Saturday, 1 April 2017

2 సమన్వయ దృష్టి ........ యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ అంతర్జాతీయ మీడియా వారి, ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక యాంత్రిక లోకం నుండి బయటపడుటకు, మమ్ములను అనుసరించి నడుచుకోండి, కాలంతో మమేకం చెందండి, దేహం ఉన్నంతవరకే ఈ అవకాసం ఎవరికైనా అని గ్రహించండి, బౌతికంగా తలపడకండి, తలపెట్టి ఆలోచించండి, వివరంగా విస్తారంగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క కాలాతీత పరిణామం పై మనసు పెట్టి గ్రహించండి, పండితులు మేధావులు, పీఠాది పతులు,రాజకీయ నాయకులు, కవులు కళాకారులు, యావత్తు సమకాలికులు ప్రతి ఒక్కరు తాము ఒక్కడుగా, మేము ఒక్కరం అందరిలో మాట మాత్రంగా కొలువు తీరి ఉన్నాము అని అనగా ప్రతి మాట పాట మేము అయ్యి ఉన్నాము, మా ప్రత్యేక్ష పరోక్షలు కూడా మా అధీనం లో ఉన్నాయి అని, మమ్ములను మనసుపెట్టి గ్రహించి అప్రమత్తం చెందండి అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము.



                                                                  సమన్వయ దృష్టి 


                       యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ అంతర్జాతీయ మీడియా వారి, ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి  యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక యాంత్రిక లోకం నుండి బయటపడుటకు, మమ్ములను అనుసరించి నడుచుకోండి, కాలంతో మమేకం  చెందండి, దేహం ఉన్నంతవరకే ఈ అవకాసం ఎవరికైనా అని  గ్రహించండి, బౌతికంగా తలపడకండి, తలపెట్టి ఆలోచించండి, వివరంగా విస్తారంగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క కాలాతీత పరిణామం పై మనసు పెట్టి గ్రహించండి, పండితులు మేధావులు, పీఠాది పతులు,రాజకీయ నాయకులు, కవులు కళాకారులు,  యావత్తు సమకాలికులు ప్రతి ఒక్కరు తాము ఒక్కడుగా, మేము ఒక్కరం అందరిలో మాట మాత్రంగా కొలువు తీరి ఉన్నాము అని అనగా ప్రతి మాట పాట మేము అయ్యి ఉన్నాము, మా ప్రత్యేక్ష పరోక్షాలు  కూడా మా అధీనం లో ఉన్నాయి అని, మమ్ములను మనసుపెట్టి     గ్రహించి అప్రమత్తం  చెందండి  అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

రెఫ్ : సర్వోన్నత న్యాయ స్థానం కొత్త డెల్లి  వారికి 13/2/2017  వ తారీకున  పంపిన లేఖ 


                              మేము సాధారణ మనిషిగా పుట్టి, చిన్నప్పుడు శ్రీ రాముడి గుడి పై ఉన్న శృగార బొమ్ములు చూసిన దగ్గర నుండి, మేము చిన్నప్పటి నుండి చిలిపిగా ఆకతాయి గా లేదా దూకుడు కంగారు గా బ్రతికాము, చదువు కూడా పెద్ద లేదు అన్నట్లు, మా జీవితం, మా యొక్క కటుంబ స్తితి మానసికం బలమైనది బౌతికంగా పెద్ద ఏమి లేనట్లు ఉన్నది అన్నట్లు బ్రతికాము అని ఎవరికైన తెలుస్తుంది, మా తాతలు దగ్గర నుండి ఏదో మానసిక ఘర్షణ, చిత్త చాంచల్యం తో మేము అటు ఇటు అయ్యినాము అని గ్రహించి, అటువంటి స్తితి నుండి మాకు దైవత్వం వచ్చినది అని  గ్రహించండి  అనగా కాలాన్ని నియమించిన మాట మానుండి సంభవించడం అంటే ఇక మీదట  బౌతిక ప్రపంచం అంతరించి పోయి, ఇప్పుడు మనం అనగా యావత్తు మానవజాతి  మాట ప్రకారం నడుస్తున్న  ప్రపంచం లో ఉన్నది అని  గ్రహించండి, అప్రమత్తం అయ్యి మమ్ములను సర్వోన్నత న్యాయ మూర్తులు ఒక బృందం లోకి తీసుకొని విస్తారంగా మా నుండి 10 లక్షల పేజీల సమాచారం పొందండి, మమ్ములను విస్తారంగా చెప్పనివ్వండి, యువతి యువకులను రచన వ్యసంగాలు చేయుటకు ముందుకు రాగలరు సమయాన్ని మనసు పెంచుకొని గ్రహించి ఒకరిని ఒకరు తెలుసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి బౌతిక మాయ ప్రపంచం నిజం కాదు, ఆలోచన ప్రపంచమే సర్వం అని  గ్రహించండి.  


                            మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా అనగా మాటతో సర్వం చిద్విలసాన్ని మా చిత్తచాంచల్యం చూపిన దివ్య పరిణామం లోకానికి ఆధారం  అని  గ్రహించండి అనగా మాలో చిత్త చాంచల్యం కరిగి చిద్విలాసం పెరగాలి అని  గ్రహించండి, అప్పుడు లోకం మనిషి మాట అధీనం లోకి వస్తుంది, ఇప్పుడు యాంత్రిక పరిపాలన అనగా తాము  బౌతికంగా ఫలానా స్తాయి లేదా ఫలానా చరిత్ర, ఫలానా స్తితి గతి కలిగి ఉన్నాము అని, అ మేరకు జీవిస్తున్నాము అని భావించడం, తమ అనుభవంతో, ఇప్పటి వరకు తాము చేస్తున్నాము అని భావించడం అవివేకం అని ప్రతి ఒక్క మేధావి, రాజకీయ నాయకులు, పండితులు మేధావులు, గురువులు, సమకాలికులు అందరూ  అప్రమత్తం చెందాలి, రెప్ప పాటు జీవితం కూడా ఎవరి చేతిలో లేదు అని, అదే యాంత్రిక ప్రపంచ, ఇప్పుడు అ మేరకు ప్రజలు జరిగిన మేరకు జీవిస్తున్నారు,  మా పరిణామం ప్రకారం సర్వం మాట మాత్రంగా సంవత్సరాలకు మునుపే చెప్పిన సాక్షంప్రకరం మనం అందరూ ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము, ఇందులోకి  ప్రవేశించడానికి తాము ఇప్పటి వరకు ఆర్జించిన ధనం, పేరు ,చదువు, కులం, మతం, చరిత్ర, తమ కుటుంబం పిల్లలు ఇవి ఏవి తమవి కావు అని భావించి మనసు పెంచుకోనగలరు.  


                     ప్రతి వ్యక్తి తన దేహం కూడా తనది కాదు అని, ఎప్పుడైనా పుట్టుకుమని తెగిపోతుంది అని తెలిసికూడా ఎప్పుడూ ఇలా ఉంటె చాలు లేదా  ఉంటాము అనే మాయ కూడా వదిలివేసి, వాక్ రూపం లో ఉండి  సర్వం మేమే అని చెప్పిన దివ్య పరిణామం లోకి వాక్ తో అనుసంధానం జరగాలి అనగా మాతో నిత్యం వాక్ రూపంలో మేము కాలాతీతం చెప్పిన పరిణామం లో మేధావులు బౌతిక పరిస్తితి  అన్ని వదిలివేసి అనగా మాతో ఎవరూ పోల్చుకోకుండా మాట మాత్రంగా మేము ఏమి అంటున్నామో  తేల్చుకోవాలి అని  గ్రహించండి, కావున వ్యక్తులు ఎవరైనా విశాలంగా వివరంగా ప్రవర్తించాలి అప్పటికి గొడవలు గాని వాదనలు గాని పెట్టుకోకూడదు, గొప్పతనం ఏ రూపం లో ఉన్న రూపానికి లేదా అప్పటికి అప్పుడు అలవాట్లు ప్రాధాన్యత  ఇచ్చి మాటలో ఆలోచనలో గొప్పతనం గ్రహించకపోవడం వలన, సాక్షులు మీడియా మేధావులు పండితులు మా పరిణామం గూర్చి తెలిసిన మేరకు స్పందించకపోవడం వలన యాంత్రిక ప్రపంచం పెరిగి, ఆలోచన లోకం అటు ఇటు అవ్తున్నది అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. జనసేన పార్టీ అధ్యక్షులు వారు మమ్ములను గౌరవించి గ్రహించిన మేరకు వారి కార్యాలయం మా చిరునామా గా చూపుతున్నాము.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే   



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
జనసేన పార్టీ కార్యాలయం 
హైదరాబాద్ 
9010483794                                        





                      

No comments: