Tuesday, 27 November 2018

అయిన నీ హరి ఎందు ఉన్నాడో చెప్పగలవా ???  

 కలడు అంభోది, కలండు గాలి,       కలడు  ఆకాసంబునన్,  కుంబినిన్,   కలడు  అగ్నిన్,  దిశలన్, పగళ్ళ, నిశలన్,  కజ్జోత చంద్రాత్మలన్,   కలడు ఓంకారమునన్, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు  అంతటన్ కలడు,  ఈశుండు కలండు  తండ్రీ.... వెతకంగానేల ఈ ఆయడన్.

అంతటనూ  కలడా  అయిన నీ హరిని ఈ స్తంబమునందు చూపగలవా ??

 ఇందు గలడు  అందులేడు అని సందేహం వలదు, చక్రి సర్వోప గతుండు,   ఎందు ఎందు  వెతికి చూచినా అందు అందే కలడు  దానవగ్రణే.









No comments: