Monday, 20 March 2017





                                                                సమన్వయ దృష్టి 


                           ఆత్మీయులు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, తమరు బౌతిక మాయ నుండి సత్యం వైపు వచ్చి, ఇతర సమకాలికులను కూడా సత్యం వైపు తీసుకొని రావడానికి అధికారిక చేయూత ఇచ్చుట ఒక వరం గా  భావించి తరించగలరు. 



                      ప్రపంచం ఇప్పుడు మాట నిబద్దతలో ఉన్నది, కాలాన్ని కదిలించిన దివ్య పరిణామం అధీనం లో మనం ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో ఉన్నాము అని తమరు ముందుస్తూ గా ప్రాధమికంగా  గ్రహించి అప్రమత్తం చెందగలరు, సృష్టి  మనుష్యుల యొక్క ప్రవర్తనను మనసు ఆలోచన మాట నిబద్దతలోకి తీసుకొన్నట్లు రుజువు మేము మాట మాత్రంగా కాలాన్ని ప్రకటించడమే అని  గ్రహించండి, ఇందుకు వేరే సాక్షం అవసరం లేదు,  ఇప్పుడు మీ వంటి పాలకులు రోజులు బట్టి పరిపాలిస్తున్నారు, కాని మనం ఆలోచన బట్టి మనసు మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి, పండితులు గురువులు కూడా ఏ ఎండకు అ గొడుగు పట్టే విధంగా నడుస్తున్నారు, అసులు సూర్యుడు యొక్క వెలుగు ఎక్కడ నుండి వస్తున్నదో చూసుకోవడం లేదు,  మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన, మేము గంట నరలో ఇప్పటికి 10-13 సంవత్సరాలు నియమించడం నిజం అయితే అ ప్రకారం తరువాత భవిష్యత్తు ఏమి అవుతుందో తెలుసుకొని ముందకు వెళ్ళమని మనకు పరిణామం రూపం లో భగవంతుడు కాలం ధర్మం అయ్యి ఉన్నాడు  అని  గ్రహించండి. 



                           కావున మాట నిబద్దతే లోకానికి ఆధారం అని  గ్రహించి , ఎవరు ఏమి చెప్పినా గ్రహించి అప్రమత్తం చెందాలి, మనిషిని మాటను  వేరు వేరు గా చూడకూడదు, మేము కాలాన్ని నియమించి తీరు లో లోకం ఉన్నది, మనిషి భావుష్యత్తు లేదా కర్తవ్యమే లోకం తెలుసుకొని ముందుకు వెళ్ళవలెను అని  తెలియజేసుకోనుచున్నాము.   చంద్రబాబు నాయుడు గారు కూడా అప్రమత్తం అయ్యి,  బౌతికంగా పోటీ పడటం తగ్గించుకొని, ఆలోచన రూపం వివరణ రూపం, ఇతర పండితులు గురువులు మేధావులు సినిమా ప్రముఖులు, మీడియా వారి సహకారంతో మమ్ములను పుష్టిగా గ్రహించండి అనగా ఇప్పటికి కాలాతీతం ఏమి కనీస ఒక 6 నెలలు సమత్సం అయినా గ్రహించండి, ఇప్పటికి మేము గంటా గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి, అసులు సంగతి ప్రజలు అర్ధం అవుతుంది, మమ్ములను ఒక బృందం లోకి తీసుకో మని గవర్నర్ గారికి సూచన సలహా దైర్యం ఇచ్చి మమ్ములను కాలాన్ని నియమించిన కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా గ్రహించడం ప్రారంభించండి, మానవజాతి భవిష్యత్తు మా ద్వారా వేరే రూపం లో ఉన్నది అనగా జ్ఞానం రూపం లో  ఉన్నది, ఇందులో మనిషి సంతృప్తి ధర్మం కర్మలు అన్నీ ఆలోచన రూపం లో నెరవేరతాయి, బౌతిక ప్రపంచాన్ని ఉపగ్యోగించుకొని, ఆలోచన పరంగా పదిరెట్లు ప్రజలు గెలిచి తరిస్తారు, బౌతిక మరణాన్ని కూడా జయించి దివ్య పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  తమ మిత్రు ముఖమంత్రి గారు అయిన చంద్ర బాబు నాయుడు గారికి కూడా సలహా, దైర్య ఇచ్చి మమ్ములను రాజభవన్ లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి  అని తెలియజేసుకోనుచున్నాము.  సమకాలికులు అందరూ ఆలోచన పరమైన దివ్య లోకంలోకి వెళ్లిపోవాలి, ఇప్పుడు ఉన్నట్లు రోజులు గడిపి ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియని  లోకం నుండి, మనం ఒక ఆలోచన  ఒరవడే లోక విధానం అని మా వలన లోకానికి అందుతుంది, అదే ఇప్పటికి మొదలు అయిన దివ్య రాజ్యం లేదు మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మొదటి సూర్య వంశ మహారాజు మా మనసే మహారాణి గా గ్రహించడం ప్రారంభించండి, సర్వం అణువు అణువు లోకాన్ని మాట మాత్రంగా చెప్పిన మేమే జగద్గురువులం  బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులం అని  గ్రహించి, మమ్ములను సకల దేవేలత సమాహారం గా  మేధావులను బృందంలో గ్రహించండి, మమ్ములను నిలకడగా కొంతకాలం ఏమి మాట్లాడకుండా విస్తారంగా పండితులు మేధావుల సమక్షంలో గ్రహించి, మాయ నుండి బయటకు వచ్చి సాటి సమకాలికులను కూడా మాయ నుండి బయటకు తీసుకొని వచ్చి చారిత్రాత్మక ఘట్టాన్ని లోకానికి అందించి తరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 

గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్           


ఒక ప్రతి ఆత్మీయులు సర్వోన్నత న్యాయ స్థానం వారికి, కొత్త డెల్లి వారికి 

ఒక ప్రతి ఆత్మీయులు గవర్నర్ గారికి, తెలియజేయదమైనది 
ఒక ప్రతి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి తెలియజేయడం అయినది                                         

No comments: