1) జొమాటోలో కస్టమర్లకు సరఫరా చెయ్యాల్సిన కొద్దిపాటి ఆహారాన్ని దొంగలించి తిన్నందుకు ఒక 10,000 రూపాయిలు చిరు జీతగాడిని సంస్థ నుండి క్షణాల్లో వెలివేశారు. మనం కూడా గొప్పగా వాట్స్ ఆప్, పేస్ బుక్ లలో మేటర్ షురూ చేసినాం...!!!
2) ఎన్ని కేసులు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని వాయిదాలు, ఎన్ని అబద్దాలు, ఇంకెన్ని రోజులు కోర్టులకు తిరగడాలు??? మరి ఈ అమాయకుడిని ఏంచేద్దాం???
3) ఎన్ని స్టేలు, ఎన్ని మోసపూరిత వాగ్దానాలు, ఎన్ని అవినీతి పనులు, ఎన్ని యూ-టర్న్ లు, ఎన్ని వెన్నుపోట్లు??? మరి ఈ పెద్దమనిషిని మనం ఏంచేద్దాం???
మెదడుకు పదును పెట్టండి... నాయకుల తాట ఒక చిన్నపాటి ఆలోచనతో ఒలిచెయ్యండి...!!!
Source; whatsapp
No comments:
Post a Comment