Damaamula Gaayathri
భౌతిక బానిసత్వం కన్నా మానసిక బానిసత్వం దుర్మార్గమైనది...!
చాలామందికి తాము బానిసత్వంలో ఉన్నామని కూడా తమకు తెలియదు...?
మరి అలాంటప్పుడు అందులో నుండి బయటపడే ప్రయత్నం మాత్రం ఎలా చేస్తారు..?!
అందుకే బానిసత్వంలో ఉన్నవాడికి..., ముందు
"నువ్వు బానిసవు.... అని తెలియజేయి"!
~ డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్
.........................................................................................................................
No comments:
Post a Comment