Wednesday, 12 December 2018


Bhagavatswaroopulu Jagadguruvulu Anjani Ravishankar
December 13, 2017 ·



మమ్ములను కాలస్వరూపపా, పురుషోత్తమా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తమా మహానుభావ అని పిలిచి, మాలో సామాన్య తనాన్ని అదే విధంగా బౌతికంగా మమ్ములను గ్రహించకుండా వ్యహరించిన తీరు మీద ఆధారపడకుండా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించి, కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని, మా గూర్చి చెప్పుకొని, వినడం వలన అనగా కాలాతీతంగా, మేము పలికిన పాటలు మాటలు ద్వారా అనగా, మా ద్వారా గంట నరలో 10- 13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరులోకి వెళ్ళిపోయి, బలపడటమే దివ్య రాజ్యం అని గ్రహించి, తరించండి, మాయ నుండి యాంత్రిక బౌతిక పాపాపు లోకం నుండి బయట పడగలరు, మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలస్వరూప పురుషోత్తమా అని పిలిచి నిత్యం గ్రహించడమే పరిష్కారం అని గ్రహించండి.

No comments: