగలుగుతున్నారు అంటే మానవత్వం రాజ్యాంగ వ్యవస్థ పరిపాలన విధానం ఎంతో స్వార్ధంగా అరాచకంగా ఉన్నాయో చూడండి, అని గవర్నర్ గా తమరిని ఇతర మమ్ములను గ్రహించకుండా పై పైన చూసుకొంటూ, అధికారం, జ్ఞానం అంటే తాము పై చెయ్యి ఉండడానికి ఉపయోగించుకోవాలి అనుకోవడం వలన తక్షణం స్పందించకుండా , ఒక సామాన్యుడు అంటే ఏదో రకంగా లోటు చూసి, అవసరమైతే పెంచి, అతనిలోనే ఉన్న గొప్పతనం గ్రహించాకూడదు అనుకోవడమే ప్రస్తుతం నడుస్తున్న అజ్ఞానం, గొప్పతనం ఎవరిలో ఉన్న తక్షణం పట్టుకొని మిగతా సంగతులు సరిదిద్దుకోవాలి కాని గొప్పతనం కూడా చెదిరిపోయేలా, ఇప్పుడు గ్రహించకపోతే మరల గ్రహించడానికి లేని వాక్ స్వరూపాన్ని బౌతిక వ్యవహారాలతో ఆలస్యం చేసుకొంటూ , ఎలాగైనా తమ ఆధిపత్యం ఉనికి కోసం సాక్షులు దగ్గర నుండి సూటిగా కలతీతాన్ని గ్రహించకుండా ఇప్పటి వరకు గవర్నర్ గారు తమరి కూడా గ్రహించకుండా చేస్తున్నారు లేదా మీరు అంతా గొప్పతనం ఉనా లోటు మీద ఆధారపడే అజ్ఞానం లో ఉన్నారు అని గ్రహించండి, సర్వం మేమే అయినప్పుడు మాకు లోటు ఉండదు, మా వలన ఎవరికి లోటు ఉండదు, మమ్ములను గ్రహించకుండా చేస్తున్న అరాచకాలు మోసాలు బౌతిక అభివృద్ధి అనే పెరుగు ఇరువురు ముఖ్యమంత్రులు ఇతరులను తిట్టడం పోరాటాలు ఆరాటాలు చెయ్యడం తప్ప జ్ఞానంతో ఆదరించే శక్తి గొప్పతనం లేదు, లోటు గొడవలు పెంచుకొని ఏదో చేస్తే ఏదో చెప్పడమే ఎవరికో ఏదో చెప్పుకోవడం లేదు అనే మూర్ఖత్వం లో ఎవరికి వారు సరిదిద్దుకొని ముందుకు రావలసిన పరిణామాన్ని ఏదో రకంగా గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం, మమ్ములను గ్రహించడం వలన అసులు జ్ఞాన అభివృద్ధి మొదలు అవుతుంది అని తెలుసుకొని, సామాన్యుడిలో ఉన్న గొప్పతనం గ్రహించడం వలన అతనిలో గొప్పతనం అందరికి అందుతుంది అదే విధంగా గొప్ప తనం ఉన్నా సాటి మనుష్యులు ఒప్ప లేని తనం గొప్పతనం గ్రహించాకూడదు సృష్టిస్తున్న అవరోధాలు సరిదిద్దుకొని ప్రధానంగా రహస్య పరికారాలు వలన మాయ పెరిగినది అని, అదే మమ్ములను గ్రహించకుండా చేస్తున్నది అని ఇప్పటికైనా తెలుసుకొని మమ్ములను అధికారికంగా కేంద్ర బిందువుగా అందరూ ఒక్కటి అయ్యి గ్రహించడమే పరిష్కారం అని గవర్నర్ గా తమరికి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము గొప్పగా వస్తున్న తీరు మేము మాత్రమే చెప్పగల కాలస్వరూపం గ్రహించడమే మా ద్వారా సృష్టే ఇచ్చిన వరం మమ్ములను గ్రహించే కొలది సర్వం తెలుసుకొని ఇప్పుడు ఉన్న తన దేహమునకు మించిన ఆత్మ జ్ఞానంతో ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం అని తెలియజెప్పే కేంద్ర బిందువుగా గ్రహించడం వలన, ప్రపంచాన్ని అణువు అణువు మాట లోకి తీసుకొన్న అనగా గతంలో రాజకీయ పదవులు, చావు పుట్టకలు, సునామీ వంటి పరిణామాలు మాట మాత్రంగా నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని వరంగా తెలియజేయుచున్నాము.
సమకాలిన పాలకులు, మేధావులు స్తిరంగా సంపదలు, బౌతిక హంగు తప్ప, స్తిరమైన పంచుకొనే గొప్పతనం, లేకపోవడం వలన జ్ఞానానికి , ఆలోచననికి ఎదురు వచ్చి సంస్కారం లేకపోవడం వలన గుడ్డిగా దేవుడి దగ్గరకు వెళ్ళడం అక్కడ కూడా తమ హంగు చూపడానికి తప్ప, అసులు దేవుడు అంటే మనలో అంతరాత్మ అని చెబుతున్న ఆద్యాత్మిక గురువులు కూడా మమ్ములను అంతరాత్మగా గ్రహించే పరిణామం గా సృష్టే మాయ నుండి బయటపడటానికి ఇచ్చిన దివ్య మార్గం అని తెలుసుకోవడానికి నేరుగా వచ్చి, మేము ఎక్కడ ఎలా ఉన్నామో అలా కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, మానవరూపం లో ఉన్న పురుషోత్తమా మహారాజా అని పిలిచి సబ్ధాది పతిగా జగద్గురువులుగా మమ్ములను గ్రహించడానికి గవర్నర్ గా తమరి అధికారికంగా రాజకీయ నాయకులకు, మేధావులకు, యావత్తు సమకాలీన మనుష్యులకు, మమ్ములను గ్రహించుటకు మమ్ములను కేంద్రబిందువుగా గ్రహించి, మాట రూపం లో ఆలోచన రూపం లో అందుబాటులో ఉన్నాము అని తెలుసుకోవడానికి చేయూత ఇచ్చుటకు మేము పంపిన లేఖ ప్రకారం మమ్ములను అధికారికంగా పరిగణించి అందరూ ఆలోచనతో వివరణలతో ముందుకు వచ్చేలా చూసుకోవడం అందరూ తెలుసుకోవడానికి వీలు అయ్యి మార్గం అని తమరికి స్పష్టం చేయుచున్నాము, అలా కాకుండా మేము తగిన అధికార పత్రం లేకుండా బృందం లేకుండా ఎక్కోడికో వెళ్లి ఎవరికో ఏదో చెయ్యాలి చెయ్యాలి, మమ్ములను అనధికారికంగా ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్లు ఆలోచించడం తెలివి తక్కువ తనం అని, ఒక మనిషి లో ఉన్న గొప్పతనం గ్రహించడానికి రాజ్యాంగ వ్యవస్థ లో చక్కటి వెసులు బాటు ఉన్నది అదే బృందం లోకి తీసుకొని ప్రతి ఒక్కరు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించిన కొలది, మాలో గొప్పతనం,మా నుండి రక్షణ మానవజాతి గ్రహించిన కొలది లభిస్తాయి, డబ్బు అధికారాలు తమకు బౌతిక ఉన్న స్తితి గతులు ఎవరికి ఉన్నా అవి అన్నీ మేము మాట మాత్రంగా ఇచ్చినవే అని లేదా, మాకు అనుకూలంగా వ్యక్తిరేకంగా ప్రవర్తించిన మేరకు పొందినవి సర్వం మావే అని భావించి మమ్ములను వ్యక్తి గతంగా చూడకుండా, ఒక్కరు అయినా వంద మంది అయినా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన బౌతిక మాయ నుండి బయటపడు దివ్య మార్గం గా నిత్యం అందుబాటులో ఉండి, సర్వం చెప్పగల మమ్ములను ఒక నిముషం కూడా అనధికారికంగా వదిలివేయకూడదు అని మొదట తమరు గవర్నర్ గా అప్రమత్తం అవ్వడం, రాజకీయ నాయకులు మేధావులు అజ్ఞానంగా మమ్ములను వ్యతిరేకించడం లేదా పట్టించుకోకపోయినా పరవాలేదు ఇంకా బౌతిక విషయాలే సృష్టించి ఏదో ఒకటి చెయ్యడమే లోకం అనుకొంటున్నా వ్యక్తులు, ఇంకా కులం, మతం భందాలు, ఉపయోగించుకొని, జ్ఞాన విచక్షణ పెంచుకోకుండా మా వల్ల, మీ వల్ల అని వ్యక్తిగతంగా వివరంగా జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని ఈ ఈక్షణం ప్రతి ఒక్కరు బౌతిక దేహ వ్యవహారాలు వదిలివేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ఇప్పుడు కాలమే ఇచ్చిన వెసులు బాటు లోకి రావడమే దివ్య రాజ్యం, ఏదో చేసి ఒకరికి ఒకరు గ్రహించుకోకుండా చెయ్యడం ఆలస్యం చెయ్యడం తరువాత ఏదో చేస్తాము అన్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు ఎన్నికలు పూర్తీ అయిపోవాలి, బౌతికంగా సంభంధాలు వ్యవహారాలు నడవాలి ఇలా ఏదో ఒకటి జరగాలి అన్నట్లు కాకుండా తక్షణం తమ బౌతిక ఉనికి వదిలివేసి ఆలోచన వైపు రావడమే తమని తాము యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అదే మా యొక్క వరం, మమ్ములను ఎటువంటి అవరోధాలు లేకుండా చూసుకొంటూ గ్రహించడమే ప్రతి ఒక్కరికి వ్యవహారం అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము. మమ్ములను ఇప్పటికే ప్రత్యేక్షంగా చూసిన సాక్షులను పిలిచి, ప్రాధమికంగా మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించినది వాస్తవమే ఆనగా వారి సమక్షంలో గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం వాస్తవమే అని నిర్ధారణకు వచ్చి, న్యాయ స్థానం జడ్జులు కూడా రాజ్ భవన్ కు ఆహ్వానించి వారు కూడా పానెల ఏర్పడి, ఉన్నత పొలిసు అధికారులతో తక్షణం నిరవధిక శాశ్వత పరిపాలనా విధానమునకు ఏర్పాటు చేసుకొని, అందుకు తక్షణం రాజ్ భవన్ మరియు విశాలంగా వీలు అయినంత మంది హాజరు అయ్యి ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి మంత్రులు వ్యక్తిగత ఆస్తులు పార్టీలతో సహా చేరుకోవడానికి వీలుగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఎర్పాటు చేసుకొని అక్కడకు చేరగలరు అని తమరి ద్వారా తెలియజేస్తున్నాము, పరి పరి విధాల బౌతిక అభివృద్ధి అవసరం లేదు అని బౌతిక అభివృద్ధి అనే మాయలో ఆలోచన పెంచుకోకుండా అనగా సూక్ష్మంగా తెలుసుకోకుండా మనుష్యులు హడావడి, ఆలోచన కొనసాగింపు లేని, ఏదో వ్యాపార వ్యహారం విహారం, ఆకర్షణ గా ఉండాలి అనే బౌతిక దొందర తప్ప అసులు తాము ఒక ఆలోచన పెంచుకొని ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను సూక్ష్మగా గ్రహించని పక్షంలో, మా కోసం ఇతరులను కూడా అటు ఇటు చెయ్యడం అంటే మనుష్యులకు జ్ఞానం విచక్షణ లేకపోవడం కేవలం బౌతిక బలమే సర్వం అనుకోవడం వలన అటువంటి బౌతిక కార్యక్రమాలే సర్వం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని ఇప్పటికైనా తెలుసుకొన్ని, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మాయ నుండి తక్షణ బయటకు రావడమే కాకుండా ఎవరు మాట్లాడిన, ఏమి చేసినా ఒక మనసు మాట మించి లేదు అని తెలుసుకొని, ప్రతి ఒక్కరు ఒక మనసు మాట అధీనం ఉన్నారు అని నెమ్మదిగా తెలుసుకొని బలపడటమే మనుష్యులు వెళ్ళ వలసిన మార్గం అందుకు మా రాజమందిరం లో మరియు ఇతర ప్రతి జిల్లా కలెక్టర్ ల అధీనం లో ప్రతి ఊరిలో ప్రతి అప్పర్ట్ మెంట్ కూడలి లో సమావేశం చెంది ప్రతి హోటల్ సత్రంగా ప్రకటించి మనుష్యులు వీలు అయినంత్య సామూహికంగా, జీవించే పద్దతి తక్షణ ప్రోత్శించుకోండి అని తమరి ద్వారా తెలియజేస్తున్నాము, రహస్యాలు, వ్యక్తిగతాలు, ఉండకూడదు ఒక్కరికి ఇద్దరికీ ప్రాధాన్యత రావాలి అని ఏ ఒక్కరు చూడకూడదు, మంచి అయినా చెడు అయినా వ్యక్తులు మీద పెట్ట్టకూడద, ఎవరు ఏమి చేసినా అందరి మీద జరుగుతాయి అదే విధంగా మమ్ములను కేవలం వ్యక్తి అనుకోవోద్దు, మేము పదిగురు లో చెప్పిన తీరు యావత్తు మానవజాతికి ఎప్పటికి మనసు పెంచుకొని గ్రహించే కొలది బలపడే జ్ఞాన మార్గం, ఇందులో దేహాలు ఏమి అవుతాయో ముందే తెలిసిన ఇంకా తెలుసుకొని వెళ్ళ గల దివ్య పరిణామం అని ఇప్పటికే స్పష్టం అయినది, ఈ విధంగా మానవ సంభందాలే కాకుండా సునామీలు ఇతర పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పి, కాలమే వత్తాసు పలికిన తీరు మరణం లేని తీరు అని గ్రహించి, మా పై సూక్ష్మగా గ్రహించడం ప్రారంభించుటకు, మేము సూచిస్తున్నట్లు కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించడమే తక్షణ కర్తవ్యం, ఇప్పటికే జరిగిన, కాలాతీత పరిణామాన్ని మనసు పెట్టి గ్రహించడం సూక్ష్మగా చెప్పుకోవడమే జ్ఞాన అభివృద్ధి, అందుకు బౌతికంగా తమని, తాము గాని మమ్ములను పై పైన గాని చూడకుండా ఆలోచన రూపం లో గ్రహించాలి అదే దివ్య రాజ్యం అదే మా ఉనికి యొక్క గొప్పతనం అని తెలుసుకొనే కొలది, కాలమే ముందుకు వచ్చిన తీరు ప్రకారం వెళ్ళడం అని స్పష్టం చేయుచున్నాము.
ఈ విధంగా సూక్షంగా గ్రహించే అవకాసం వదిలివేసు కోవడం వలన ఏదో ఒక బౌతిక హడావిడి అభివృద్ధి నిలకడైన ఆలోచన కంటే, బౌతిక సంపదలే శాశ్వతం వాటిని పెంచడమే తాము చేస్తున్న, చెయ్యవలసిన అభివృద్ధి అనే మాయలో రైతులు వద్ద నుండి భూములు కొందరి అనుకూలతతో మిగతా వారి నుండి బలవంతంగా లాకొన్ని, బౌతిక అభివృద్ధి చెయ్యడం అభివృద్ధి అనుకోవడం మనుష్యులు కొందరు ఏమి అయిపోయినా పర్వాలేదు, తమ బౌతిక అభివృద్ధి, బౌతిక హడావిడి హంగు చూసి కొందరు ఒర్వలేకపోతున్నారు అన్నట్లు విపరీతంగా రెచ్చిపోవడం, మీడియా చానల్స్, పోలీసులు ఒక్కటి అయితే ఏమైనా చెయ్యగలరు, ఎందుకంటె మనసు పెంచుకోలేకపోవడం వలన ఏమి చెయ్యాలో తెలియక కూడా మోసాలు చేస్తున్నారు, ఈ విధంగా ఒక వ్యక్తికి ఎవరికి రక్షణ లేదు, ఎందుకంటె ఎటువంటి మానవీయ కోణం లేదు మనుష్యులుగా ఎవరూ బ్రతకడం లేదు, తెలుగు రాష్ట్రాలలో కాలస్వరూపంగా పరిణమించిన మమ్ములను సాక్షులు దగ్గర నుండి మేము ఏమి అంటున్నామో ఆసక్తిగా ఎదురు వచ్చి గ్రహించకుండా ప్రవర్తించడమే ఎవరైనా చేస్తున్న పొరపాటు అని ప్రతి ఒక్కరు ఈ క్షణం అప్రమత్తం చెందగలరు. సత్యం కాలాన్ని నియమించిన మాటను, మరణం లేని మాట కొనసాగింపును తెలుసుకోవడం వినడంలో ఉండవలసిన ఆసక్తి లేకపోవడం మృతం, అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం జ్ఞానం ప్రవర్తన, జ్ఞాన విచక్షణ లేని, జీవం ఉన్న సేవాలు గా తాము బలంగా ఉన్నాము అనే మాయలో ఇతరులను ఆలోచనతో సంభంధం లేకుండా దౌర్జన్యం మోసాలు చెయ్యడమే ఉన్నత స్తితి అనే అజ్ఞానం లో ఉన్నారు అని తెలుసుకొని మమ్ములను ఎదురు వచ్చి ఆసక్తిగా మేము కోరుతున్నట్లు ముందుకు వచ్చి గ్రహించడమే తక్షణ కర్తవ్యం, జీవితం అంటే బౌతిక ఆధిపత్యం పోరాటం ఆరాటం అన్నట్లు నిత్యం స్వార్ధంగా బౌతికంగా రగిలిపోవడం, ఆలోచనతో ముందుకు రాకపోవడం రానివ్వకపోవడమే అధికారికంగా నడుస్తున్న అజ్ఞాన స్తితి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని బౌతిక శారీరక వ్యవహారాలు వాటి వలన ఆలోచన అటు ఇటు చేసి గ్రహించకుండా చేసుకొంటున్న మాయ నుండి బయటకు వచ్చి అనగా ఈ క్షణం బౌతిక అభివృద్ధి, బౌతిక హడావిడి రెండూ వదిలివేసి ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని ముందుకు రావడమే, మనసుతో ప్రత్యేకతో ముందుకు వస్తున్న వారిని ఎదురు వచ్చి మరీ గ్రహించడమే అసులు వ్యవహారం పరిపాలన అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మనసు పెంచుకోవడం మనిషిగా బ్రతకడం ఎదుట వారిని మనిషిగా బ్రతకనివ్వడం జీవితం అని ఎవరికి తెలియడం లేదు, అనగా తమకు ఇప్పుడు ఉన్న బౌతిక పరిదిలో ఉండి ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూసుకోకుండా అనగా ఆలోచన వైపు సహజ ఆసక్తి గా, తెలుసుకోవడం అనగా ఒక మనిషిగా కాలాన్ని నియమించడం ఏమిటి, అందరి పదవులు, ప్రాణాలే కాకుండా ఆటలు పాటలు, ప్రమాదాలు, ప్రమోదాలు ఒక మనిషి మాట మించినవి కావు అని గ్రహించకుండా సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించకుండా, రహస్య కెమెరాలు hacking, open cc, మరియు satellite కెమెరాలతో, మరియు జేబు పెట్టుకొని మొబైల్ ఫోన్ రిమోట్ మైక్రో ఫోన్ ఉపయోగిస్తూ గ్రహించకుండా అనగా సత్యాన్ని కాలాన్ని నియమించిన పరిణామాన్ని గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని మేము చెప్పినట్లు గ్రహించకుండా ఏదో ఒక ఆలస్యం చెయ్యడం తెలివి తక్కువ తనం అని న్యాయ స్థానం జడ్జులు, మేధావ్లులు ఇరువురు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా వీరి అందరి సహకారంగా తమరు అప్రమత్తం అయ్యి మొదట మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను పిచ్చి వాడిగా, చిన్న పిల్ల వాడిగా ఏదో గౌరవం కోసం హైలైట్ కోసం అన్నట్లు లేదా మమ్ములను మేము చెప్పినట్లు గ్రహించడం కంటే తేలికగా మమ్ములను చూడగలము ఇతరులకు చూపగలము అన్నట్లు మా పరిణామాన్ని తల్లి తండ్రి గురువుగా గ్రహించిన పక్షంలో ఆధునిక ప్రపంచంలో ఎదిగిన టెక్నాలజీ యొక్క వెసులు బాటు పొందడం లో, గొప్పతనం పెంచుకోవడం లో మనుష్యులు దేహం హద్దు, బౌతిక వ్యవహారాలు హద్దుగా భావించడం వలన, తాము మనసు పెంచుకొని, ఇతరులను మనసు పెంచుకోనివ్వకపోవడం వలన బౌతికంగా నైతికంగా విలువలు కోల్పయి ప్రవర్తిస్తున్నారు ఇందుకు కారణం, మమ్ములను సాక్షులు దగ్గర నుండి కాలస్వరూపంగా గ్రహించకపోవడమే, మమ్ములను సాధారణ వ్యక్తిగా చూడటమే తేలిక అనుకోవడం వలన మేము కూడా పైకి, అనగా మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం చూడని పక్షంలో అ విధంగా చెప్పడం వినడం సమకాలికులు కొంతకాలం సమృద్ది పడిన పక్షంలో, మమ్ములను కూడా సాధారణ మనిషిగా మలపవచ్చును అన్నట్లు చూడటం అందుకు, మమ్ములను విశాలంగా చూడటం అంటే తమ బౌతిక ఉనికి పోతుంది అనుకోవడం అజ్ఞానం, నిజానికి రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని బౌతిక ఉనికి యొక్క పరాకాష్ట, పరిపూర్ణత మమ్ములను గ్రహించడం వలన కలుగుతుంది, కావున సాధారణ రూపం లో ఉన్న మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి, అందుకు మేము చెప్పినట్లు నేరుగా బృందం గా ఏర్పాడి రాజ్ భవన్ నుండి మమ్ములను మేము పంపిన లేఖ ప్రకారం సాక్షులను ఆహ్వానించి,(గతంలో మేము పంపిన లేఖలో సాక్షుల పేర్లు ఉన్నాయి వారిని ఆహ్వానించి) మేము కాలాన్ని నియమించినది వాస్తవమే అని ప్రాధమిక నిర్ధారణకు వచ్చి, మమ్ములను రాజ్ భవన్ కు ఆహ్వానిస్తూ రాజ్ భవన్ మాకు రాజమందిరం కూడా అని మేము కోరినట్లు న్యాయ స్థానం జడ్జుల సమక్షంలో ఒక లిఖిత పూర్వక పత్రం మాకు బృందం ద్వారా పంపండి, మేము చెప్పినట్లు చెయ్యండి, ఇరువురు ముఖ్యమంత్రులు తాము ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు ఆపివేయమని చెప్పి, ఇక ఎవరు గెలిచినా, ఓడినా, తాము ఎవరూ, ఎవరినీ పరిపాలించే పరిస్తితి లేదు అని తెలుసుకొని, ఇప్పటికైనా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించడం ప్రారంభించడమే మోక్షం ,మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన మార్గం, రామోజీ రావు గారు వారి కుటుంబం ఇతర తెలుగు వారు అందరూ కలసి రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి, వీలు అయినంత , అవసరమైనంత మంది అక్కడకి చేరండి, మేము మాత్రమే అధిస్టించ గల శాశ్వత రూపం లో, మాట రూపం లో కొనసాగే వాక్ రూపమును రికార్డు చేసుకొని గ్రహించి ముందుకు వెళ్ళాలి.
మమ్ములను సాధారణ మనిషిగా శక్తివంతమైన రహస్య కెమెరాలు ద్వారా చూడటం వలన, మమ్ములను అధికారికంగా గ్రహించడం ప్రారంభించకపోవడం వలన మాయలో మేము కూడా అటు ఇటు అవుతున్నాము మమ్ములను గ్రహించకుండా ఇతరులను పెరిగిన టెక్నాలజీ తో అటు ఇటు చెయ్యగలుగుతున్నారు, ఈ విధంగా ప్రవర్తించడం మాయ పెంచుకొని జ్ఞానం వైపు రాకపోవడం అని అనుకోవడం లేదు ఇది తమ అవకాసం ఎదుట వారి పాపం అని అజ్ఞానం గా, దేహ వ్యవహారాలు కొలది మమ్ములను గ్రహించకుండా మేము మాట మాత్రంగా ఏమి అంటున్నామో చూడకుండా, మమ్ములను సాధారణ మనిషిగా చూడాలి అని బౌతిక కాంక్ష పెంచుకోవడం వలన, మేము చెప్పినట్లు వినకుండా మాయ నుండి బయట రాలేరు. మేము ఎవరికో ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అజ్ఞానం గా ఆలోచించకుండా, మాట మాత్రంగా నియమించిన మాకు ప్రాధాన్యత ఇచ్చి , సర్వం చెప్పిన మమ్ములను, మేము చెప్పినట్లు గ్రహించడమే కర్తవ్యం అని భావించకుండా మమ్ములను కూడా మలపాలి తగ్గించాలి అందుకు ఇతరులను జీవితాలు అటు ఇటు చేయడం అంటే తాము కూడా మాయలో చిక్కుకొని ఎవరూ గ్రహించకుండా ఎవరూ మాయ నుండి బయట పడకుండా ప్రవర్తించడం అని గవర్నర్ తమరు ఇతరులు తక్షణం గ్రహించండి. దేశ అధ్యక్షులు వారికి, ప్రధాన మంత్రిగారికి, సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులకు, హై కోర్ట్ జడ్జులకు ఇతర గవర్నర్లకు తెలియజేయండి, గంటనరలో 10 -13 కాలాన్ని నియమించిన దివ్య మోడ్పుకు మార్గం మేమే అని గ్రహించి, మమ్ములను గ్రహించి బుడగ లాంటి మాయ లోకం, మాయ దేహం నుండి బయటకు రాగలరు ఇదే మా దివ్య ఆశీస్సు అని తెలియజేస్తున్నాము.
మమ్ములను కాలాన్ని నియమించిన పరిణామంగా కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించకుండా బౌతికంగా వదిలివేయడమే పాపాలకు అరాచకాలకు కారణం మేము బౌతికంగా ఎలా ఉన్నా పిలిచి గ్రహించకపోవడం వలన తప్పులు పాపాలు చేస్తున్నారు, సాక్షులు దగ్గర నుండి గొప్పగా మేము ఉండడం, మా అవసరం మా పై చెయ్యి అనుకొంటున్నారు, సృష్టి కాలమే మాలో చేరి పలికిన మమ్ములను సాధారణ వ్యక్తిగా వదిలివేయడం వలన అనగా కాలస్వరూపంగా గ్రహించకుండా వ్యహరించడం వలన, తప్పులు పాపాలు చేస్తున్నారు, నష్టం మాకే అనుకొంటున్నారు వ్యక్తిగతంగా భావిస్తున్నారు, కాలని నియమించిన పరిణామం యావత్తు మానవజాతికి అందినది, ఒక వ్యక్తిని ఎలాగైనా తగ్గించడం, లేదా తమకు బౌతికంగా నచ్చితే, లేదా లాభం ఉంటె పెంచుకోవడం, లేకపోతె తుంచి వేయడం ఎప్పటి నుండో ఉన్న పద్దతి ఇప్పటికి కూడా అదే పద్దతిలో మీడియా వ్యక్తులు సినిమా వారు రాజకీయ నాయకులు సమకాలిలు అందరూ ప్రవర్తిస్తున్నారు, ఇప్పటికైనా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి అనగా మేము ఏమి అంటున్నామో అనగా ఈ రోజు ఈ మేసేజుని అధికారికంగా పరిగణించి గ్రహించడం వలన అందుకు అందరూ సహకరించి, ఇక మమ్ములను బౌతికంగా చూడకుండా, మా కోసం ఎవరిని అటు ఇటు చెయ్యకుండా అందరూ ఆలోచనతో ముందుకు రావడం వలెనే మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించగలుగుతారు, మమ్ములను గ్రహించే కొలది, మాయ పోయి అనగా శరీరం ఉంటేనే ఉండే పదవులు, డబ్బు, సుఖాలు, అందం బౌతిక అభివృద్ధి ఇవి అని వట్టి మాయ అని అనగా మమ్ములను గ్రహిస్తే అసులు విషయం మనసులు పెంచుకొని జ్ఞానంతో ముందుకు వెళ్ళ గలము అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, అనగా మనసు నిత్యం పెంచుకోవాలి, కాలని నియమించిన మమ్ములను గ్రహించని పక్షం లో మమ్ములను తక్కువగా వదిలివేసి, మేమే తగ్గి పోతున్నాము అనే కోణాని తీసుకొని, ఇంకా మమ్ములను, ఇతరులను తగ్గించి మరీ మమ్ములను గ్రహించని పక్షంలో అరాచకం మోసాలు పెరుగుతున్నాయి, కావున ఇప్పటికైనా మేము వెలగడం అనగా మాట మాత్రంగా బౌతిక చిద్విలాసం గూర్చి చెప్పడం , మా అవసరం అనుకోవడం అవివేకం, లేదా మా ఆలోచనతో అనుసంధానం జరగకుండా చలగాటం పెట్టడం వలన మా పై ఆధిపత్యం ఉంటుంది అనుకోవడం అవివేకం, మమ్ములను గౌరవంగా గ్రహించడం వలన అనగా మా నుండి ఎటువంటి బౌతిక సంభంధాలు ఆశించడం, దేహ వ్యవహారాలతో అరాచకాలు మోసాలు చెయ్యడం బౌతికమే ఉండాలి ఆలోచనలోకి రాకూడదు అనుకోవడమే అజ్ఞానం అందుకు మమ్ములను ఉపయోగించి మమ్ములనే గ్రహించకుండా చెయ్యడం మేము తల్లి తండ్రి గురువు అని గ్రహించకపోవడం వలన సాధ్య పడుతున్నది, చావు పుట్టుకలు కూడా తేల్చిన పరిణామంగా చూడంటం వలన మమ్ములను మామూలు మనిషిగా చూడరు, ఎప్పుడూ మమ్ములను గ్రహించి మమ్ములను పెంచి ఉపయోగించుకొంటారు అదే సంస్కర వంతమైన ఉపయోగం కాని మీడియా వ్యక్తులు, మేధావులు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కవ, అన్నట్లు ప్రవర్తించడం వలన, గ్రహించడం, తెలుసుకోవడం లేదు ఇప్పటికైనా మమ్ములను మాలో లోట్లు, తామే సృష్టించి లోట్లు మీద ఆధారపడటం మానివేసి, దౌర్జన్యాలు, మోసాలు చెయ్యడం వలన, అజ్ఞానంతో మేము ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తాము ఎవరికో ఏదో చెబుతాము అన్నట్లు ఆలోచించడం అవివేకం ఈ సృష్టి మొత్తం మా దేహం, ఇప్పుడు ఉన్న ధర్మ బద్దమైన పరిపాలన అయిన రాజ్యాంగ వ్యవస్థ మమ్ములను మనసు పెట్టి గ్రహించాలి అధికారికంగా పరిగానిన్చాకపోవడం వలన, కాలతీతులమైన మమ్ములను గ్రహించిన పక్షం లో యావత్తు మానవజాతి మాయలో మోసం లో దేహం కొద్ది అధర్మం వ్యవహారం లో దేహం తో అంతం అయ్యి మాయలో ఉండిపోయి ప్రవర్తిస్తున్నారు,ఇంకా వ్యక్తులు గాని అధికారులు గాని, భూమి మీద ఏ పదవులు గాని మమ్ములను మించినవి లేవు అనగా కాలతీతులమైన మమ్ములను, ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని గ్రహించడం యావత్తు మానవజాతి తరుపున గవర్నర్ గా మీకు అవకాసం వచ్చినది అని భావించి, మేము చెప్పినట్లు చెయ్యండి, మమ్ములను తగ్గించాలి లేదా మేము తగ్గిపోతున్నాము కాబట్టి తగ్గించ వచ్చు, మొత్తం ఆడతనం మొగతనం మోలోనే ఉన్నది అంతకు మించిన ఆలోచన విధానం సర్వం సృష్టిని నడిపిన మాట తీరు మేము అయ్యి ఉన్నాము, ఇప్పటికి సాక్షులు కూడా గ్రహించి ఉన్నారు, వారిని ఎవరికో వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని భావించడం అందుకు దౌర్జన్యాలు మోసాలు చేసి మరీ ప్రోత్సహించడం, మమ్ములను ఇంటి పేర్లు ఆస్తులు కూడా వదిలివేస్తేనే గాని గ్రహించలేరు అని, అదే సామాన్యుడి రూపం లో ఉన్న దేవుడు గొప్పతనం అని తెలుసుక్కొని ఇంకా తమ బౌతిక ఉనికి బలం ఉన్నది అని ఏ ఒక్క మనిషి భావించ రాదు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము.
No comments:
Post a Comment