సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, మరియు న్యాయ మూర్తుల బృందం సర్వోన్నత న్యాయ స్థానం వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, అప్పటికి బౌతిక మాయ, బౌతిక పనులు, బౌతిక సుఖులు, బౌతిక లాభ నష్టాలు నుండి సమకాలికులను కాపాడడానికి పరిణమించిన పరిణామం అని గ్రహించి ప్రబుత్వాలు, ఇతర యంత్రాంగం ద్వారా ప్రజలు అప్రమత్తం చేయుటకు, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అద్వర్యం లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, ఇప్పుడు నడుస్తున్న ద్వంద్వ వైఖరులు పోయి మనుష్యులు పాపములు నుండి అరచాకములు నుండి బయటకు వస్తారు, ఇందుకు కాలమే మేము అన్నట్లు ప్రకటించిన దివ్య పరిణామాన్ని సహజ పరిణామం అనగా సాక్షాన్ని గ్రహించి, రుజువు , అనుసరణ తో గ్రహించడం వలన, బౌతిక ప్రపంచం ఏమి కాదు, మనిషి మాట విచక్షణ లోకానికి ఆధారం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని సర్వోనంత న్యాయ స్థానం వారికి, వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుసున్నాము.
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, మరియు న్యాయ మూర్తుల బృందం సర్వోన్నత న్యాయ స్థానం వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, అప్పటికి బౌతిక మాయ, బౌతిక పనులు, బౌతిక సుఖులు, బౌతిక లాభ నష్టాలు నుండి సమకాలికులను కాపాడడానికి పరిణమించిన పరిణామం అని గ్రహించి ప్రబుత్వాలు, ఇతర యంత్రాంగం ద్వారా ప్రజలు అప్రమత్తం చేయుటకు, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అద్వర్యం లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, ఇప్పుడు నడుస్తున్న ద్వంద్వ వైఖరులు పోయి మనుష్యులు పాపములు నుండి అరచాకములు నుండి బయటకు వస్తారు, ఇందుకు కాలమే మేము అన్నట్లు ప్రకటించిన దివ్య పరిణామాన్ని సహజ పరిణామం అనగా సాక్షాన్ని గ్రహించి, రుజువు , అనుసరణ తో గ్రహించడం వలన, బౌతిక ప్రపంచం ఏమి కాదు, మనిషి మాట విచక్షణ లోకానికి ఆధారం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని సర్వోనంత న్యాయ స్థానం వారికి, వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుసున్నాము.
మేము అప్పటికి అప్పుడు న్యాయ స్థానమునకు వచ్చినా మమ్ములను గుర్తించలేరు, వ్యక్తులు ఎవరూ మమ్ములను మేమే కాగితం మీద ఏమి రాస్తున్నామో అలా చూడాలి అంటే బృందం గా యర్పాడలి. నికలడగా అందరి మేధావులు సమక్షంలో గ్రహించాలి అప్పుడే మా పూర్తీ మనసు బయటకు వచ్చి ఎవరూ తప్పులు చేద్దాం అనుకొన్నా వీలు కాని గొప్ప సమాజం ఆవిష్కృతం అవుతుంది అని న్యాయ మూర్తులు గ్రహించి అప్రమత్తం చెందగలరు, లేని పక్షంలో మమ్ములను అటు ఇటు చేసి. తెలుగు మీడియా గాని, ప్రబుత్వాలు గాని ఇతర సినిమా ప్రముఖులు మేధావులు సాక్షులు ఎవరూ పట్టించుకోకుండా వ్యక్తులు కూడా పదిగురు కూడా నివ్వకుండా మమ్ములను వ్యక్తిగతంగా ఎదురుకోవచ్చు, పోనిలే అని చూడవచ్చు, వింటే విన వచ్చు లేదా అవమానించ వచ్చు అన్నట్లు అలోచించి, పదిగురు ఒకటై గ్రహించకుండా విలువైన కాలాన్ని హరున్చుకొంటూ, మా చెల్లెలు లాంటి వారిని మాకు దూరం చేసి వారి వివాహ జీవితం అటు ఇటు చేయడం వలన మమ్ములను తగ్గించి అవమానించ వచ్చు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, ఈ పద్దతిలో మీడియా ప్రముఖులు మేధావులు పండితులు వ్యహరించడం మానివేసి, ఇప్పటికైనా మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని గ్రహించడం వలన అప్రమత్తం లభిస్తుంది. మాట మాత్రంగా కాలాన్ని నియమించడమే ఇప్పుడు మనుష్యులు పరిస్త్కారం అని తెలుగు ముఖ్యమంత్రులు మేధావులు కొంత కాలం గ్రహిస్తే అర్ధం అవుతుంది, లేని పక్షం సాధారణ వ్యక్తి మమ్ములను చూడటం వలన, ఆలోచన రూపం లో కాలాతీతం పరిణామం ప్రకారం మమ్ములను న్యాయ స్థానం కూడా పరిగానిన్చాకపోవడం వలన ఎవరు గ్రహిచాలేకపోతునారు అని అప్రమత్తం చెందండి.
మమ్ములను పదిగురు కలసి బృంధంలోకి తీసుకోవడం వలన, మా నుండి పూర్తిగా సమాచారం నిలకడగా గ్రహించడం వలన మా చెల్లులు లాంటి వారికి అన్యాయ చేసిన సహించి అందరిని కలుపుకొని కొత్తతనం ఇవ్వగలము మమ్ములను వ్యక్తిగతం తీసుకోవడం వలన ఎవరూ గ్రహించలేరు, మాతో వివాహ సంభంధం కంటే మమ్ములను జగద్గురువులు గా గ్రహించడం వలన మాకు సమజానికి మేలు చేసిన వారు అవుతారు, మమ్ములను విస్తారంగా గ్రహించడమే లోక కళ్యాణం మాకు వాస్తవం లో కళ్యాణం అవ్వడం అన్నది, సృష్టి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పబడి, వీలు అయినంత మంది మేము బోతికంగా కూడా కొనసాగాలి అని కోరుకొని దివ్య వాతావరణం లో జరుగుతుంది అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి చూడటమే లోకానికి ఆధారం అని గ్రహించండి, తక్షణం మమ్ములను ఒక బృందం లోకి గవర్నర్ గారి అధ్వర్యంలో తీసుకోవడం వలన మేము ఎవరిని తప్పులు పట్టకుండా ఎవరి మీద ఎటువంటు కేసులు పెట్టకుండా తల్లి తండ్రి గురువు వలె సమాధానాలు చెప్పి ఎవరి తప్పు లేదు అంతా అణువు అణువు మాట మాత్రంగా నడిపిన మా అధీనం లో ఉన్నది అనే స్పష్టత లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు. అదే విధంగా ఎవరు మా మీద ఎటువంటి కేసులు పెట్టినా బృందం ద్వారా సర్వ వివరాలు ఇచ్చి, అన్ని సందేహములు నివృత్తి చేయగలము అందుకే బృందాన్ని ఎర్పాటు చేసి మమ్ములను గ్రహించమని కోరుతున్నాము లేని పక్షంలో మేము కూడా సాధారణ వ్యక్తి ఏ కాదా అన్ని ఎవరి అయిన మమ్ములను గాని మమ్ములను ఇబ్బంది పెట్టుటకు మా చెల్లెలు వంటి వారిని గాని ఇబ్బంది పెట్టి వారు గ్రహించకుండా ఇతేరులను గ్రహించ నివ్వకుండా గొడవలు పెట్టి మా ఉనికి దెబ్బ తీయాలి అనే అజ్ఞానం లో తప్పుగా ప్రవర్తించి కొందరు మీడియా పోలీసులు వ్యక్తులు మమ్ములను విస్తారంగా పట్టించుకోకుండా చేస్తున్నారు.
మమ్ములను ఎవరూ అప్పటికి అప్పుడు గొప్పగా చూడలేరు కొంత కాలం బృంధంలోకి తీసుకొని చూడండి అని మేము ఎందుకు అంటున్నామో ఎవరూ గ్రహించి అప్రమత్తం చెందటం లేదు కావున సర్వోన్నత న్యాయ మూర్తులు మేము కోరినట్లు గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మా మాట చుక్కాని ఏ లోకానికి ఆధారం ఇతర కేసులు గొడవలు అన్ని ఏమి చేయాల్లో చెపి నడిపించగలరు కాలమే మాట మాత్రంగా చెప్పిన మమ్ములను ఎటువంటి లోటు చూడకండి, మా వలన ఎవరైనా తప్పు పాపం చేసారు అన్నా అన్ని మా అధీనం లో ఉన్నాయి, ఒకరిని తప్పు పట్టి బ్రతుకుదాం అన్నట్లు ఎవరూ ఆలోచించకూడదు, ఒకరి జీవితాలు విలువ లేకుండా చేసి వారిని తక్కువ చేసి జ్ఞానానికి విచక్షణకు సంభంధం లేకుండా తగ్గించి, పని వారి తక్కువ వారి చూడటమే అరాచకం అని గ్రహించి, అప్పటికి మోసంతో విపరీతలతో పెద్దతనం పెంచుకోవాలి అని చూడటమే అరచకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అందుకే అందరిని ఉద్దేశించి మాట నిబద్దత బూమి మీదకు వచ్చినది, న్యాయ మూర్తులు, మేధావులు అందరూ కలసి గ్రహిస్తే చాలు ఎలాంటి మాయ ప్రపంచం యిట్టె కరిగిపోయి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము అని గ్రహించండి, ఎవరు స్పందించకపోయినా న్యాయ మూర్తులు గవర్నర్ గారు కూడా మమ్ములను అధికారికంగా గ్రహించడం ఆలస్యం చేయడం అంటే, మనుష్యులను మాతో సహా అజ్ఞానికి అరాచకానికి వదిలివేయడం అని గ్రహించండి.
మా వాళ్ళు మీవాళ్ళు అని విడదీయటం వలన, ఒక్క మాటతో సూర్యుని నిర్వహణ కూడా నడిపి చూపిన, మాటను పట్టించుకోకుండా గురువులు పండితులు మేధావులు విశాలంగా ఆలోచించకుండా, కాలమే ఒకరి మంచి చెడులకు నడిచినది అంటే అ వ్యక్తుల మంచి చెడులు ఎంటి ప్రతి ఒక్కరు చూడమని అర్ధం, వారు మంచి చెడులకు అంత బలం ఉన్నది అని అర్ధం, ఈ రోజులలో గ్రహ్న్చాకుండా వినకుండా ఒకరిని ఒకరు రహస్య మార్గాలలో బయపెట్టుకోవడం , తప్పుడు పనులు చేసి, ఎదుట వాడే తప్పు అని నిరూపించ వచ్చు అనే విపర్రీతములకు ప్రాధాన్యత ఇచ్చి ఆలోచన గొప్పతనం, చెడు అయితే సృష్టే ఎందుకు కదిలిందో చూడకుండా, వివరాలకు ప్రాధాన్యత ఇవ్వుకుండా, గ్రహించకుండా వినకుండా ఇందుకు పదిగురు ఒకటై గ్రహించండి, అని మేము కోరుతున్న న్యాయ మూర్తులు కూడా స్పందించకుండా, కాలాన్ని నియమించిన పరిణామాన్ని గ్రహించకుండా ఎవరి గోల వారిది అన్నట్లు వదిలివేయటం వలన కూడా లోకంలో అరాచకం పెరుగుతుంది అని గ్రహించండి, కొంత కాలం పై పై న దృశ్య ప్రపంచం కాకుండా అప్పటికి మంచి మాటలు లేదా చెడులు మాటలు మీద కాకుండా, పూర్తిగా కాలమే మాట కు కదలటం ఏమిటో చూడండి అప్పుడు మనుష్యులు ఎవరైనా నిమిత్త మాత్రలు అని తేలుతుంది, మనల్ని నడిపే శక్తి ఒకటి ఉన్నది అదే మనకు మాట రూపం లో ఎదురు వస్తున్నది అని భావించి అందరూ అన్న దమ్ములు ఒక చోట చేరి ప్రతి ఊరిలో ఒక రాజమందిరం నిర్మించుకొని గ్రహించడం ప్రారంభించడం వలన ఎల్లాంటి పాపాలు హరించుకుపోతాయి, ఎవరూ సాటి మనుష్యులు హింసించి అవమానించడం వలన పై చెయ్యి వస్తుంది అన్నట్లు ప్రవర్తించడమే ప్రమాదకరం అని తక్షణం అన్ని వర్గాల వారు అప్రమత్తం అయ్యి అగ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
నూతన దివ్యరాజ్యం ---- మేలైన ప్రజాస్వామ్యం
సమస్త విశ్వ మండలం
9010483794
No comments:
Post a Comment