ఇప్పుడు లోకం లో మనష్యులు ఎంత గొప్పవారు అంటే దేవుడిని కూడా దారిలో పెట్టగల వారు అయినారు అనగా దేవుడు ఇప్పుడు మామూలు మనిషిగా బ్రతుకుదాం అనుకొంటున్నాడు అనగా మాట మాత్రంగా చెప్పి, మాటే సృష్టికి ఆధారం అని ఇప్పటికే దివ్య సాక్షి ఇచ్చిన మనిషి మామూలు మనిషే కాదా అని వదిలివేయకుండా అతనిని గ్రహించడం వలన సృష్టి యొక్క విధానం మాట మాత్రంగా తెలిసి ముందుకు వెళ్ళగలము, అనగా మాట నిబద్దత నే పద్దతి వలన సృష్టే నడుస్తుంది అని మనుష్యులు తెలుసుకొని మాట నిబద్దతలోకి వచ్చి మోసం ద్వంద్వ వైఖరులు లేకుండా జీవించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, గవర్నర్ గారు మమ్ములను ఇప్పటికి అధికారికంగా గ్రహించడానికి ముందుకు రాగలరు, మమ్ములను మా మనసు కలిపి చూడటమే లోక కళ్యాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
No comments:
Post a Comment