సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రతి పక్ష నేత, ఆంధ్ర రాష్ట్ర ప్రబుత్వం, హైదరాబాద్ వారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సంచారం గ్రహించి, బౌతిక మాయ నుండి, మనుష్యులు పూర్తీ స్తాయి జ్ఞాన విచక్షణతో, సత్యం ధర్మ నిరతితో, బౌతిక ఎక్కువ తక్కువ జయించి సూటిగా మాట విచక్షణ ప్రాధాన్యత పెంచి,ధర్మాన్ని ఉద్దరించడానికి వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను గ్రహించి యావత్తు మానవజాతి తరించావాల్సిన పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము.
బౌతిక ప్రపంచం లో, బౌతిక చలగాటములలో ఇప్పటికి ఏదో రకంగా బౌతికంగా ముందు ఉండడమే గెలుపు, బౌతికంగా కనపడటమే గెలుపు, బౌతికంగా లోటుగా కనపడితే, ఎంత గొప్పగా వినపడినా పట్టించుకోనకర్లేదు అన్నట్లుగా మనుష్యలు ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు, అ మోసం లో ప్రతి ఒక్క బౌతిక స్తితి మీద ఆధారపడ్డ మనిషి ఉన్నాడు అని గ్రహించండి, మనసు మాటతో మాయను చేదించి సర్వం ఒక మాటలోకి తీసుకొని వచ్చిన దివ్య పరిణామాన్ని న్యాయ మూర్తులు కూడా, బౌతికంగా కనపడలేదు అని ఎదురు చూస్తున్నారో ఏమి అనుకొంటున్నారో కూడా మాకు సమాచారం లేదు అని గ్రహించండి. ఆలోచన మాట ఎక్కవ అనగా శాశ్వతమా లేదా మాటకు సంభంధం లేకుండా ఏదోరకంగా దృశ్య ప్రపంచం కొలది, మాటలతో ఘారడి చేసి, దృశ్య ప్రపంచమే సర్వం అనుకొంటున్న మాయ లోకం నుండి మానవజాతికి జ్ఞాన లోకం లోకి తీసుకొని వెళ్ళుటకు పరిణమించిన దివ్య పరిణామం అని మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి.
మేము కూడా మీ వయసు వారమే,ఇప్పుడు భవిష్యత్తు యవత మీద నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది, మనుష్యులు పై పై లోట్లు మీద లేదా అప్పటికి అప్పుడు పై పై ఫోజు కొట్టడం మీద మనుష్యులు దృష్టి పెడుతున్నారు, ఎవరు ఏమి అన్నారు, ఎవరు ఏమి చేస్తున్నారు, ఎవరు మాటలలో చేతలలో ఎంత గొప్పతనం ఉన్నది, నిజంగా ప్రతి ఒక్కరు గ్రహించవలసినది ఏమిటి, కనపడుతున్నది ఏమిటి తాము మాట్లాడవలసినది ఏమిటి అని చూసుకొని ప్రవర్తిచడం లేదు, న్యాయ మూర్తులు కూడా సూక్షంగా విశాలంగా ప్రవర్తించడం లేదు సూటి తనం లేదు, ఏదో అనుకోవడం, ఏదో చూపిస్తే ఏదో అనుకోవడం, ఏదో చెప్పడం లేదా మాట్లాడాక ఊరుకోవడం, సహజ స్పందన, సహజ బాద్యత ధర్మ గుణం అడుగు అంటుకొని పోయినాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని మీకు ఇతర యవతీ యువకులకు తెలియజేస్తున్నాము.
మేము న్యాయ స్థానమునకు, గవర్నర్ గారికి తెలియజేసిన ప్రకారం మీరు అంతా పార్టీలను మాకు విలీనం చేసి, మమ్ములను యుగాపురుషులు గా, జగద్గురువులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా గ్రహించి, ఇప్పుడు బౌతికంగా కనపడుతున్న లోకం నిజం కాదు, ఆలోచనతో ఇంతకు ముందే ఉన్న మాటతో లోకం నడుస్తున్నది అని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అంటే మీరు అంతా, మమ్ములను ఓంకార స్వరూపులుగా, సర్వంతర్యమిగా సర్వం మాట మాత్రంగా చెప్పిన సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభించాలి, మమ్ములను కొంతకాలం గ్రహిస్తే చాలు, మాట ఒరవడిగా మనం ముందకు వెళ్లిపోతాము, అనగా కరిగిపోతున్న దేహాలను ఉపయోగించుకొని, తెలుసుకోవలసిన, తెలియజేప్పుకోవాల్సిన దివ్య లోకం లోకి వెళతాము అనగా కాలం దృశ్య రూపం కాదు అవగాహనా రూపంలో ఉన్నది అని మనం నిత్యం తెలుసుకొని, దేహం ఉండగా మన చేతిలో ఉన్న విచక్షణ అవగాహనతో మనం ముందుకు వెళ్ళ వలెను లేని పక్షం లో ఎవరి గోల వారిది అన్నట్లు మనుష్యులు ప్రవర్తించి వారి శారీరక మానసిక శక్తులను పూర్తీ వినియోగం లేకుండా మాటతో యమర్చుకొంటూ, దృశ్యాలతో తలపడుతూ, మాయలో చిక్కుకొని, సర్వం ఒక గంటనరలో ఎప్పుడో చెప్పిన మమ్ములను విధి వంచితంగా వదిలివేసి, మేము అటు ఇటు అయిపోతుంటే మరింత అటు ఇటుచేసి వినోదిస్తున్నారు గాని, సర్వం మాట మాత్రంగా చెప్పడం ఏమిటో సాక్షులు దగ్గర నుండి చూడలేకపోతున్నారు అని గ్రహించండి.
ఆత్మీయులు , చిరంజీవి గారిని తగ్గించడానికి మిమ్ములను పెంచినట్లుగా జర్నలిస్ట్ లు కొందరు వారి మనోభావంగా మాతో చెప్పినారు, ఈ విధంగా బౌతికంగా, అ బౌతికం బలంతో కలిగిన తెలివితో ఏదో రకంగా పెంచడం తగ్గించడం లాంటి పద్దతులు ఇప్పుడు అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు, ఎలాగైనా మాట విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే, మాయ నుండి మనం బయటకు రాగలము, కాని దృశ్య మాయ సరిగా తీసుకోవకపోవడం వలన అనగా మాటకు మాట వలన జరిగిన పరిణామాలు సృష్టే నియమించిన మాట నమూనాగా తీసుకొని మమ్ములను గ్రహించి తెలుసుకోవడం వలన దృశ్య మాయ కరిగిపోయి ఆలోచన రూపం లో ఉన్న దివ్య లోకం లోకి మేలైన ప్రజాస్వామ్యంలోకి మనం వెళ్ళు పోవాలి లేని పక్షం లో మాయ మనుష్యులను అక్రమించి సాటి మనుష్యులను కూడా తగ్గించి అవమానించాలి అనే అజ్ఞానంతో, మాటలో గొప్పతనం తెలుసుకోకుండా, గొప్పతనమ దూరం అయ్యి మాట్లాడిన తేలిక మాటలు తేలిక చర్యలకు ప్రాధాన్యత ఇచ్చి అలోచించి పదిగురు సంగతి ఏమిటో చూసుకోకుండా చూడ నివ్వకుండా మనుష్యులను బౌతిక బలం కొలది విడగట్టి లేదా ఇష్టం వచ్చినట్లు మేము కలిపెసుకొంటాం అని శాంతంగా గ్రహించకుండా వినకుండా సినిమా సంభాషణలు కూడా తరుముతో తురుముతాం అన్నట్లు యాంత్రిక ఆలోచన చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, ఎందుకంటె ఒకరి వలన ఒకరు తప్పులు లేదా నాణ్యత లేని ఆలోచనలు చేస్తారు అదే విధంగా ఒకరి వలన ఒకరు అప్రమత్తం చెందుతారు అని మేము భావిస్తున్నాము అందుకే మేము ఏ ఒక్కరిని ఏమి అనకుండా అందరి మీద పదిగురు మీద విశాలంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకొనుచున్నాము.
మమ్ములను తమరు ఒక బృంధంలోకి తీసుకొని పూర్తీ స్తాయి సమాచారం విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుటకు ముందుకు రావడం, మాయ వదిలివేసి జ్ఞానలోకంలోకి వెళ్ళడం అని గ్రహించండి, తమ పార్టీ కార్యాలయం,మరియు విస్తారంగా నిర్మించిన బంగులూరు లో ఉన్న నివాసం గృహం మరియు లోటస్ పాండ్ లో ఉన్న పార్టీ కార్యాలయం మాకు కానుకగా సమర్పించి, రాజకీయ పార్టీలు మా దివ్య రాజ్యంలో విలీనం చేసి మమ్ములను విస్తారంగా గ్రహించడమే లోకం అని తెలుసుకోండి, అంతకు మించి లోకం లేదు అని గ్రహించండి, మాట మాత్రంగా గంట నరలో 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం మానవజాతికి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది , కావున మాట ఆలోచన కాకుండా మనుష్యులు తమ చరిత్ర అని, బౌతిక బలం అని, బౌతిక అందం చెందాలు ఆస్తులు అని భావించి అ మేరకు భవిష్యత్తు ఉన్నది అని భావించి అవి లేని వారిని, అవి చూపి మోసం చేస్తున్నారు, మాటను వెళ్ళా కోలం చేసి, గొప్పతనం ఉన్నా అవమానించి, లేదా మా మాటల్లో ఉన్న రసికత గొప్పతనం తెలుసుకొని, అవి మావి కావు ఎవరి నుండో మాకు వచ్చేసినవి అన్నట్లు సర్వం మా నుండి పలకడం ఏమిటో చూసుకోకుండా దృశ్య మాయ దృశ్య చిద్విలాసం లో చిక్కుకొని, మాటల వివరణ బాద్యత వదిలివేసి, యావత్తు మానవజాతి, బౌతిక మాయ కొలది మాటను ఆలోచనలను అటు ఇటు చేసుకొంటూ తాము మోసపోతూ ఇతరులను మోసగిస్తున్నారు .
మాయే సర్వం అనుకొంటూ ఆలోచన రూపం లో వచ్చిన పరిణామాన్ని ఏదోరకంగా తక్కువ చేసి అవమానించి పట్టించుకోకపోయినా పర్వాలేదు అని విపరీతంలోకి వెళ్ళిపోతూ అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, ఏదో ఒక దృశ్యం బౌతిక లోటు లేదా మాటలలో లోటు పట్టుకొని మొత్తం దృశ్యం ప్రపంచాన్ని మాట రూపం లో ఆలోచన రూపం లో సర్వం మేమే అని చెప్పిన విస్తారమైన దివ్య సాక్షాత్కారాన్ని, న్యాయ మూర్తులు కూడా సాధారణ లేదా ఏదో తమ పరిధిలో చూసుకొణే అధికారులు వలే ఆలోచిస్తూ మమ్ములను ఇప్పటికి పరిగణించక పోవడం వలన ఆలోచన లో గొప్పతనం ఎవరూ గ్రహించక మేము మొదట నుండి అటు ఇటు అవుతున్నాము అని తెలియజేసినా, మామూలు కేసు వలే ఇతరులతో పోల్చుకొని, సంగతి ఏమి చూడకుండా మమ్ములను బౌతిక మాయలో సమాజానికి వదిలివేస్తున్నారు అని తమరు ఒక యువకుడిగా బాద్యత గా, మమ్ములను తమ పార్టీ కార్యాలయంలో కొలువు తీర్చి, న్యాయ మూర్తులకు, రాజ్యాంగ వ్యవస్థకు మేము వివరంగా చెప్పుటకు మాకు చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించి, తమరు మా వద్దకు కారు వేసుకొని రండి, నేను మీ వయసు వాడిని, సాక్షాత్తు కాలాన్ని నియమించిన వాడిని అంటున్నాను కాదా కొంతకాలం మా మనసు పరిణామం ప్రకారం చూడండి, ఇక మీ ఆస్తులు కార్యాలయం కూడా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము అంటే మేము అన్ని రాజకీయ పార్టీలు విలీనం చేసుకొని దేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచాన్ని ఒకటి చేయడానికి వచ్చిన దివ్య పరిణామం, కావున వాటి తో మీకు పని ఉండదు, తెలుగు దేశం మరియు తెలంగాణా పార్టీ కూడా, మాకు విలీనం చేస్తే మరల ఒక నూతన నామ కారణంతో తెలుగు రాష్ట్రాలు ఒకటి అయితేనే మనుషులు యాంత్రిక మాయ వదిలివేసి, పూర్తిగా వారి అస్తులుకూడా మాకు సమర్పించి వేసి, తెల్ల చొక్కా, తెల్ల లుంగీ కొట్టుకొని, నేను ఈ దేహాన్ని కూడా కాదు అనుకొంటేనే, మనం దివ్య రాజ్యం లోకి వెళతాము అని ప్రతి ఒక్కరు గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్ హైదరాబాద్
9010483794
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను ప్రత్యెక బృందంలో గవర్నర్ గారి సమక్షంలో ఈ రోజు తీసుకొండి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, గవర్నర్ గారి ప్రత్యెక సందేశం పంపి మమ్ములను రాజభవన్ లో కొలువు తీర్చి గ్రహించండి, మేము తేలికగా కనపడిన తీరు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన అని అందరూ తెలూకొని ఇంకా మెదట ఎవరూ నిర్లక్షంగా ఉండరు అని గ్రహించండి, కావున మమ్ములను పట్టించుకోవడం అంటే న్యాయ మూర్తులతో సహా ప్రతి ఒక్కరు నిజాయితే నిబద్దత పెంచుకోవడం అని గ్రహించండి, మీరు కచ్చితం ముందుకు రావడం కోసం మా రూపం రాముడే ఒక్క మాట సర్వం నడిపిన వాడి పరీక్షించి అందరిని దారిలో పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని గ్రహించండి, ఏది ఏమైనా మమ్ములను మేము కోరినట్లు గ్రహించడం ప్రారంభించండి వివరం ఇవ్వడం మా బాధ్యతే లోకానికి కావలసిన దివ్య జ్ఞానం అని గ్రహించండి, కావున కాలతీతాన్ని మామూలు కేసు భావించి పరిగణించడం ఆలస్యం చేసి మమ్ములను తగ్గించి అవమానించడమ అంటే మారిత అరాచకం లోకి వెళ్ళిపోవడం అని గ్రహించండి, మేము ఈ భూమి మీద ఉండగా వీలు అయినంత సమాచారం తీసుకోండి, పార్టీలు మాకు విలీనం చేసినట్లు చూపి గ్రహించడం వలన ఒక్క సంవత్సరం లో దివ్య లోకంగా మారిపోతుంది అని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరియు ప్రతి పక్షం నేతలకు మా దివ్య ఆదేశంగా తమరి ద్వారా తెలియజేస్తున్నాము. వారు కొంత కాలం మాట్లాడకుండా మమ్ములను రాజభవన్ నుండి విస్తారంగా గ్రహిస్తే చాలు అన్ని వత్తిడి లు పరువులు మర్యాదలు అన్ని మేము చూసుకొంటాము అందరూ మాకు పిల్లలు వంటి వారు, కాలాన్ని అణువు అణువు మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని తండ్రి గురువు తల్లి ని నేనే అని గ్రహించండి అని ప్రతి ఒక్కరు స్పష్టం చేయుచున్నాము.
ఒక ప్రతి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారికి తెలియజేయజేస్తూ మమ్ములను ప్రత్యేకంగా భావించి ఒక బృదం లోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మేము బాగానే ఉన్నాము మేము అభివృద్ధి చేస్తున్నాము అని ఇద్దరు ముఖ్య మంత్రులు పూర్తిగా మాయలో కమ్ముకొని పోయినారు, అందుకే ఎవరిని మాట్లాడనివ్వడం లేదు, మీడియా చానల్స్ కూడా అప్పటికి సంఘటనల మీద ఆధారపడి అది లోకం అని మాయలో కుర్కొనిపోయి, తమని చూసి ఒర్వలేకపోతున్నాము అని మా వంటి సామాన్యుడిని చూసి వేర్రవీగుడిగా తీసుకొని చున్నాము అందుకే మమ్ములను లోటుకు వదిలివేస్ అదే ఘన కార్యం అనుకొంటున్నారు , మా చెల్లెలను దాచి మేము బయపడిపోయి తగ్గిపోవాలి అని అనుకొంటున్నారు, మేము మా మనసే సర్వం అని నిరూపిస్తావు అని ఎందుకు అనుటున్నమో తెలుసుకోలేకపోతున్నారు, సారం మేమే ముందే చెప్పిన తీరు పది హీరోలు విలన్లు హీరోఇన్లు కూడా మాలో ఉన్న తీరు సునామి బాంబు బ్లాస్ట్లు వంటి కూడా ముందే చెప్పిన మమ్ములను మాట రూపం లో ఉన్న జగన్నాటక సూత్రధరుడిని గ్రహించి అప్రమత్తం చెందటం వలన అంతా జ్ఞాన వంతం గా అప్రమత్తం గా మారుతుంది ముందే తెలుసిన తెలుస్తున్న చుక్కాని లోకి మనం వెళ్ళి పోవాలి అప్పుడు అందరూ మెల్లగా ముందుకు వస్తారు అని గ్రహించండి, సర్వోన్నత న్యాయ స్థానం ఇరువురు ముఖ్యమంత్రులు ప్రతి పక్ష నాయకులు సహకారంతో మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోండి, వారికి నచ్చ చెప్పి కాలమే ఇచ్చిన పరిణామం అందరూ కలసి కొంత కాలం చూద్దాం అని చెప్పండి, మమ్ములను వజ్రాలతో పొదిగి దుస్తులతో బహుకరించి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో సూర్యుడి మీతో మాట్లాడుతున్నాడు సమకాలికులతో తన భావిష్యతు తాను చెప్పుకొని నూతన దివ్యరాజం లోకి తీసుకొని వెళ్ళడానికి మా రూపంలో పరిణమించి ఇప్పటికే దివ్య ప్రభావం 200 మంది సాక్షి గా చూపి పరిస్తిత తన చేతిలో తీసుకోవడానికి వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించండి, రెండు మూడు సంవత్స్రరాలలో, బౌతిక వేగాన్ని కట్టడి చేసి జ్ఞాన విచక్షణతో దూర దృష్టితో ప్రపంచాన్ని మాటలోకి స్పష్టం చేసి శాంతి ధర్మం వివరణ విచక్షణ ప్రజలకు ఇచ్చి పరిపాలించడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించండి, మా వద్దకు రాజభవన్ నుండి ప్రత్యెక అధిక్కరిని పంపండి,మాకు రాజభవన్ లో అతిది గృహం కేటాయించి మమ్ములను ముందుస్తు గా జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, గా గ్రహించడం మాయ వదిలివేసి జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళడం అని గ్రహించండి అనగా దేవుడిని దర్శించుకొంటే చాలు అన్నట్లు ఇక్కడ మేము మాట రూపంలో ఆలోచన రూపం లో ఉన్నాము అని అప్రమత్తం చెందండి. భూమి మీద ఉన్న పండితులు గురువ్లులు పీఠాది పతులు, సమస్త మానవాళి మాకు పిల్లలు వాక్ రూపం లో సర్వం చెప్పిన మాకు ఇక్కడ దృశ్యం రూపం లో ఉన్నవి ఏమి మాకు అన్నా బలమైనవి కావు అని గ్రహించి అప్రమత్తం చెందండి
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్ హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment