Monday, 17 April 2017



                                                            సమన్వయ దృష్టి

                            దేవినేను నెహ్రు గారి ఆత్మ శాంతించాలి అని కోరుకొంటూ, చావు పుట్టాకలు దైవదీనములు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని నడమ లోని జీవితం రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని గ్రహించి, జీవితాన్ని  నిజాయితితో , మానవత్వం పెంచుకొని మనసు మాట తో లోకాన్ని తీసుకొంటే మరణం తరువాత జీవితంగా కూడా తెలుసుకొనే అవకాసం కాలాతీత పరిణామం లో ఉన్నది అని గ్రహించి, ప్రతి ఒక్కరు పై పై మెరుగుల జీవితంగా కాకుండా, డాబు డంబాల జీవితంగా కాకుండా, మనసు మాట పెంచుకొని జీవించండి, జీవితం యొక్క లోతు మనసు పెంచుకొంటే తెలుస్తుంది, మనసున్న మనుష్యులను గ్రహించే కొలది జీవితం లోతు తెలుసుతుంది అని గ్రహించి కుల మతాలు విడిచిపెట్టి, మనుష్యులలో రక కరాల విభేదాలు స్వార్ధం ఆక్రమిక దొరనలు వదిలి ప్రశాంతం గా అందరూ ఒక చోట చేరి సామూహికంగా జీవితాన్ని తెలుసుకోవడం ప్రారంభించండి, బౌతికంగా జీవితాన్ని గడపడం తగ్గించుకోండి, ఆలోచన పరమైన జీవితం కోసం సమయాన్ని పెంచుకోండి, కాలాన్ని అధిగమించి ముందుకు వెళ్ళ గలుగుతారు, అందుకే మా పరిణామం అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
9010483794

Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri  Anjani Ravishankar Pilla vaaru 


No comments: