రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Tuesday, 1 January 2019
ఆలోచన చూసుకోకుండా సాటి మొగవారిని ఆడవారిని అవమానించి బయపెట్టి కాలమే కదిలిన సత్యని గౌరవించి గ్రహించకుండా శరవేగం శరవేగం అని రెచ్చిపోవడం ఎవరికి శ్రేయస్కారం కాదు ... ఈ ఫోటోలు ఎక్కడి అయినా బాధ్యులు ఎవరైనా ...... బౌతిక హడావిడి బౌతిక అభివృద్ధి ఎప్పుడూ నిలకడ ప్రామాణికం కాదు ఆలోచన అభివృద్ధి నైతికత నిజాయితీ ప్రేమ గొప్పతనం ఆదరణ, తనకు దక్కితేనే అన్నట్లు బౌతికంగా అరాచకం చెయ్యడమే కాకుండా వాటి మీద ఆధారపడటం తెలుగు ప్రజలను నుండి యావత్తు మానవజాతి బయట పడాలి ధర్మో రక్షత రక్షతః
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment