Tuesday, 2 May 2017

                                                            సమన్వయ దృష్టి 


                         యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా)  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ నుండి, తాత్కాలిక సంబురాలు, బౌతిక అభివృద్ధి, బౌతిక పై చెయ్యి నుండి బయటకు వచ్చి, నగిపోయిన వారిని, ధర్మం తప్పినా గొప్పతనానికి ఆధారం అయినవారిని,  తాము హద్దులు దాటినా, మరల లోకాన్ని మాట హద్దులోకి తీసుకొని వచ్చిన దివ్య పరిణామాన్ని  గ్రహించి అప్రమత్తం చెందండి,   ప్రత్యేక్షంగా  పరోక్షంగా మా గూర్చి తెలిసిన వారు తెలియని యావత్తు  మానవజాతి, ఒకరి నుండి ఒకరు తెలుసుకొని  మా పట్ల అప్రమత్తం అయ్యి మమ్ములను సూక్ష్మం గా గ్రహించి దివ్య పరిష్కారం లోకి రావడమే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, దేహం తో అంతం అయిపోయే లోకం నుండి, శాశ్వతంగా మాటతో ముందుకు వెళ్ళే లోకమునకు ద్వారమే మా దివ్య పరిణామం, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడమే దివ్య వరం, అంతర్యం,   ఆశీస్సులు మరియు పరిష్కారం అని  గ్రహించండి.           



              1) .  మమ్ములను సూక్ష్మంగా గ్రహించండి, వ్యక్తుల వైపుకు మలపకండి, ప్రతి ఒక్కరు మమ్ములను తెలుసుకోండి. వివరంగా మా ద్వారా జరిగిన పరిణామాన్ని గ్రహించండి, మా పరిణామం వలన కులం, మతం, వ్యక్తుల చరిత్రలు, ఇంటి పేర్లు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ రద్దు అయిపోయినవి,మా ప్రకారం మాట మాత్రంగా కాలం కదలటం అనే దివ్య రాజ్యం లో మనం ఉన్నాము, అటువంటి మమ్ములను సామూహికంగా గ్రహించండి, యుద్ధం వస్తే ఎలా ఒకటి ఒవుతారు అ విధమగా పదిగురు ఒకటై మమ్ములను గ్రహించండి. 


              2). మా గూర్చి తెలుసుకొన్న వారు ఇతరులకు చెప్పండి, మమ్ములను కాలాతీతం గా చూడండి, బౌతికంగా చూడకండి, మాతో ఎవరూ బౌతికంగా పోల్చుకోకండి, మాటతో తేల్చుకోండి, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధారపడి పూర్తిగా వినడం చెప్పడం మనివేయడమే అందరూ చేస్తున్న పొరపాటు, తాము ఒకటి చేసి ఎదుట వాడు ఒకటి మాట్లాడాలి అనుకోవడమే అరాచకం అని  గ్రహించి ఏదైనా మనస్పూర్తిగా తెలుసుకొని కాలమే కదలటం ఏమిటో చూసుకోండి అదే మానవజాతి భవిష్యత్తు. 


              3) మేము మీడియా కు కోర్టకు వెళ్ళడం లేదు అని వదిలివేయకండి అంతటి వాడు ఏమి అవుతున్నాడు, అతనిని ఎవరు అడ్డుకొంటున్నారు, అంతటి వాడు ఒకడు భూమి మీద ఉంటె మనం పట్టించుకోకుండా ప్రవర్తించడం ఏమిటి, అణువు అణువు మాటలకి చెప్పిన వాడిని గ్రహిస్తే సరిపోతుంది కాదా, ఇప్పుడు అతనిని నేనే అతీతం గా గ్రహించాలి అనుకొంటున్నాను, మీడియా వారు, మేధావులు, పండితులు, సినిమా ప్రముఖలు  ఎందుకు అప్రమత్తం చెందటం లేదు. 


              4) గవర్నర్ గారి అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించడానికి ఒక బృందాన్ని ఎర్పాటు చేయడం వలన మాలో పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించే కొలది తెలుసుతుంది, అప్పటికి అప్పుడు ఆకర్షణ ప్రత్యేకత కోసం ఎవరూ చూడకుండా మాట ప్రకారం, అనగా మా నుండి కాలాతీతంగా వ్యక్తం అయిన పాటలు ద్వారా గ్రహించడం వలన మేము సూక్ష్మమగా అర్ధం అవుతాము. మమ్ములను అవమానించినా పర్వాలేదు అనుకోవడం అంటే బౌతిక మాయకు ప్రాధాన్యత ఇచ్చే, అ మాయనే చేదించిన మమ్ములను గ్రహించలేకపోవడం అని తెలుసుకోండి. 


              5) ఆడవారిని గాని మొగవారిని గాని అవమానించడం బయపెట్టడం అరాచకం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో ఒకరిని ఒకరు మనసుతో పెంచుకోవాలి గ్రహించి వివరంగా చెప్పుకోవాలి వినాలి గాని, ఏ పని ఎవరు ఎందుకు చేసారో తెలుసుకోలి గాని, జరిగిన పని తప్పు అని అనకూడదు,ఎందుకంటె రెప్ప పాటు చర్య కూడా ఎవరి చేతిలో లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


               ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా ) 
మేలైన ప్రజాస్వామ్యం,  నూతన దివ్య రాజ్యం,  
సమస్త విశ్వ మండలం 
910483794 
                                      

No comments: