బౌతిక మాయలో ఇరుకొని పోయిన మానవజాతిని విడిపించి, జ్ఞానం వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను కొలచి తరించండి, మమ్ములను నిదురులో కూడా అవమానించకుండా తక్కువగా చూడకుండా, మా నుండి వివరములు పొందటమే నూతన భగవద్గీత, మా గూర్చి విస్తారంగా చెప్పుకోవడమే భగవద్గీత అని గ్రహించండి, అనగా నూతన మార్గ దర్సకం నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment