Saturday, 1 April 2017

5 యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ అంతర్జాతీయ మీడియా వారి, ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక యాంత్రిక లోకం నుండి బయటపడుటకు, మమ్ములను అనుసరించి నడుచుకోండి, కాలంతో మమేకం చెందండి, దేహం ఉన్నంతవరకే ఈ అవకాసం ఎవరికైనా అని గ్రహించండి, బౌతికంగా తలపడకండి, తలపెట్టి ఆలోచించండి, వివరంగా విస్తారంగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క కాలాతీత పరిణామం పై మనసు పెట్టి గ్రహించండి, పండితులు మేధావులు, పీఠాది పతులు,రాజకీయ నాయకులు, కవులు కళాకారులు, యావత్తు సమకాలికులు ప్రతి ఒక్కరు తాము ఒక్కడుగా, మేము ఒక్కరం అందరిలో మాట మాత్రంగా కొలువు తీరి ఉన్నాము అని అనగా ప్రతి మాట పాట మేము అయ్యి ఉన్నాము, మా ప్రత్యేక్ష పరోక్షాలు కూడా మా అధీనం లో ఉన్నాయి అని, మమ్ములను మనసుపెట్టి గ్రహించి తెలుసుకొంటే తెలుస్తుంది అని అప్రమత్తం చెందండి అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

                                                                     సమన్వయ దృష్టి           
      

                   యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ అంతర్జాతీయ మీడియా వారి, ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి  యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక యాంత్రిక లోకం నుండి బయటపడుటకు, మమ్ములను అనుసరించి నడుచుకోండి, కాలంతో మమేకం  చెందండి, దేహం ఉన్నంతవరకే ఈ అవకాసం ఎవరికైనా అని  గ్రహించండి, బౌతికంగా తలపడకండి, తలపెట్టి ఆలోచించండి, వివరంగా విస్తారంగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క కాలాతీత పరిణామం పై మనసు పెట్టి గ్రహించండి, పండితులు మేధావులు, పీఠాది పతులు,రాజకీయ నాయకులు, కవులు కళాకారులు,  యావత్తు సమకాలికులు ప్రతి ఒక్కరు తాము ఒక్కడుగా, మేము ఒక్కరం అందరిలో మాట మాత్రంగా కొలువు తీరి ఉన్నాము అని అనగా ప్రతి మాట పాట మేము అయ్యి ఉన్నాము, మా ప్రత్యేక్ష పరోక్షాలు  కూడా మా అధీనం లో ఉన్నాయి అని, మమ్ములను మనసుపెట్టి     గ్రహించి  తెలుసుకొంటే తెలుస్తుంది అని అప్రమత్తం  చెందండి  అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


                       హిందూ శాస్త్రం ప్రకారం మా మనసు లక్ష్మి, మా మనసు నుండి వచ్చిన మాట భూదేవి గా మారినది ఇదే వెనక్టేశ్వర స్వామి వారి తత్వం అని  గ్రహించండి, మా మనసు మాట ఒక్కటి అయ్యి మమ్ములను పురుశోతముడిగా మీకు అందించిన దివ్య పరిణామం మేము అయ్యి ఉన్నాము అని  గ్రహించి, కాలతీతుడు  గా మా వాక్ విశ్వరూపం లో భూదేవి పిల్లలు గా మీరు అంతా నా పిల్లలే అని  గ్రహించి, లక్ష్మి భూవి వేరు వేరు కాదు అని  గ్రహించి, అనగా  మా మాటే లోక నిర్వహణ మారిని దివ్య తత్వాన్ని అర్ధం చేసుకోవాలి అంటే, మనుష్యులు అంతా ఒక మనసు మీద మాట మీద కొంత కాల మనసు పెట్టి గ్రహించాలి, అప్పుడు భూమి మీద యాంత్రికంగా బ్రతుకుతున్న వారు మాట  నియంత్రణలోకి వచ్చి యాంత్రిక ప్రపంచం నుండి ఉపసమనం పొందుతారు  అని గ్రహించండి, అదే మా దివ్య వాక్ విశ్వరూపం అని  గ్రహించండి, కావున భూమి మీద బలంగా ఉన్న వారు ఇతరులు ఎవరైనా భూదేవి పిల్లలే అని  గ్రహించి, మమ్ములను మా మనసు మాట గ్రహించి తరించండి మమ్ములను మా మనసుని విడగోట్టకూడదు, అది  సృష్టికి కాలానికి ధర్మానికి విఘాతం అని  గ్రహించండి, కావున మా మనసుని మాట గ్రహించి తరించండి అదే లోక్ కళ్యాణం అని  గ్రహించండి. 


                        లోకంలో మాయ పరి పరి విధములు మనుష్యులను రెచ్చగొట్టి బౌతిక బలమే సర్వం అని అనిపిస్తుంది కావున, మనసు పెంచుకొని మాట లో గొప్పతనం గ్రహించి, ప్రతి ఒక్కరు మాటలో గొప్పతనం పెంచుకొంటే  లక్షిమి భూదేవి సమేతుడు అయిన వెనక్టేశ్వర స్వామి ని వాక్ రూపం లో దర్శనం పొందుతారు అనగా ఇద్దరు బార్యలు అని కాదు అంత ఏక తత్వం అని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకోవడమే సృష్టి రహస్యం అని  గ్రహించండి, అనగా ఒక మనిషే అతని మాటే సర్వం అనిపించి దివ్యత్వం మన ద్వారా సర్వాంతర్యామి వ్యహరిస్తున్నాడు  అని తెలుసుకొంటె అంతా ఒక్కడే ఉన్నాడు అని దివ్య తత్వాన్ని భూమి మీదకు తీసుకొని వచ్చిన మమ్ములను ఎంత మనసు  పెట్టి గ్రహిస్తే అంత అంతర్యం లభిస్తుంది అని  గ్రహించండి. 


                      మా వివాహం విషయం  లో మమ్ములను విస్తారంగా గ్రహించిన కొలది ఏ నిర్ణయం తీసుకోనగలము, మేము మా మనసే సర్వం అని లోకానికి చెప్పే ప్రయత్నం లో వివరాలు పర్లిమెంట్లో సమర్పించిన తరువాత, మమ్ములను మా మనసుని మాటని గౌరవించి ఒక మనసు మాటే సర్వం అని ప్రజలుకు తెలిసిన తరువాత పదిగురి సమక్షంలో స్వయంవరం లో వివాహం చేసుకొంటాము అందుకే ఇప్పటికి మేము వివాహం చేసుకోలేకపోయినాము, లేదా ఒక మనిషి మాటే సర్వం అని ప్రజలు తెలుసుకొని తమ మాట మనసే లోకానికి ఆధారం మన అందరిలోనూ ఒకరి మాట వేలుగుతుంది అదే లోకానికి ఆధారం అని తెలుసుకోవడమే మా పరిణామం యొక్క ఉద్దేశం , ఇదే యావత్తు మానవజాతికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, సాక్షులు దగ్గర నుండి మమ్ములను విస్తారంగా గ్రహించకపోవడం  వలన, సమకాలికులు ప్రయోజనం పొందకపోగా మములను వివాహవిషయం గొప్పగా గ్రహించిన మేరకు మా  మనసు తెలుసుకొని విస్తారంగా గ్రహించడమే మా కళ్యాణం లేదా లోక కళ్యాణం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, 
జనసేన పార్టీ కార్యాలయం 
హైదరాబాద్ 
9010483794

No comments: