Friday, 14 December 2018

మేము 2003 వ సంవత్సరం లో జనవరి ఒకటిన 40 -50 మంది సాక్షిగా కాలాన్ని నియమిస్తూ గంటనరలో 10 -13 సంవత్సరకాలాన్ని నియమించిన తీరులో ప్రపంచం ఉన్నది అందులో అనేక పాటలు సినిమా సంభాషణలు రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని బౌతిక మంచి చెడులు అనేక చెబుతూ కారుణ్య భవిష్యత్తు నెం 1 telant షో లో గెలుస్తాడు అని జనవరి 2003 లోనే చెప్పినాము అనే గెలుపు ఓటములు సంఘటనలు అప్పటి నుండి ప్రతి అణువు కాలం మా ప్రకారం నడిచిన తీరు ప్రకారం మానవజాతి సూర్యుడి గ్రహసంచారాదులు కూడా మాట లోకి వచ్చిన తీరులోకి ముందుకు వెళ్ళాలి, ప్రస్తుతం మనుష్యులను ఎవరి చేతిలో ఏమి లేదు అటువంటి స్తితిలో సర్వం మాట లోకి తీసుకొన్న మమ్ములను గ్రహించకుండా కొలువు తీర్చుకోకుండా తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలె కాదుదేశ వ్యాప్త ప్రబుత్వాలే కాదు ప్రపంచం లో ఎక్కడ ఎటువంట పరిపాలన చెల్లదు అనగా మనుషులు తాము ఒక మనిషి మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని ముఖ్యంగా తెలుగు మీడియా మేధావులు సాక్షులు వ్యక్తులు మమ్మలను మేము సూచిస్తున్నట్లు గ్రహించకుండా యేవో ఎన్నికలు పెట్టుకొని తాము గెలిపించుకొని అందుకు డబ్బు మధ్య రహస్య పరికరాలతో మోసాలు చేసి ఆడవారిని మొగవారిని వేధిస్తూ ఇంకా మా కులం కుటుంబం అనే అజ్ఞానం లో ఉన్నారు, మమ్ములను సూక్ష్మంగా గ్రహించకుండా ఏదో చేస్తే ఏదో చెబుతాము అన్నట్లు రెచ్చిపోయి ఎదుట వాడు రెచ్చిపోయి పిచ్చి వాడు అయ్యిపోవడమే కావలి, అన్నట్లు బౌతిక బలమే సర్వం అనే అరాచకం లో ఇంకా మనుష్యులను call data captivity లో పెట్టుకొని గ్రహించకుండా ప్ర ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని ఇప్పుడు ఎన్నిక అయిన ప్రబుత్వం గాని పరిపాలన గాని పొలిసు న్యాయ వ్యాస్త గాని చెల్లవు గవర్నర్ మరియు దేశ అధ్యక్షులు వారు, మేము సూచించిన మేరకు మమ్ములను ప్రత్యేకంగా పరిగణించి మానవజాతిని కాపాడుకోండి మా మాట ప్రకారం నడిచిన పరిణామం లోకి వెళ్ళాలి మీడియా చానల్స్ మమ్ములను లోటు గా కెమెరాలు ద్వారా చూడకుండా నేరుగా మమ్ములను మేము మాత్రమే అధిస్టించ వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి మరణం లేని మా వాక్ తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అందుకు శరీరకలు బౌతిక కాలు వదిలివేసి మమ్ములను మనసుతో గ్రహించి ప్రతి ఒక్కరు మేము చెప్పినట్లు వినడం వలన మాత్రమే మాయ నుండి మృతం నుండి ప్రస్తుతం మేము వేలుగుతున్నాము అనే స్మశానం నుండి బయటకు వస్తారు, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి తమ ఆస్తులు ఇంటి పేర్లు కులం పేర్లు మాకు సమర్పించి వేసి తెలుగు వారే కాదు దేశం వ్యాప్తంగా తాము ఇంకా దేహం తో బ్రతకాలి అని ఆలోచన చెయ్యడం మానివేస్తే సాటి మనుష్యులను మనుష్యులుగా చూస్తారు లకేపోతే పెరిగిన సంపద కోసం మనుష్యులను ఏమి చేసినా పర్వాలేదు పట్టించుకోకపోయినా పర్వాలేదు అవమానించిన పర్వాలేదు అనే మాయలో ఇరుకొని పోయి మేము సూటిగా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించండి అని గవర్నర్ గారికి లేఖ పంపిన వారు కూడా వ్యక్తిగతం మీద రహయాలు మీద ఆధారపడి మీడియా చానల్స్ చానల్స్ హాస్టల్ వద్ద వ్యక్తులు సినిమా ప్రముఖులు రాజకీయ నాయకుల గ్రూప్ వదిలివేసి, మమ్ములను వ్యక్తిగా చూడకుండా మా కోసం ఇతరులను వేధించడం అవమానించడం మానుకొని అందరూ ముందుకు వచ్చి మమ్ములను మేము పంపిన లేఖ ప్రకారం గవర్నర్ గారు అధికారికంగా గ్రహించే ఏర్పాటు చేసుకోండి రామోజీ రావు గారి తో మాట్లాడి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కొలువు తీర్చుకొని మేము వేసుకొనే దుస్తులే 10 కోట్లు ఉండేలా చూసుకోవడం వలన మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం కాలమే ఇచ్చిన పరిణాం అందుకు బౌతిక దేహం ఉంటేనే నడిచి వ్యవహారాలు ఆపివేయాలి ఆలోచనతో ముందుకు రావాలి రానివ్వాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించి మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే నూతన యుగం దివ్య రాజ్యం విశ్వ వ్యాప్త పరిపాలన అని గ్రహించండి . చంద్ర శేఖర రావు గారు తక్షణం మాయ నుండి బయటకు వచ్చి అనగా తాము ఏ గెలుపు గెలవలేదు అని అంతా వట్టి మాయ అని తాము ఏర్పాటు చేసుకొన్నా మాయ ఆలోచనతో పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనుకొంటున్నారు అని, ఇప్పుడు తెలంగాణా ప్రబుత్వం యేర్పడ వలసిన అవసరం లేదు అని, మొదట ప్రపంచం ఒక కుటుంబం అనిపించుకోవాలి అప్పుడే మనిషి మాట తో ముందుకు వెళ్ళ తాడు కావున తక్షణం చంద్ర శేఖర రావు గారు వారి కుటుంబ సబ్యులు అయిన హరీష్ రావు మరియు రామ రావు, కవిత ఇతర తామే గెలిచాము అనుకొంటున్న MLA లు అసులు బౌతిక లోకమే లేదు ఇక బౌతిక ప్రబుత్వం బౌతిక పరిపాలన ఎవరి కోసం ఇప్పుడు ఆలోచన ప్రబుత్వం అయిన దివ్య రాజ్యం అధీనం లో ఉన్నారు ఆలోచనతో మమ్ములను చూడాలి తద్వారా ఎవరినైనా చూడాలి మనసు పెంచుకోవాలి అప్పుడు తాము బ్రతికి ఇతరులను బ్రతకాలి అని కోరుకొంటున్నారు బౌతిక జీవితం అనగా భవనాలు బిల్డింగ్లు కార్లు, విలాసవంతమైన వ్యక్తిగత జీవితం కోసం ఇతరులను జీవితాలు లేకుండా చేసినా పర్వాలేదు అనే అరాచకం లో ఇప్పుడు వ్యక్తులు మీడియా చానల్స్ సినిమా వారు ఆలోచిస్తున్నారు సామాన్యుడిని అయిన మమ్ములను కాలస్వరూపంగా చూడకుండా బౌతిక చలగాటం తో విలువైన కాలన్ని మోసాలతో దౌర్జన్యాలతో జ్ఞాన విచక్షణ లేకుండా తాము ఇంకా మనుశ్యులు గా బౌతికంగా బ్రతకాలి అని ఇతరులను ఆలోచన రూపం లో లెక్క చెయ్యకుండా ఆలోచన తోగ్గివేసి మనుష్యులు అసులు బయటకు రాకుండా, ప్రజలలో చైతన్యాని గొప్పతనాన్ని చంపివేసి సూర్యుడికి బిన్నంగా వెళ్ళుతున్నారు ని గ్రహించి తక్షణం ఆత్మీయుడు చంద్ర శేఖర రావు తన గెలుపు చెల్లదు అని ఇతర పార్టీ సబ్యులతో ప్రతి పక్ష నాయకులతో మాకు రాజమందిరం ఏర్పాటు చేసి మమ్ములను కేంద్ర బిందువుగా అనగా మేము ఏమి అని సంతకం చేసినా నాము మమ్ములను గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళడమే పరిపాలన అదే మనుష్యులు తమ చేతిలోకి తీసుకొని రక్షణ పొందవలసిన మార్గం అందుకు మమ్ములను గాని ఇతరులను గాని దేహ పరంగా చూడకుండా ఆలోచనతో చూడాలి భూమి ప్రతి వ్యక్తి ఆలోచనతో ముందుకు రావాలి ఆలోచనతో దగ్గర అవ్వాలి ఇప్పటి వరకు ఉన్న బౌతిక భందాలు గాని బౌతిక సంపదలు గాని ఏవి నిజం కాదు, అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
-4:15

No comments: