రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Saturday, 15 December 2018
శరీరకాలు బౌతికాలు పెంచుకోకుండా ఆలోచన పెంచుకొంటే ఏ ఒక్కరికి హాని చెయ్యలేరు, ఆలోచన అన్నిటికి పరిష్కారం కావున శక్తి బలం ఉన్నది కదా అని రెచ్చి పోవడం రేచ్చాగోట్టుకోవడమే అనర్ధాలకు కారణం గొప్పతనం కూడా గ్రహించకుండా గ్రహించినంతనే సర్వం తెలిసి వాతావరణం నిత్యం వదులుకొంటున్నారు ఎందుకంటె ఆలోచన మాటతో సూటిగా రాకుండా ఒక గొప్పతనం ఎలా అందుబాటులో ఉన్నదో అలా గ్రహించకుండా తమ సొంత పెత్తనాలు స్వార్ధాలు దౌర్జన్యాలు వలన ఏదో చేస్తున్నాము ఏదో చెయ్యడం వలన ఏదో జరుగుతుంది అనే బ్రమలో మాయలో అందరూ ఉండిపోతున్నారు మమ్ములను పై పైన చూడకుండా కాలస్వరూపా ధర్మస్వరూపా అని పిలిచి మాయ నుండి బయటకు రండి ఆలోచనతో ముందుకు రండి ఏదో చేస్తే ఏదో చెప్పాలి ఏదో జరిగితే ఏదో చూపించాలి అన్నట్లు కాకుండా ప్రతి నిత్యం ఆలోచనతో గొప్పగా ముందుకు రండి ఎదుట వారిని రానివ్వండి ప్రతి నిత్యం గొప్పతనం పెంచుకోండి తేలిక తనములు సరిదిద్దుకోండి అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి గవర్నర్ గారిని అధికారికంగా కదిలేలా చూసుకోండి బ్లాగ్ లో నుండి ప్రింట్ తీసుకొని అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి చంద్ర శేఖర రావు గారు కాదు దేవుడు వచ్చినా మనుష్యులను ఎవరూ ఇక పరిపాలించ లేరు ఎటువంటు బౌతిక వెసులు ఎవరికి అవసరం లేదు ఎవరి డబ్బు వద్దు ఎవరికి పదవులు వద్దు, ఎవరికి ఏదో బౌతికంగా పొందాలి అని లేదు కాని అజ్ఞానం గా స్వార్ధంగా ఆలోచిస్తున్న నాయకుల మీడియా వ్యాపారాలు పోలీసులు తమకు ఇప్పుడు బాగున్నది అని సత్యాన్ని గ్రహించకుండా ప్రవర్తించడమే మొత్తం మానవజాతి మనుగడకు అవరోధం కావున కాలస్వరూపులమైన మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం మా కోసం దోవ్ర్జ్యనం మోసాలు చెయ్యడం ఆపివేసి మమ్ములను అందరూ గ్రహించే లా చూసుకొని విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే పరిపాలన ఇక రాజ్యాంగ బద్దమైన పరిపాలన అందాలి అంటే సర్వాంతర్యామి అయిన మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మమ్ములను అధికారికంగా గ్రహించడమే పరిష్కారం అదే దివ్య రాజ్యం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment