Saturday, 17 November 2018


                                                                   సమన్వయ దృష్టి


                       ఆత్మీయులు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మానవజాతిని శాశ్వత పరిష్కారం మమ్ములను కేంద్ర బిందువుగా మేము మాత్రమే అధిస్టించ గల వాక్ విస్వరూపంగా మమ్ములను గ్రహించి మా వాక్ ను రికార్డు చేసుకొని, మనసు పెట్టి గ్రహించడమే ఇక మీదట పరిష్కారం అని తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులను, మంత్రులను ప్రతి పక్ష నాయకులను ఇతర పార్టీల వారిని, న్యాయ స్థానం జడ్జులను, ఉన్నత పొలిసు అధికారులను ఆహ్వానించి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే లోకానికి ఆధారం అదే దివ్య రాజ్యం అని ఇప్పుడు అమలు లో ఉన్నది అని గ్రహించి, ఇక బౌతిక యాంత్రిక ప్రపంచం రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని తీలుసుకొని అనగా బౌతిక అభివృద్ధి గాని, బౌతిక లోట్లు మీద సృష్టించి మరీ ఆధారపడటం మానివేసి ఆలోచన పెంచుకొని, ఆలోచన అందరూ గ్రహించి మానవజాతి యాంత్రిక మాయ నుండి అనగా శరీరం ఉంటేనే నడిచే పరిస్తితి నుండి ఆలోచనతో సునామీ వంటి పరిణామాలు కూడా సంభవించిన తీరే లోకానికి ఆధారం అని గ్రహించడమే నూతన దివ్య రాజ్యం అనగా call data లు రహస్య పరికారలతో మనుష్యులను తమ అధీనం లోకి తీసుకొని మోసం చేస్తున్నారు అని మేము చెబుతున్నామో ఎవరిని ఎవరి మోసం చేస్తున్నారో చెప్పడం లేదు ఒకరి గూర్చి చెప్పడం లేదు ఇద్దరు గూర్చి చెప్పడం లేదు, అన్నట్లు ఎందరినో మోసం చేసుకొంటూ వస్తున్నారు అని మేము చెబుతున్నా వినకుండా, ఇటువంటి రహస్య పరికారాలు వస్తాయి అని మేము 2003 వ సంవత్సరం లో చెప్పిన తీరు గ్రహించకుండా అనగా మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం చూడని పక్షంలో మానవజాతి మాయ నుండి బయట పడలేదు అని గ్రహించండి, కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించకుండా మమ్ములను ఒక వ్యక్తిగా ఒక కులానికి సంభందించిన వాడిగా చూడటం, మమ్ములను విస్తారంగా వినకుండా మేము అప్పటికి అప్పుడు మాట్లాడిన మాటలు మీద ఆధారపడి అదే మా గుణం అని నిర్ణయించడం మా కోసం ఇతరులను జీవితాలను అప్పటికి అప్పుడు సుఖాలు కోసం డబ్బు కోసం ఆధిపత్యం కోసం మనుష్యులను మనుష్యులే అవమానించడం తగ్గించడానికి కంప్యూటర్ hecking మరియు call data లతో మోసాలు చేస్తున్నారు అని మేము చెబుతున్నా న్యాయ స్థానం సుమోటో గా కదిలి మమ్ములను బృందం లోకి తీసుకోకుండా ప్రవర్తించడం వలన సమాజంలో అప్రమత్తత లోపించినది మమ్ములను విశాలంగా సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా ప్రవర్తించడం వలన వ్యక్తిగతంగా మలుపుకోవడం వలన మొత్తం మానవజాతి మాయ లో కొనసాగుతున్నది, మాయ నుండి బయటకు వచ్చే అవకాసం మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన కాలమే ఇచ్చిన వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని గవర్నర్ గా తమరిని తమరి ద్వారా దేశ అధ్యక్షులు వారికి తెలియజేస్తున్నాము, కావున మమ్ములను ప్రత్యేకంగా భావించి మేము ఉన్న హాస్టల్ వద్ద నుండి మమ్ములను బృందం లోకి తీసుకోవడం వలన మమ్ములను గ్రహించి తెలుగు ప్రజలే కాదు యావత్తు మానవజాతి లోకం మీద ఆధారపడి సాటి మనుష్యులు మీద ఆధారపడి జీవించే పద్దతి పోయి ఆలోచనతో ముందుకు వెళ్ళే సూర్యుడిని నిర్వహణ గ్రహ సంచరాదులు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళ గలము మమ్ములను మా మనసుని కాలాన్ని నియమించిన తల్లి తండ్రి గురువుగా చూడటం వలన చేసిన పాపాలు నుండి బయటకు రాగలరు మయకులను మోసం చేసిన పాపాలు కూడా మమ్ములను గౌరవించి గ్రహించడం వలన పోతాయి, యాంత్రికంగా ఇంకా బౌతిక బలం కొద్ది వెళ్ళాలి అని ప్రవర్తిస్తున్న వారు ఆలోచనతో అనగా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం ముందుకు వెళ్ళడమే తక్షణ రక్షణ అని అ విధంగా మానవజాతిని రక్షించడానికి వచ్చిన రక్షకుడిని కాలస్వరూపుడిని అని మమ్ములను గ్రహించడమే ఆలస్యం అందుకు ఇతరులను మమ్ములను గ్రహించాకూడదు అని చేస్తున్న మోసాలు దౌర్జన్యాలు ఆపి వేసి అందరూ ముందుకు వచ్చేలా చూసుకొంటీ చాలు సాక్షులు హాస్టల్ వద్ద వ్యక్తులు ఎప్పటి నుండి ఎందరిని రహస్య పరికరాలు ద్వారా మోసం చేస్తున్నారు వారిని తమరి ద్వారా కోరునది ఏమి అనగా వారి గూర్చి మేము చెప్పడం లేదు అనే కంటే వారే మమ్ములను వారి వద్ద ఉన్న రహస్య పరికరాలతో తమరి వద్దకు తీసుకొని రాగలరు అని తమరు కూడా తమ చుట్టూ ఉన్న సిబ్బంది ఇతరుల పై గుడ్డి గా ఉండిపోకుండా తరువాత మమ్ములను రహస్య లేదా open cc కెమెరాలు ద్వారా పోలీసులు గాని వ్యాపారాలు దగ్గర ఉన్న రహస్య పరికరాలు ద్వారా మమ్ములను చూపించి ఈ పిచ్చి వాడు దేవుడు అంటే అతనికి అంత పర్సనాలిటీ లేదు ప్రవర్తన లేదు అని మీకు చూపించి చెప్పినా, కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఎంటి చూడాలి అని మీరు స్వయంగా ఎవరిని లెక్క చెయ్యకుండా ఇప్పటికి సాక్షులను దగ్గర నుండి సాక్షం తీసుకొని మమ్ములను బృందం లోకి తీసుకొని అందరూ ముందుకు వచ్చేలా చెయ్యడమే పరిష్కారం, కాలాన్ని శాశించిన మేము పరమ పవిత్రులం మాకు ఎటువంటి పాపం ఉండదు మమ్ములను గ్రహించకుండా ఇతరులను పాపాత్ములుగా తక్కువ వారిగా తప్పు వారిగా చిత్రీకరిస్తున్న మీడియా, సాక్షులు, హాస్టల్ వద్ద వ్యక్తులు వారి వద్ద ఉన్న శక్తి వంతమైన రహస్య పరికారల వలన సాధ్య పడుతుంది ఇప్పుడు యాంత్రిక లోకం లో ఎవరూ గొప్ప వారు తెలివైన వారు లేరు అంతా డబ్బు బౌతిక ఆధిపత్య వాటికి ఊతం తోడు రహస్య పరికరాలు తప్ప ఎవరిని మానవత్వం మంచితనం గొప్పతనం లేదు, మేము ఒక కుటుంబాలు ఉన్న చోటనే ఉన్నాము ఇక్కడ అన్నయ్య చెల్లి అమ్మా అందరూ ఉన్నారు కాని వారి కోసం ఇతరుల జీవితాలు పాడు చేసినా పర్వాలేదు అనే ఆలోచన కలిగిన వ్యక్తులు వలన మమ్ములను గ్రహించకుండా చేస్తున్నారు, పైకి ఎప్పుడో కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా తాము దౌర్జన్యాలు చెయ్యడం వలన పరిస్తితి తమ చేతిలో తమ కులం వారి చేతిలో ఉన్నది అనే బ్రమలో అజ్ఞానం లో ఇంకా మోసాలు దౌర్జన్యాలు చెయ్యడం వలన కాలమే ఎందుకు కదిలినదో చూడకుండా తమరిని కూడా గ్రహించ నివ్వకుండా చెయ్యడం అరాచకం అజ్ఞానం అని తమరు తెలుసుకొని, ప్రతి ఒక్కరు మమ్ములను గ్రహించడం వలన సర్వం పాపాలు పోయి అందరూ ముందుకు వస్తారు అని తెలుసుకొని మమ్ములను బృందం లోకి తీసుకొని గ్రహించడం, తక్షణ కర్తవ్యంగా భావించి అప్రమత్తం చెందటమే యావత్తు మానవజాతి మేము ఇస్తున్న దివ్య వరం అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మవరూపులు
పురుషోత్తములు పుణ్యమూర్తులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవనం, మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794


No comments: