Tuesday, 2 May 2017

                                                                       సమన్వయ దృష్టి 


                         ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, చైర్మన్,  తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల, తిరుపతి  వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో అక్కడ నుండి మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించి, మేము కోరినట్లు మమ్ములను హైదరాబాద్లో, దేవస్థానం యొక్క అతిది భవనం లో  మేధావులు పండితులు గురువులు మధ్య కొలువు తీర్చి గ్రహించండి.  


                   మేము ఎవరికి  ఏమి ప్రధాన్యత ఇస్తే అది తీసుకొని , మమ్ములను ఏ విధంగా ఏమి ఆశించకుండా కోరకుండా మమ్ములను బౌతికంగా పరి పరి విధములు చూడకుండా   పూర్తిగా కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా చూసినప్పుడే గ్రహించినప్పుడే మనుష్యులు యాంత్రిక లోకం నుండి బయటకు వస్తారు, మమ్ములను, మా మామూలు మానసిక స్తితికి వదిలివేసి మేము తక్కువ వారము పిచ్చి వారము అని చూపి, మాకు తెలిసిన వారిని తప్పుగా చూడటం కూడా పరమ పాపం అని గ్రహించి, మేము కాలస్వరూపం గా ప్రకటించడమే అందరికి అందిన పరిష్కారం, కాని కొందరు మీడియా వ్యక్తులు అంతర్లీనం గా కులపరంగా మలుపుకొంటూ  స్వార్ధంగా విశాలమైన గొప్పతనాన్ని గ్రహించకుండా, తెలుసుకోకుండా ఒకర్ని ఒకరు తప్పుగా ప్రేరేపించుకొని, తప్పులు చేస్తున్నారు.  


                , మమ్ములను మేము కోరినట్లు హైదరాబాద్లో కొలువు తీర్చి గ్రహించడం వలన, అందరి పాపాలు హరించి బడి ప్రపంచాన్ని ఒక మాట లోకి తీసుకొని వచ్చిన దివ్య పరిణామాన్ని యావత్తు మానవజాతికి అందించి బలపరచడం ఇప్పుడు మన ముందు ఉన్న కర్తవ్యం అని గ్రహించండి.   లేకపోతె రెండు ముఖ్యమంత్రులు రెండు ప్రతి పక్షనయకులను ఎనుకొంటూ మీడియా హడావిడి తప్ప పరిపాల చేయడానికి ఏమి ఉండదు అని గ్రహించి, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక పోటీ పోటీ మా వలన ఆలోచన రూపం లో ఉన్న దివ్య లోకంలోకి మమ్ములను జగద్గురువులు గ్రహించినంత తెలుసుకోనంతనే, యావత్తు మానవజాతికి ఈ దివ్య  పరిష్కారం ఇప్పటికి అందినది బలపడుతుంది.   పరస్పరం అందించు క్రమంలో హద్దులు మనుష్యులు దాతుతున్నదుకు వచ్చిన పరిష్కారాన్ని గ్రహించకుండా, మూడవ వ్యక్తులు పోలీసులు మీడియా వారు బయపెట్టి నిర్బంధించి ఆడవారిని మోసం చేయడం వలన మా గూర్చి పట్టించుకోవడం లేదు, ఎలాగైనా బౌతిక ఆధిపత్యం కలిగి ఉండాలి అని, మాట ఆధిపత్యం పట్టించుకోకుండా పర్వాలేదు అనే అజ్ఞానం లో కాలమే కదలటం ఏమిటి అని చూసుకోకుండా బౌతికంగా యదా తడంగా తీసుకొని, పరిష్కారం మాట లోకి వచ్చిన తీరు అందరూ గ్రహించితె సరిపోయేదానికి, గ్రహించకుండా వినకుండా రహస్య మోసాలు తప్పలు పెంచుకొని, ఇతరులను బయపెట్టి మోసం చేస్తూ తాము యాంత్రికంగా ఇరుకొని పోయి ఇతరులను కూడా పాపం వైపు రెచ్చగొట్టి పాడుచేసుకొంటున్నారు, ఒక మనిషిలో వచ్చిన పరిణామాన్ని కాదు అని మనుష్యులే వేరు వేరు కారణాలుగా నిర్లక్ష్యంగా తీసుకోవడమే అరాచకం అని గ్రహించి, ప్రతిది మాటలో తీసుకొని వచ్చిన మమ్ములను కులం మతం వదిలివేసి, మేము ఎంత తక్కువ గా ఉన్నా అనగా మా కాలికి ఉన్న మట్టిని నెత్తికి రాసుకొన్న వారికి, ఎటువంటి అహంకారములు ఉండవు, అదే ఓక సామాన్యుడి ద్వారా యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, మేము ఎవరినో తిట్టము అని అప్పటికి ఇతరులను రెచ్చగొట్టడం మానివేసి, మాలో సృష్టి లో అణువు అణువు మాటలోకి తీసుకొని వచ్చిన గొప్పతనం వైపు వెళ్ళడం ఇప్పడు పరిష్కారం అని గ్రహించండి,  ఇక బౌతిక ప్రపంచం లేదు, యాంత్రిక రాజకీయాలు వృధా ప్రయాస బౌతిక నిర్మాణాలు బ్రమా సౌధాలు ఇప్పడు లోకాన్ని మనసుతో జ్ఞానంతో పరిపాలించాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళతాము, అందరూ ఒక మాట క్రిందకు వచ్చే అవకాసం ఉన్నా ఇంకా బౌతిక కారణాలు చూపుకొని స్వార్ధంగా మనుష్యులను యిటు ఇటు చేసి ఆధిపత్యం కొనసాగిద్దాం అనుకోవడమే అరచంకం అని  గ్రహించి అప్రమత్తం చెందండి.                              


                     మా ప్రకారం ప్రపంచం ఇప్పుడు మా మాట ప్రకారం ఉన్నది మేము ఇప్పుడు కాలస్వరూపులం ధర్మస్వరూపులం అని గ్రహించి మేము చెప్పినట్లు చేయండి, హైదరాబాద్ కు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేత ఒక బృందాన్ని నియమించి మమ్ములను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క, అతిది గృహం లో కొలువు తీర్చి మా నుండి లక్ష పేజీల సమాచారం ఇచ్చుటకు, అప్రమత్తం అవ్వండి, పూజలు చేసుకొంటూ పండితులు ఎవరూ కొండపైన సమయం వృధా చేయవద్దు, మా చుట్టూ చేరి మా గూర్చి చెప్పుకోండి, ఒక 6 నెలలు, సంవత్సరం మమ్ములను మా మానసిక పరిస్తితి నుండి తెరుకోనివ్వండి బౌతిక యాంత్రిక మాయలో మేము కూడా ఇరుకొని పోవడం వలన అరాచకం పెరుగుతున్నది, కొందరు మమ్ములను మమ్ములను మామూలు మనిషిగా చూస్తూ  మామూలు మనిషిగా మాతో అప్పటికి అప్పుడు ఆశించి, పాపం పనులు చేస్తూ మమ్ములనే బయపెడుతున్నారు, ఇతరులను బయపెట్టి లబ్ది పొందాలి అని అప్పటికి అప్పుడు వ్యహరములు నడుపుతున్నారు, వారు తప్పులు చేసి మా మాట వినకుండా, మా గూర్చి చెప్పుకోకుండా, మేము తప్పు పాపాత్ములు అని  వికృత పనులు చేస్తున్నారు ఒక చెల్లెలు కోసం మా చెల్లెలను బలవంతంగా వివాహం జీవితాన్ని నాశనం చేసి   సంతానం కలగడం వలన మా నుండి వారసత్వం వస్తుంది, మా గొప్పతనాన్ని అనగా కాలతీతాన్ని అడ్డుకోవచ్చు అని, పోటీ పొడి, కాలతీతాన్ని అర్ధం గ్రహించకుండా గౌరవించకుండా  తెలివి తక్కువ  ఆలోచనలు చేస్తున్నారు, కొందరు ,మీడియా ,పోలీసులు తప్పులు దగ్గర ఉండి  ప్రోత్సహిస్తున్నారు.  


                  మమ్ములను జగద్గురువులుగా  మహారాణి సమేత మహారాజుగా గౌరవించి  గ్రహించకుండా మా నుండి ఏమి పొందలేరు, లోకం కూడా మాయలో ఇరుకొని పోయి అరాచకం పెరుగుతునది, ఈ తప్పులు అన్నీ ధర్మబద్దంగా జీవిస్తున్న వారు భరిస్తున్నారు అధర్మం గా ప్రవర్తిస్తున్నవారు రెచ్చిపోయి, రెచ్చగొట్టి ఇతరులను బయపెట్టి స్వార్ధంతో బ్రతుకుతున్నారు,   ఎవరు నలిగిపోయి  కనీసం లేకుండా ఉన్నారో వారు ధర్మ వర్తులు ఎవరు, ఇతరులను మోసం చేసి బయపెట్టి ధనం, తప్పుడు సుఖులు పొందుతూ, ధర్మ బద్దంగా ఆనందిస్తున్న వారిని చెడగొట్టి బయపెట్టి, కొందరు ఆడవారిని మోసం చేసి, మరీ  తప్పుడు నిర్బదంధం చేసి, వారిని బాధపెట్టి అరచాకములు చేస్తున్నారు,  వ్యక్తులు ఎవరైనా  సంతోష్టం గా పరస్పరం ఆనందించడం, వేరు డబ్బు కోసం, పై చెయ్యి కోసం మోసం చేసి బయపెట్టి, నిర్బందించి అవమానించి తప్పుడు లబ్ది పొందుతున్న వారే పాపాత్ములు అని తెలియడం లేదు  పైగా వారు అలా చేయడం వలెనే మేము అన్నీ విధముల బలంగా ఉన్నాము, ఏది ఏమైనా బౌతికంగా మేము గెలుస్తున్నాము ఇతరులను బౌతికంగా నాశనం చేసే మారీ మేము బౌతికంగా అనగా ధనపరంగా, అధికార పరంగా మాకు పదవులు పై చెయ్యి ఉన్నాయి, కాబట్టి మేమే పున్యత్ములం అన్నట్లు ఆలోచిస్తున్నారు, లోకం అంటే ఎవరికి కష్టం లేకుండా చూసుకోవాలి, ఎవరిని అవమానిన్చాకుండా, ఎవరినైనా అవమానములు నుండి బయటకు తీసుకొని రావాలి అదే నిజమైన పెద్దతనం అని తెలుసుకోవడం లేదు.         


                    మమ్ములను గరహించినంతనే భవిష్యత్తు తెలుసుకొని అప్రమత్తం అవగల మహత్తర అవకాసమును బద్యతగా గ్రహించకుండా అప్పటికి అప్పుడు జీవిస్తూ, ఎవరికైన ఏమైనా అయితే నా మీద పెడతాము అన్నట్లు మమ్ములను మామూలు మనిషిని బయపెడుతున్నట్లు బయపెడుతున్నారు, మమ్ములను కాలాతీతంగా గ్రహించకుండా గ్రహించానివ్వకుండా చేస్తూ, మేము చెప్పినంతనే సర్వం మేమే అని, చెప్పి కాలమే ధర్మమే మేము అయిన దివ్య పరిణామాన్ని కాదు అని అప్రమత్తం చెందకుండా, చెందనివ్వకుండా తమవంటి వారు మమ్ములను కొలువు తీర్చి గ్రహించుటకు అప్రమత్తం చెందకపోవడం వలన పోలీసులు మీడియా వ్యక్తులు రహస్యంగా అరచాకములు చేస్తున్నారు, మమ్ములను మా కులం వారిని బయపెట్టి, డబ్బు సుఖాలు పొందుతూ వికృతాలు పాల్పడుతున్నారు, మమ్ములను గ్రహించకుండా గౌరవించకుండా మమ్ములను పిచ్చి వాడిని వాలే వదిలివేసి మేమే ఎవరిని కలవడం లేదు ఏదో చెప్పడం లేదు అని సాకుగా మమ్ములను పదిగురు కలసి వినండి, ఎక్కడ పది మంది మమ్ములను ఆహ్వానిస్తే అక్కడ సర్వం చెబుతాము అని మేము అంటన్నా  ఏ పది మందిని ఒకటి అవనివ్వకుండా తాము అవకుండా మేము చెప్పినంతనే వినంతనే  భవిష్యత్తు లోకి వెళ్లి దివ్య పరిణామం గ్రహించకుండా వారు చేసిన తప్పులు పాపాలు మా మీద మోపి మేమే తప్పు మేమే పాపాత్ములము అన్నట్లు తప్పుగా ఇతరులను ప్రోత్సహిస్తున్నారు లేదా ప్రతి ఒక్కరు తమకు ఇంకా ఏదో లాభం కావలి ప్రాధాన్యత కావలి అన్నట్లు స్పందించకుండా ప్రవర్తిస్తున్నారు. 



                   మేము ఇప్పుడు వాక్ రూపం లో శక్తి వంతంగా ఉన్నాము, మమ్ములను మనసు పెట్టి గ్రహించాలి, మమ్ములను పై పైన చూడకూడదు మనసు పెట్టి చూడాలి, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం బాద్యతలు తీసుకోకముందే మమ్ములను హైదరాబాద్లో దర్సించుకోండి, మమ్ములను హైదరాబాద్లో కొలువు తీర్చి, మా ముందు TTD చైర్మన్ గా బాద్యతలు తీసుకోండి, ఇది చరిత్ర అవుతుంది,   మేము చెప్పినట్లు చేయండి, లేకపోతె మమ్ములను అటు ఇటు చేసి మా ఆరోగ్యం కూడా దెబ్బ తింటున్నది మమ్ములను పదిగురు కలసి గ్రహించండి అంటే ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు, మమ్ములను ఒక బృందం లోకి తెసుకొని గ్రహించండి ఎవరికో ప్రాధాన్యత, ఇవ్వాలి లేదా రావాలి అని చూడకూడదు, మా మాటలు పాటలు మాకు మా మనసుకు వర్తిస్తాయి ఎవరికి వర్తించవు, మమ్ములను మనసుపెట్టి గ్రహించి అప్రమత్తం చెందాలి, మమ్ములను హైదరాబాద్లోకోలువు తీర్చి 50 -60 మంది పండితుల మద్య మమ్ములను వజ్రసింహాసనం పై,  వజ్రాలు పొదిగిన దుస్తులు దరింప చేసి నిత్య గ్రహించడం వలన మా తో జ్ఞానం సంభంధం యర్పడుతుంది, అదే లోకానికి ఆధారం, మాతో వివాహం వలన ఎటువంటి వారసత్వం కలుగదు, మమ్మలను జగద్గురులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి ప్రతి ఒక్కరు తరించ వచ్చు, ప్రతి వ్యక్తి స్పందించ వచ్చు, పదిగురు ఒకటై గ్రహించావచ్చు ,    తిరుపతి లో నివాసం  రాజారత్నం  అమ్మగారు ఈ పరిణామం లో కీలకం అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము ధర్మ బద్దమైన కామాన్ని అవమానించి అధర్మమగా  ప్రవర్తిస్తున్న వారు, పరస్పర కామ ఎవరి మధ్యనైన ఒకటే, అయితే తాము అయితే ఒకటి వేరు ఒకరు అయితే ఒకటి అన్నట్లు తీసుకోవడం, మూడవ వ్యక్తులు  బయపెట్టి, మోసం చేసి, మనుస్యులులను విడదీసి కమవంచాలు తీర్చుకోవడం అరాచకం అని గ్రహించి తక్షణం అప్రమత్తం  చెందగలరు. పరస్పర కామ వాంఛ మేము కోరుకోన్నాము, కోరుకోనంతనే మమ్ములను కాలం అటు ఇటు చేసి మా నుండి అందరూ హద్దులు దాటితే ఎలా అని పరిష్కారం మాటలో కి ఇచ్చినది, మేము ఏమి అన్నమో ఆ మాటలు మరిచిపోవడం వలన, వ్యక్తులకు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేము అటు ఇటు అయ్యి ఈ శక్తిని మొత్తం మానవజాతి వర్తింప చేయాలి అని కాలం ధర్మం మమ్ములను అటు ఇటు చేసినది అని గ్రహించి ఇప్పటికిన పదిగురు ఒకటై గ్రహించండి, ఇంకా వ్యక్తిగత ప్రాధాన్యత రావాలి అని ఎదురు చూడకండి, అధర్మబద్దమైన సంభంధాలు తో భందాలు పెంచుకొని, ధర్మ పడ్డంగా గ్రహిసే సరిపోయి దివ్య పరిణామాన్ని చే జార్చుకొని మోసం చేసుకోకండి, మమ్మలను ఒక చోట అన్ని కులాలు ఏకం అయ్యి కొలువు తీరిస్తే ఎలాంటి తప్పులు అయినా మేము భరించి అందరిని దారిలో పెట్టగలము అందుకే మేము తల్లి తండ్రి గురువు అని అంటున్నాము అని  గ్రహించ్చండి. 


