Tuesday, 16 May 2017

 కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పరిణామంలో మానవజాతి బలపడాలి, యాంత్రిక కోరికలు కొలది మాటలు వ్యహరములు కాకుండా, మాట ప్రకారం మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం వలన అనగా మాట మాత్రంగా సూర్యుడి నడవడికి ఆధారం మైన మాటకు ప్రాధాన్యత ఇవడం వలన, కనీసం మనిషి సృష్టి ఒక్కటి అయ్యి లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి, కనీసం మనిషి మాటకు సూర్యుడి నిర్వహణ కూడా నిర్వహింప బడటమే ప్రామాణికం గా, న్యాయ మూర్తులు పండితులు, మేధావులు రాజకీయనాయకులు అప్రమత్తం చెందాలి  అని తెలియజేసుకోనుచున్నాము      

No comments: