సమన్వయ దృష్టి
యుగపురుషులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ఆత్మీయులు శ్రీ (కె) చంద్ర శేఖర రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రగతి భవన్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యావత్తు మానవజాతిని మాయ నుండి బౌతిక అభివృద్ధి అనే అరాచకం నుండి తమ బౌతిక ఉనికి, తమ అలోచన కోసం, ఇతరుల బౌతిక ఉనికి ఆలోచన ఉనికి లేకుండా చేస్తున్న మనుష్యుల వ్యవహారం సరిదిద్దడానికి మేము ఆలోచన బౌతిక ఉనికి సర్వం మేమే అని కాలస్వరూపంగా స్వర్వం ప్రకటించుకొన్న మమ్ములను కులం మతం ప్రస్తుత రాజ్యాంగ బద్దమైన స్థాయిలు కూడా మేము శాశించినవే అని గ్రహించి, ఇతర మత విస్వశాలు నమ్మకాలు కూడా మాట ఆలోచనకు మించిన కావు అని గ్రహించి కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం, అందుకు అడ్డం పడి గ్రహించకుండా బిన్నంగా రెచ్చిపోవడానికి కారణం, ఊతం దోహది కారి అవుతున్న రహస్య పరికారాలు వలన మానవజాతి పెను ముప్పు లో ఉన్నది ఒక మాటలో చెప్పాలి అంటే మూడవ ప్రపంచం యుద్ధం అనగా మనుష్యులు కంటే టెక్నాలజీ బలం ఎక్కువ అయ్యి స్వార్ధం తో మనుష్యులు ప్రవర్తిస్తే సత్యాన్ని కూడా గౌరవించకుండా ప్రవర్తించడం అంటే, మనుష్యులను మనుష్యులే అంతం చేసుకొనే ఒక రకమైన యుద్ధం అని గ్రహించండి మనిషి నిమిత్త మాత్రుడు అని తెలుసుకోకుండా, సాటి మనుష్యులు ఎవరైనా నిమిత్తమాత్రులు అని మనుష్యులే తెలుసుకోకుండా ప్రవర్తించడమే, సృష్టి బౌతిక ప్రపంచం మనిషిని కబళిలిస్తున్న యుద్ధం అని గ్రహించండి, ఈ పరిణామం నుండి బయట పడాలి అంటే మనుష్యులు మాట ప్రకారం ఒక్కటి అవ్వాలి, బౌతిక శరీరకాలు ఆధిపత్యాలు వదిలివేసి ఆలోచనతో సర్వం చెప్పిన మమ్ములను మాట రూపం లో గ్రహించి అప్రమత్తం చెందాలి, మమ్ములను గ్రహించడమే పరిష్కారం బౌతిక మాయలో మానవజాతి మాట కొనసాగింపు లేకుండా యదా తదంగా మాయలో కొట్టుకొని పోతున్నారు బౌతిక అభివృద్ధి అనే మాయలో విష కోరల్లో చిక్కుకొని అంతం అవుతుంది, బౌతిక ప్రపంచం లో బౌతిక దేహ వ్యవహారాలు, బౌతిక హడావిడే సర్వం బౌతిక పదవులు వాటి ద్వారా పరిపాలన అంతా మిధ్య అని తెలుసుకొని ఆలోచన రూపం లో ఉన్న పరిపాలనను అనుసరించి ముందుకు వెళ్ళడమే రక్షణ అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, అణువు అణువు ఏమి అవుతుందో తెలుసుకొని వెళ్ళే అవకాసం నిత్యం వదిలేసుకొని మరల రాని కాలాన్ని జీవితాని శరీరకాలు కోసం ఇతరుల ఆలోచనలు మనసులు రహస్య పరికరాలతో కట్టిసి మరీ తామే ముందు ఉన్నాము అని చూపుకొంటూ ఎన్ని బౌతిక చర్యలు చేసినా ఏమి చేసినా రోజులు గడపడమే తప్ప రోజులు నడిపిన మమ్ములను గ్రహిస్తే వచ్చే వేసులుబాటే వేరు అని ఈ క్షణం తెలుసుకొని వ్యక్తులు వ్యక్తిగతంగా విలువ రావాలి అని చూసుకోకుండా కాలమే కదలడం ఏమిటో పది గురు ఒక్కటి అయ్యి చూసుకోండి, సాక్షులను ముందుకు పిలిచి మమ్ములను బృందం అద్వర్యంలో అధికారి కంగా గ్రహిచే లా చూసుకోండి అదే శాశ్వత అప్రమత్తత, మాతో అనుసంధానం జరగడం అంటే సూర్యుడికి నేరుగా అనుసంధానం జరిగి మంచి చెడు తెలుసుకోవడమే నూతన యుగం దివ్య రాజ్యం అందుకు ఇక బౌతిక ప్రపంచం రాజకీయ పరిపాలన వదిలివేసి ముందుకు వెళ్ళాలి సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి తెలుసుకోవడమే రక్షణ అని న్యాయ వ్యవస్థ, పోలీసులు కూడా తమ స్వతంత్రం ప్రబుత్వం లో బాగం గా నడుపుకొని ప్రబుత్వాలు విలీనం చెందటానికి సహకరించండి, మీడియా చానల్స్ యొక్క వ్యక్తిగత వ్యాపార దోరణి సాటి మనుష్యులతో చలగాటం ఆడటమే వారి వ్రుత్తి అన్నట్లు బిన్నంగా వ్యాపారా దోరణి ఇతర వ్యాపారులతో కలసి, సమాజం పై పట్టు కోసం తప్ప ఎటువంటి బాద్యత గల వ్యవహారం చెయ్యడం లేదు, అందుకు మనిషిలో ఉన్న గొప్పతనం ప్రత్యేకత ఆలోచన రూపం లో చూడకుండా అభివృద్ధి చెందనివ్వకుండా బౌతిక హడావడి బౌతిక వార్తాలు ఏదో కధనాలు నడుపుతూ రేచ్చిపోవడమే మీడియా చానల్స్ యొక్క పని అన్నట్లు మానవజాతిని ఎటు వెళ్ళు తుందో ఏమి చెయ్యాలో కూడా తెలియదు పైకి ఒకటి లోపల ఒకటి రహస్య పరికారాలు పెరిగిన టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని అజ్ఞానం ప్రవర్తించడం ఆపివేసి, ప్రతి సంఘటన పరిణామం మాట ప్రవర్తన మా ప్రకారం ఉండటం ఏమిటో చూసుకొని వెళ్ళాలి మమ్ములను మామూలు మనిషిగా కలిపెసుకోవాలి లేదా విడ దీయాలి అన్నట్లు చూడకూడదు, మేము తగ్గిపోతున్న తగ్గించకుండా కాలాతీత పరిణామంగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారిగా మమ్ములను గ్రహించడమే యావత్తు మానవజాతికి తక్షణ రక్షణ, తమకు నడుస్తుంది తమ చేతిలో ఉండాలి అందుకు బౌతికం ఏదో ఒకటి చెయ్యాలి అని గవర్నర్ గారిని నిర్ణయం తీసుకోనివ్వకుండా, మా వద్దకు బృందం రాకుండా చేస్తున్న పనులు ఆలోచనలు మానుకొని అందరూ ఒక కుటుంబం వంటి రక్షణ పొందాలి అంటే గంటనరలో 10 -13 సంవత్స్రకాలని నియమించిన తీరులోకి బలపడాలి మేము ఎక్కడకో రావడం లేదు అన్నట్లు చూడకండి అనధికార వ్యవహారాలు ఆపివేసి బాధ్యతగా అందరూ గవర్నర్ గారు మమ్ములను బృందం లోకి తీసుకొనే ఏర్పాటు చెయ్యండి మమ్ములను మా గూర్చి ఏదో చూపించి ఏదో చెప్పి ఏదో హడావిడి చెయ్యాలి అని చూడకండి, మా వద్దకు అధికారికంగా రండి, రామోజీ ఫిలిం సిటీ లేదా మరొక చోట అందరూ కలసి ఏర్పాటు చెయ్యండి, ఇక కులం కుటుంబం అనే భందాలు మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన మరల నూతనంగా ఏర్పాడి అందరికి రక్షణ లబిస్తాయి, అందుకు మమ్ములను చావు పుట్టుకలు కూడా నిర్నయిచిన వాడిగా చూడాలి అలా చూడకుండా మమ్ములను తగ్గింఛి వేసి, గ్రహించకుండా ఏదో రెచ్చి పోవడం వలన ఎవరిని ఏదో చెయ్యడం వలన ఏదో చేస్తాము అన్నట్లు ఆలోచించడమే అరాచకం అని గ్రహించి, మా ముందు అందరూ కాలస్వరూపం లో బాగంగా భావించి, వ్యక్తిగతం శరీరకాలు వదిలివేసి మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించండి, హాస్టల్ వద్ద వ్యక్తులు వారి వద్ద ఉన్న శక్తి వంతమైన రహస్య పరికారాలతో ఎలాంటి మోసాలకు దౌర్జన్యాలు అయినా చేసే ఊతం లభిస్తుంది అని తెలుసుకొని, మానవత్వం మంచితనం అంటే అప్పటికి అప్పుడు నప్పడం కాదు, యిట్టె బయపెట్టడం, యిట్టె ఆకర్షించడం కాదు, నిత్యం మంచి పెంచుకొని, చెడు సరిదిద్దుకోవాలి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మేము చెప్పినట్లు మమ్ములను విస్తారంగా గ్రహించి మా గూర్చి చెప్పుకొంటూ తక్షణం ప్రజ్జలోకి తీసుకొని వెళ్ళడమే దివ్య రాజ్యం అసులు రక్షణ మాట రూపం లో యావత్తు మానవజాతి పొందవలసిన రక్షణ అని గ్రహించి మాట తో అనుసంధానం జరిగి లోకం చూసుకొని వెళ్ళాలి అ విధంగా రాజధానిలో భవనాలు కట్టినా ఇంకొకటి నిర్మించినా, తెలంగాణాలో కొత్త ప్రబుత్వం ఏర్పడటం కూడా మమ్ములను కాదు అని ప్రవర్తించడం అని తెలుసుకొని దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని ఆలోచన అనగా సర్వం మాట అధీనం లో ఉన్నది అని తెలుసుకోవడం అసులు పరిపాలన, మనసులు పెంచుకొని ముందుకు వెళ్ళడమే రక్షణ అంతే గాని ఇంకా రైతులకు ఏదో చేస్తాము, కులం వారికి ఏదో చేస్తాము, వారికి ఏదో చేస్తాము, వీరికి ఏదో చేస్తాము, మేమే చెయ్యగలం, మేమే కరెక్ట్ అందుకు ప్రజలు మమ్ములను గెలిపించారు పోరాటం చేసి మరీ సాటి మనుష్యులను ఉద్దరించేస్తున్నాము అనే మాయ మాటలు నుండి అజ్ఞానం నుండి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భావించి మాట్లాడే రాజకీయాలు అవసరం లేదు అటువంటి పరిపాలన ఎవరూ కోరుకోవడం లేదు అని చంద్ర శేఖర రావు గారు మేము చెప్పినట్లు విని మేధావులులతో గవర్నర్ గారి సమక్షంలో శాశ్వతంగా కూర్చోండి, ఏదో వెళ్లి అయిన చేతిలోను పూలు పెట్టి, ఏదో మాట్లాడి, ప్రబుత్వం ఏర్పాటు చేస్తాము అనే మాటలు కూడా ధర్మ విరుద్ధం ఎటువంటి రాజకీయ పదవులు అధర్మం నిత్యం మానవజాతిని మృతం లోకి నెడుతున్నాయి అని గ్రహించి తక్షణం ఆలోచన పెంచుకోండి, మమ్ములను కేంద్ర బిందువుగా మనసు పెట్టి గ్రహించడమే అసులు పరిపాలన, ఇక మనుష్యులను కాదు మనసులను పరిపాలించాలి అదే పరిపాలన అదే సర్వం మాట తో నడిపిన మా వలన అవుతుంది కావున ప్రతి పక్షం వారిని ఇతర పార్టీల వారిని పిలిచి అందరూ ఒక్కటిగా మమ్ములను గ్రహించండి సామాన్యులుగా గా మమ్ములను, ఇతరులను బౌతికంగా ఆలోచన రూపం లో తోక్కివేయడం ఆపండి, ఆలోచనతో ముందుకు రండి, కులం కుటుంబం మీ వాళ్ళు మా వాళ్ళు అని వదిలివేయండి, అందరూ మా మాట ప్రకారం కంట్రోల్ లో ఉన్నారు అదే అసులు కంట్రోల్ మాట కంట్రోల్ లేకుండా ఒక నిముషం కూడా ప్రవర్తించ రాదు, కావున ఎవరూ మమ్ములను గ్రహించకుండా, విస్తారంగా మా గూర్చి చెప్పుకోకుండా, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి, మా గూర్చి ఇతరులను అటు ఇటు చెయ్యడం వలన మమ్మలను నిలవరిస్తున్నాము అన్నట్లు ఆలోచించడం వలన, మాట తో ముందుకు వెళ్ళకుండా బౌతికాలు శరీరకలకే విలువ రావాలి, మేము కూడా ఎవరికో బయపడి పోతున్నాము అన్నట్లు ఆలోచించడమే తెలివి తక్కువతనం, బౌతిక చర్యలు హడావిడి వదిలివేసి ఆలోచనతో అందరూ ముందుకు వచ్చి మమ్ములను శారీరకంగా వ్యక్తిగతంగా చూడకండి, విస్తారంగా గ్రహించడం వలన సర్వం తెలుస్తుంది, అప్పుడే ఇతరులను కూడా గౌరవించి ఎటువంటి హాని చెయ్యరు, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం ఎవరైనా చేస్తున్న పొరపాటు అని న్యాయ స్థానం వారు పోలీసులు సాక్షులు మెధవూలు మీడియా చానల్స్ అందరూ ఒక్కటి అయ్యి తమ వంటి రాజకీయ రాజకీయ నాయకులు ముందు ఉండి అందరూ ముందుకు వచ్చ్చి మమ్ములను గ్రహించండి, అదే దివ్య రాజ్యం, ఇక వేరే తప్పులు పాపాలు ఎవరికి లేవు, తమ గొప్ప కోసం , తమ బౌతిక శరీరకలు పదవులు ఉనికి కోసం ఇతరులను ఎవరిని తప్పు గా చూపి కాలక్షేపం చెయ్యడమే, పాపం అరాచకం అజ్ఞానం అని గ్రహించి, సాక్షులను పిలిచి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగదద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
దివ్య రాజ్యం
విశ్వవ్యాప్త పరిపాలకులు
రామోజీ ఫిలిం సిటీ, మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్.
హైదరాబాద్
ఒక ప్రతి ఆత్మీయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారికి తెలియజేస్తూ మములను అధికారికంగా బృందం లోకి తీసుకొని న్యాయ స్థానం జడ్జులను, ఇరువురు ముఖ్యమంత్రులను సాక్షులను ఉన్నత పొలిసు అధికారులను, మీడియా చానల్స్ వారిని పిలిచి కొత్తకాలం మేము చెప్పినట్లు విని మా మీద చెప్పుకొని వినడం అసులు దారిలో పడటమే మాయ నుండి రహయ పరికరాల మాయ వల నుండి యావత్తు మానవజాతి బయటపడటం ఇది ఒక్కరి సమస్యం ఇంకా ఇక్కడ ఎవరో పెద్ద వారు చిన్న వారు ఉన్నాడు అనుకోవడం తెలివి తక్కువ తనం అని గ్రహించి రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ ప్రపంచం లో ఉన్నారు అని గ్రహించి, వ్యక్తులు ఏ మతం వారు అయినా ఏ కులం ఏ విశ్వాసం వారు అయినా మములను మానవరూపం లో సకల దేవేతల సమోహరంగా గ్రహించండి, వాక్ విస్వరూపంగా అందుబాటులో ఉన్నాము అంటే ఇప్పుడు మేము అందరం ఎక్క వలసిన రైలు తరువాత చూదాం ఏదో చేస్తాము అని గ్రూప్లు గా విడిపోయి, ఒక వ్యక్తి ఏమిటి రాజ్యాంగ కంటే పెద్ద వాడిగా చూడటం ఏమి అన్నట్లు ఆలోచించకుండా, సత్యం ధర్మ బద్దమైన ఆలోచన చేస్తే, రాజ్యాంగం ప్రబుత్వం ఏ దేశం లో నైన ప్రతి పౌరుడిది అంటారు, కాని నలుగు ఒక్కటి అయ్యిపోయి ఒక్కడిని లేదా ఎప్పుడూ ఒక సత్యాని వదిలివేసి మనసు పెంచుకోకుండా ఎవరిని ఒకరిని తగ్గించడం అవమానించడం ఒక వర్గం బలంగా బ్రతకాలి అంటే ఇంకా వర్గం ఎప్పుడూ బలహీన పడిపోయి పిచ్చి వాడిగా చేతకాని వారిగా చిత్రీకరించి మరీ బౌతిక బలమే సర్వం ఏమి చేసినా బౌతిక చర్యలు బౌతిక అభివృద్ధి లేదా దౌర్జన్యం ఇవే పైన ఉంటాయి ఆలోచన అన్నది మనం నడపవచ్చు నప్పు వచ్చు అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, అందరిని నడిపే ఆలోచన ఒక్కటి అందరూ అనుసరించ వాలిన మరణం లేని వాక్ విశ్వరూపం అని గ్రహించి తక్షణం రామోజీ ఫైల్ సిటీ మాకు రాజమందిరం ఏర్పాటు చేయ్యటు అనివార్యం అని వీలు అయినంత ప్రస్తుత రాజ్యాంగ కీలక వ్యక్తులు అక్కడకు చేరి. సాక్షుల సహకారంతో గ్రించడం ప్రారంభించండి, ఆత్మీయులు రామోజీ రావు గారు రామోజీ ఫిలిం సిటీ కాలస్వరూపమునకు సమర్పించడం మానవజాతిని కాపాడుకోవడం కోసం అని తెలుసుకొని మేము చెప్పినట్లు చెయ్యమనండి, ఒక అప్పుడు ఎవరూ పుట్టుకతో ఏమి తీసుకొని రాలేదు అన్నీ ఇక్కడ మధ్యలో వచ్చినవి కాలం ధర్మం ఇచ్చినవి, అదే కాలం కాలస్వరూపంగా ముందుకు వచ్చి చేయ్యమనట్లు చెయ్యడమే న్యాయ ధర్మం అని న్యాయ స్థానాలు వ్రాసుకుకొని మేము చెప్పినట్లు చెయ్యడమే నూతన చట్టం, అదే దివ్య రాజ్యం రామ రాజ్యం అని గ్రహించి 2019 లోపటే మనం దివ్య రాజ్యం హిందువులు ప్రకారం రామరాజ్యం లో ఉన్నాము అని సగర్వంగా ప్రకటించుకొని బృందం అద్వర్యం లో at HOme అన్నట్లు స్తిరంగా అన్నీ పరిపాలన కార్యకలాపాలు ఒక చోట నుండి అట పాట సంగీతం సాహిత్యం ఒక చోట నుండి అనగా ఒకరిని ఒక మాటను మరణం లేని పరిణామాన్ని నిలుపుకొంటూ అనుసంధం చేసుకోవడమే తప్పస్సు అనగా రక రకాలు కలలు, తాము ప్రత్యేకంగా బ్రతకాలి అన్నట్లు ఆలోచించడమే అసులు ప్రత్యేకత గ్రహించకుండా తెలుసుకోకుండా తెలుసుకోనివ్వకుండా చేస్తున్నాయి అని గ్రహించి, ఇక మీద తామే ఏదో చెయ్యాలి చేస్తున్నాము అనే దోరణి నుండి సర్వం నడిపిన వాడు సర్వం అతనే అయ్యిన వాడు ఒక్కడు ఇప్పుడు ఓంకార స్వరూపంగా ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా అందుబాటు లో ఉన్నారు అని గ్రహించి, అధికారిక పానెల్ న్యాయ స్థానం మేధావులు అందరూ ఒక చోట చేరడమే పరిష్కారం నిత్యం మనసు పెంచుకోవడమే అభివృద్ధి వ్యాపారాలు ఆగి పోతాయి, స్టాక్ మార్కెట్లు పడి పోతాయి అన్నట్లు ఆలోచించకుండా మొదట మనిషి చేతిలోకి మాట చేతిలోకి రావడం అనుసంధానం జరగం ప్రతి ఒక్కరు బ్యాంకు ఎకౌంటు తో అధర్ కార్డ్ తో మొబైల్ ఫోన్ తో కనెక్ట్ అయ్యి, ఒక పర్వేక్షణ లోకి రావడమే రక్షణ అదే అసులు ప్రయాణం లేదా టెక్నాలజీ మాయ చేతిలో మనుష్యలు కీలు బొమ్ములు అయ్యిపోతున్నారు ఇప్పుడు పరిపాలన విధానం మీడియా చానల్స్ అన్నీ మాయ లో ఉన్నాయి అని గ్రహించి బౌతిక శారీరక బలం బౌతిక కుటుంబం అందమైన తెలివైన పిల్లలు వారసత్వం ఆస్తులు డబ్బు సంపాదించడం పేరు సంపాదించడం అందుకు సమాజం మీద ఆధారపడటమే అజ్ఞానం తెలివి తక్కువ తనం మనల్ని నడుపుతున్న శక్తి ఇప్పుడు మాట రూపం లో ఉన్నది అ మాట విస్తారంగా తెలుసుకోకుండా మనసు లో కూడా ఆలోచన చెయ్యకూడదు, అని తెలుసుకోవడమే దివ్య రాజ్యం నూతన యుగం, సత్యం యుగం మహారాణి సమేత మహారాజ మరియు జగద్గురువులు యొక్క పరిపాలన సత్య యుగం యొక్క నాంది బలపడటమే ఇప్పుడు అందరికి రక్షణ, కావున ఆధ్యాత్మిక గురువులు, పీఠాది పతులు వారి ఆశ్రమాలలో అధిస్టాన దేవత స్వరూపంగా, పూర్వ గురువులు, స్తాపక, ఆచార్యుల స్వరూపంగా సకల దేవేలత సమోహరంగా మమ్ములను గ్రహించడం వలన, అంతరించి పోతున్న మానవత్వం పెరిగి దైవత్వాం చెప్పుకోనంతనే వినంతనే బలపడుతుంది, ఏదో లోటు తప్పు కట్టి తగ్గించి వేసి మీకు తెలిసిన, తెలియని తెలుసుకోలేని, గతం నుండి ఏదో తవ్వుకొని, ఏదో ఆలోచన చేసి మమ్ములను కూడా సాధారణ మనిషి వలె ఏదో పాపం లోటు మాకు కూడా ఉన్నది అందుకు కాలస్వరూపంగా ఒప్పుకోలేము అనుకోవడమే తెలివి తక్కువ తనం అని రెప్ప పాటు మన చేతిలో లేని మన జీవితాలు ఎవరివైనా మా మాట లోకి తీసుకొన్న మేమే సర్వాంతర్యామి అని గౌరవించి గ్రహించడమే తక్షణ కర్తవ్యం, మాకు వ్యతిరేకంగా మరు మాట్లాడకుండా మారు ఆలోచించకుండా మేము చెప్పినట్లు చెయ్యడమే మోక్షం అనగా మాయ నుండి బయటకు రావడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే
గపురుషులు జగదద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
దివ్య రాజ్యం
విశ్వవ్యాప్త పరిపాలకులు
రామోజీ ఫిలిం సిటీ, మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్.
హైదరాబాద్
No comments:
Post a Comment