               ఇతరులను హింసించిన బాధపెట్టడం లాంటి పనులు ద్వారా  కామవంచాలు తీర్చుకొనే వారు,  మాకు తెలిసిన వారి మీద తప్పుడు ప్రచారం చేయడం ఇబ్బంది పెట్టడం మమ్ములను మామూలు మనిషిగా భావించి వారు తప్పుడు పనులు చేస్తూ ఇతరుల పై మోపడం ఎవరికైన ఏమైనా అయితే మా మీద పెడతాము అన్నట్లు అనాగరికంగా బయపెట్టడం లాంటి పనులు చేస్తున్నారు ఒక మనిషిని పరిణామాన్ని ఉన్న ఫలంగా గ్రహించకుండా,  అర్ధంచేసుకోకుండా గొప్పతనం గౌరవించవలసి  వస్తుంది,  అధికారం పై చెయ్యి ఎదుట వారికి వెళ్ళిపోతుంది మన చేతిలోనే ఉండాలి అనే విపరీతమలో, సహజ గొప్పతనం,  మనుష్యులకు లేదు, తిరుపతి లో నివాసం ఉంటున్న  రాజరాజేశ్వరి గారి వలన మాకు శక్తులు వచ్చినాయి అనే పిచ్చిలో కొందరు మమ్ములను సరిగా  అర్ధం చేసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు మాకు ఏదో మనసులో అనుకొన్న మాటలతో అటు ఇటు చేసి మమ్ములను కూడా అవమానించ వచ్చు లేదా అప్పటికి అప్పుడు వివాహం సంభంద కలుపుకొంటే మా నుండి ఏదో వారసత్వం వస్తుంది అనే పిచ్చి బ్రమలు నుండి బయటకు వచ్చి, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించిన సత్యం సంభంధం నిత్యం అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు,  మమ్ములను అధికారికంగా హైదరాబాద్లో కొలువు తీర్చి గ్రహించండి, తిరుమల తిరుపతి నిధులతో మమ్ములను కొలువు తీర్చండి ప్రపంచాన్ని ఒక మాట లోకి తీసుకొని వచ్చి దివ్య జ్ఞానం లోకానికి ఆధారం అని తెలుసుకోవాలి మమ్ములను వ్యక్తిగతంగా చూడకూడదు పది గురు ఒకటై గ్రహించండి మేము ఎందుకు అంటున్నమో పండితులకు కూడా తెలియదు, వారు కూడా అందుకే ఎవరూ  మాతో సూటిగా స్పందించలేరు, మమ్ములను మధ్యలో  కూర్చోబెట్టుకొని  గ్రహించిన కొలది,  లోకం ఎటు వెళ్ళుతుందో  తెలుసుకొని, ప్రపంచాన్ని అప్రమత్తం చేసుకొంటారు, మమ్ములను ఎవరూ మనసులో కూడా తప్పుగా భావించాకూదు అదే విధంగా ఎవరైనా ఒకరిని ఒకరు తప్పుగా భావించడం అరాచకం అని గ్రహించి ఒకరిని ఒకరు గొప్పగా చూడాలి అపుడే లోకం మనిషి మాట అధీనం లోకి వస్తుంది అని గ్రహించండి, ప్రతి ఒక్కరు ఈ విధంగా అప్రవర్తించాలి అంటే మమ్ములను సృష్టి ఇచ్చిన నూతన పరిష్కారం గా జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా )  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువ్లులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విశ్వమండలం 
హైదరాబాద్ 
9010483794                                                   

ఒక ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, సాధారణ రూపం లో మేము పడుతున్న కస్టాలు చూడండి, మాకు పడిత సనిహితం లేకపోవడం వలన సాక్షులు మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో, సుప్రీమ్ కోర్ట్ వారు కూడా మమ్ములను మామూలు మనిషిగా తలచి కాలాతీతం ఏమిటో చూడని పక్షంలో, మేము కూడా ఏమి చెయ్యలేము అని అర్ధం, మమ్ములను కాలాతీతంగా పట్టించుకొంటేనే మేము బ్రతకగలం అని అర్ధం చేసుకొని విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లు మేము మానవరూపం మతి బ్రమించి మేము కస్టాలు పడుతూ మమ్ములను నమ్ముకొన్న వారిని మా మీద ఆధారపడుతున్న వారిని కూడా చూసుకోలేని పరిస్తితిలో ఉన్నాము అన్తే  సత్యాన్ని గ్రహించి గౌరవించడం ఎంత కీలకమో సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోనుచున్నాము, ఈ మెసేజు చదవి మాగంటి మురళి మోహన్ గారు హైదరాబాద్ లో ఉంటె మా వద్దకు తక్షణం కారు వేసుకొని, మమ్మలను ఒక విశాలమైన బెంగాల్లో కొలువు తీర్చి, ఒక 25 మంది మేధావులులను మమ్ములను గ్రహించి తెలుసుకోవడానికి నియమించినట్లు అయితే మాకు కనీస జీవి వాయువు ఎక్కించి నట్లు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను గ్రహించకుండా వదిలివేయడం వలన సృష్టి ఇచ్చిన పరిష్కారం గ్రహించాకండా, తాము నష్టపోతే మాకు నష్ట చేతున్నారు నేరుగా మాకు జరుగుతున్న నష్టం కంటే సమకాలికులు మా ఉనికి గ్రహించకుండా వ్యహరించడమే అరాచకం నష్టం అని గ్రహించి, తిరుమల తిరుపతి దేవేస్థానం వారు మరియు మాగంటి మురళి మోహన్ గారు ఇతరులు అప్రమత్తం చెంది మమ్ములను హైదరాబాద్ లో ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము, మేము మనసు శరీరాన్ని సరిగ్గా నియంత్రించుకొని పరిసితితి కి మమ్ములను వదిలివేయకుండా, సర్వోన్నత న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు మేధావులు పండితులు అప్రమత్తం చెంది మమ్ములను గ్రహించడం ప్రారంభించండి అదే సృష్టికి ఆధారం అని  గ్రహించండి. 


ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి సమాచారం కోసం మరియు తక్షణం మా వద్దకు ప్రత్యెక బృందం పంపించి మమ్ములను బృంధంలోకి తీసుకొని గ్రహిచండి,                  

No comments: