Monday, 20 March 2017

                                                                        సమన్వయ దృష్టి 


                                ఆత్మీయులు గవర్నెర్ గారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను మాయ నుండి అజ్ఞానం నుండి బయటకు తీసుకొని రావడానికి అధికారిక చేయూత  ఇవ్వగలరు. 

                            మమ్ములను మేము ముందుకు వస్తున్నట్లు గ్రహించడం వలన  తెలుగు ముఖ్య మంత్రులకు , ప్రజలు ఇతర మేధావులకు పండితులకు, మేము కొన్ని లక్షణ పేజీలు  సమాచారం ఇవ్వడం వలన, యాంత్రిక ప్రపంచం అంతం అయ్యి పోయి జ్ఞానం ప్రపంచం లోకి మనం వేల్లతాము, మేము సర్వం నిరూపించిన తరువాత వివాహం చేసుకోవడం వలెనే ప్రపంచం ఒక మాట మీదకు వస్తుంది, అ విధంగా మాలో కూడా జ్ఞాన శక్తి పెరుగుతుంది అని  గ్రహించండి, మేము స్వయం వరం లో చేసుకోవడం వలన సమాజానికి కొత్త సమాధానం అవుతుంది,  నేరుగా వివాహం చేసుకోవడానికి ఎవరూ అర్హత లేని వారు అని కాదు, స్వామ్యం వరం లో ఎవరినా పోటీ పడవచ్చు, అనగా మమ్ములను మా మనసుని అర్ధం చేసుకొని  తెలుసుకోవడమే అసులు లోక కళ్యాణం అని  గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 
గవర్నర్ గారి చిరునామా లో 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794           

   

No comments: