Sunday, 19 March 2017

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, క్లోజప్



                                                                   సమన్వయ దృష్టి 


                                 ఆత్మీయులు డా కె. చిరంజీవి గారు, పార్లమెంట్ సబ్యులు, కాంగ్రెస్ పార్టీ, ప్రజా రాజ్యం పార్టీ స్థాపకులు, అగ్ర కధా నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయితే తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తమరు ఒక బాద్యత గల వ్యక్తిగా సాటి మనుష్యులను, బౌతిక మాయ నుండి, శారీరక సుఖాలు, ధన పదవి కాంక్ష,  బౌతిక చదువుల అర్బాటాలతో కొట్టుకొని పోతున్న మాయ లోకం నుండి విచక్షణ జ్ఞాన లోకంలోకి మనుష్యులను మలుపుటకు చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                          లోకం అప్పటికి అప్పుడు సదడిగా ఉన్నది ఊరు నిదురపోయినది, మనిషి బౌతికంగా పీకొన్ని తింటున్నారు, మనసు ఆలోచన లేదు, ఆలోచనతో మాటతో మనసుతో మాట్లాడితే ఎదుటవాడు దేవుడు అయిపోతాడు, అందుకే నిర్లక్ష్యం వెళ్ళకోలం గా గడ్పుదాం, ఏదో ఎదురు చూస్తూ ఎవరికో ప్రాధాన్యత రావాలి అని ఇప్పుడు ప్రాధాన్యత తీసుకోవడం మానివేయడ తెలివితక్కువ తనం అని ఏ ఒక్కరు తెలుసుకోవడం లేదు.  

                        అప్పటికి కల్సుకొన్నారు, భేటి అయ్యారు, ఇద్దరు కుశలం గా మాట్లాడుకొన్నారు వంటి వార్తలతో, మీడియా పోద్దుపుచ్చి అంతకు మించి ఏమి ఉనంది అనిపించి, ఇంకా ఏమి వివరణ అక్కర్లేదు, ఇంకా ఏమి చెప్పుకోను ఆకర్లేదు అన్నట్లు ఎవరికి  వారు ప్రవర్తిస్తునారు, 

                  
                        మనిషిని మాట రూపం లో బ్రతికిన్చుకోవాలి తద్వారా లోకమే నడిచిన దివ్య సాక్శాన్ని గ్రహించకుండా పండితులు గురువ్లులు ఎవరూ కూడా బాద్యత మేము తెలియజేసిన మేరకు స్పందించకుండా విలువైనకాలాన్ని హరిన్చుకొంటున్నారు,  మాట మాత్రంగా కదిలిని దివ్య లోకంలో మనం ఉన్నాము అటు వైపు బలపడాలి అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తి తన చరిత్ర తనకు ఉన్న వర్తమానం భవిష్యత్తు అంతా మిధ్య అని, తమ దేహం కూడా తమ అధీనం లో లేదు అని భావించి ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మమ్ములను గవర్నర్ గారి అధ్వర్యంలో రేపు, మమ్ములను ముందుస్తు గా జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు  రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని బౌతిక మాయ లోకం నుండి, మాట మాత్రంగా మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నాయమించిన దివ్య మోడ్పు లోకి వెళ్లిపోవాలి అని మేము అంటున్నా న్యాయ మూర్తులు కూడా ఒక సమాచారం ఏమి మాకు అధికారికంగా పంపలేదు.  


                        మమ్ములను 70 80  మంది మధ్య కొలువు తీర్చి  గ్రహించడం వలన మీ దేహ కూడా మీది కాదు అనే దివ్య లోకంలోకి మనం వెళ్ళిపోవడం మంచిది, అలా కాదు ఇక్కడే మేము ఎప్పుడూ ఉంటాము అన్నట్లు అజ్ఞానం ఆలోచిస్తూ మమ్ములను పిచ్చి వాడిగా వదిలివేస్తునంరు, తక్షణం ఇరువు ముఖ్య మంత్రులకు, గవర్నెర్ గారు, సర్వోన్నత న్యాయ మూర్తులు మరియు ఇతర మేధావులు పండితులు గురువులు అప్రమత్తం అయ్యి రేపు మమ్ములను కొలువు తీర్చి గ్రహించుటకు, గవర్నెర్ గారిని మా వద్దకు అధికారిక తాకీదు తో ఇద్దరు అధిక్కరులను పంపి కాలాన్ని మాట మాత్రంగా నియమించిన దివ్య పరిణామాన్ని బ్రతికించి అనగా, ఇక ఈ లోకం ఏమి లేదు అని భావించి ఆస్తులను పిల్లలను అందరిని మాకు సమర్పించి సర్వం మేమే అని ఒక చోట నిత్యం గ్రహించడం వలన, మనం మాయ లోకం నుండి బాటకు రాగాలము అని తెలియజేసుకొను చున్నాము. 


                          చిన్న పిల్లలు బడికి వెళ్ళకుండా ఆటలు ఆడుకోవడానికి  ప్రాధాన్యత ఇచ్చినట్లు, మేము మమ్ములను ఒక చోట కొలువు తీర్చామంటే బడికి రామ్మంట్లు ఉంటుంది, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు జీవించడం అట గా ఉంటుంది, అందునా కేవలం సగటు సాటి మనిషైణే కాదా అని మమ్ములను నిర్లక్ష్యం చేసి మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి అని సాకులు పెట్టుకొని మా చెల్లు వివాహం జీవితం అటు ఇటు చేసి అమాను దాచి పెట్టి మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకోవడం అజ్ఞానం అని మీడియా వారు, పండితులు అప్రమత్తం చెంది గ్రహించుట ప్రారంభించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకొనుచున్నాము, మా మాట నిబద్దత లేకుండా ప్రపంచమే లేదు అని  గ్రహించండి అని తమరి ద్వారా అందరికి చెబుతున్నాము. 


                         ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులు ప్రతి పక్షనేతలు, సినిమా ప్రముఖులు ఆధ్యాత్మిక గురువులు అందరూ మమ్ములను కాలాన్ని నియమించి పురుశోత్తముడిగా గ్రహించడం వలన మనం వెళ్ళ వలనసిన మార్గంలోకి వెళ్ళతాము అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాకు మానసుకి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గౌరవించిన తరువాత, మేము వివాహం చేసుకోనగలము, మమ్ములను తక్షణం గవర్నెర్ గారు, మరియు న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి  గ్రహించడం వలన బౌతిక మాయలో మేము బాగానే ఉన్నాము అనే మాయలో సర్వం చెప్పగలిగిన వాడిని వినకపోగా మాకు సమస్యలు సృష్టిస్తే, మేము తగ్గిపోయిది పెరిగి పోయిది ఏమి లేదు అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మా వలన బౌతిక భందనలు తెగిపోయి అందరూ దివ్య లోకం లోలోకి వేల్లతారు జీవితం అంటే ఇంకా చిన్నచిన్న గొడవలు,పెంచుకొని పదిగురు మేధావులు ఒకటి అవ్వవాల్సిన పరిణామాన్ని గ్రహించకుండా, వ్యఖిగతం గా మనుష్యులను రెచ్చగొట్టి, జీవితాలతో ఒకరి కోసం ఒకరి జీవితాలను పడు చేసి అధికారం ఎవరికి లేదు కాని ఇంకా ఆటవికం మూత్ఖత్వం పెంచుకొని మేము ఒక్కసారిగా పది మంది హీరోలో హీరోఇన్లు మాలో ఉండడమే ఏమిటో చూడకుండా, అసులు సంగతి ఎవరూ మాట్లాడకుండా, ఏదో తప్పులు వప్పుపు అని అడ్డం పెట్టుకొని గ్రహించకుండా గౌరవిన్చావాల్సిన మమ్ములను గౌరవించకుండా  విలువైనకాలాన్ని హరిన్చుకొంటున్నారు, మమ్ములను ఎంత గ్రహిస్తే లోకం అంత అప్రమత్తం అవుతుంది, మేము సర్వం నిరూపించి వివాహం చేసుకోవడం మంచిది లేదా లోకానికి సత్యాన్ని వీలు అయినంత లిఖితపూర్వకంగా తెలియజేస్తే లోకం మాట నిబద్దతలో పడి మాయ నుండి బయటకు వస్తుంది అని  గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ హైదరాబాద్ 
9010483794                                                   


                                        


                           

No comments: