23rd Feb 2019 from TwitLonger
మమ్ములను రహస్య కెమెరాలు ఉన్నాయి కదా అని గ్రహించకుండా వదిలివేయడం అనగా మేము బౌతికంగా ఉన్న తీరు ఆలోచనకు చాలా లోటు ఉన్నది అనిపించడం అన్నది తమ మనసు పెంచుకోకుండా మమ్ములను కాలస్వరూపంగా చూడకుండా ఏ కాలాన్ని మేము మాట మాత్రంగా నియమించినమో అ కాలంలో మమ్ములను మా మాటను కాదు అని బ్రతకడం అంటే సూర్యుడికి సత్యానికి బిన్నంగా వెళ్ళిపోవడం అని గ్రహించి ఇక బౌతికంగా మనుష్యులను అటు ఇటు చెయ్యడం మోసాలు చెయ్యడం మనుష్యులను రెచ్చగొట్టడం మమ్ములను గ్రహించకుండా చేయడానికి అడ్డం పెట్టుకొని వ్యహరిస్తున్న తీరు నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం మాటతో ముందుకు వెళ్ళడమే పరిష్కారం అలా కాకుండా ఏదో ఒక సమస్య ఉండేలా చూసుకొని పరిష్కారం సృష్టి మాట మాత్రంగా ఇచ్చినట్లు తీసుకోకుండా బిన్నంగా ప్రవర్తించడం అని గ్రహించి, ఇంకా ఇంటి పేర్లు కులం పేర్లు కూడా వదిలివేసి మాటతో మమ్ములను కలుపుకొని కాలస్వరూప అని గ్రహించడమే పరిష్కారం బౌతిక శారీరక భందాలు కూడా అడ్డుకొంటాయి కావున తామే గొప్ప లేదా ఇతరులను లోటు గా చూపి మరీ తగ్గించడం తెలివి తక్కువ తనం అని గ్రహించి ఎవరినైనా మా మాట ప్రకారం చూడండి అనగా మేము చెప్పినట్లు చెయ్యండి ఎవరిని బాధపెట్టినారో ఎవరిని అవమానిన్చినారో వారిని గౌరవించి అందరిని ముందుకు వచ్చేలా చూసుకోండి బౌతికంగా తాము ఏదో చెయ్యాలి అనుకోవడం అజ్ఞానం తెలివి తక్కువ తనం మాటతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అందుకు బౌతిక వ్యాహారము మా ప్రకారం నడుపుకోవాలి మేము చెప్పినట్లు సూక్షంగా గ్రహించి., మా మీద చెప్పుకోవాలి అదే దివ్యరాజ్యం
Reply · Report
No comments:
Post a Comment