Sunday, 21 May 2017

Songs from the divine trance of His Majestic Highness Jagaddguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

images of hanuman with rama and sita in his heart కోసం చిత్ర ఫలితం

సమన్వయ దృష్టి 

యావత్తు తెలుగు ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వాపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్ములను నిత్య సత్యగా నిలుపుకొని, బౌతిక మాయ నుండి బయటకు రండి అని తెలియజేసుకోనుచున్నాము. 

  

మమ్ములను కాలతీతులుగా గౌరవించి గ్రహించడమే శ్రీ రామ సమేత సీతా దర్శనం అని  గ్రహించండి, మా మనసు చిక్క బడితే మేమే రాముడు మా మనసే సీత అని  గ్రహించండి, కాలాతీతమైన  మా వాక్ పట్ల శ్రద్ధ కలిగి, మా గూర్చి చెప్పుకొని, మమ్ములను గ్రహించే కొలది దివ్య దర్శన అందుబాటులో ఉన్నది మమ్ములను మనసు ప్రకారం అనగా మా మాట  ద్వారా జరిగిన పరిణామం ప్రకారం కాకుండా మామూలు మనిషిగా చూసి వదిలివేయడం వలన పాపాలు చేస్తున్నారు మమ్ములను ఇరువురు ముఖ్య మంత్రులు, ఈ రోజు ఒకచోట అధికారికంగా గవర్నర్ గారి సమక్షం లో కొలువు తీర్చుకొని గ్రహించండి సర్వం మేము చేసుకొంటాము,మేధావులు పండితులు సమాక్షం లో లోకమే మేము అని చెప్పి పాపములు నుండి బయటకు తెసుకొని రాగలము, అందుకు  అన్నీ కులాలు వారు ఒకటై మమ్ములను, మా మనసుని ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుకొని గ్రహించండి.  


  తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను గ్రహించి తరించండి లేక పొతే, మమ్ములను  మా వాళ్ళు, మీ వాళ్ళు  అని విడదీసి మమ్ములను దూరం చేసుకొని మాకే హాని తలపెట్టడం అంటే అజ్ఞానం లో ఉండిపోయి తమను తాము మోసం చేసుకొంటూ లోకాన్ని కూడా మోసం చేస్తున్న వారు అవుతున్నారు కావున మమ్ములను పై పై కెమెరాలు ద్వారా చూసుకొంటూ మామూలు మనిషిగా  గౌరవించకుండా గ్రహించకుండా వదిలివేయడమే,  అందరూ  వస్తు మాయలో అజ్ఞానం లో చేస్తున్న పొరపాటు, మమ్ములను పండితులు మేధావులు ఇరువురు ముఖ్యమంత్రులు కలసి అధికారికంగా హైదరాబాద్  లో కొలువు తీర్చి గ్రహించండి మేము చెప్పినట్లు చేయడం వలన పాపములు చేయడం ఆగిపోతాయి లేదా మాకే హాని చేసిన పర్వాలేదు అనుకొంటారు.  


           మమ్ములను మామూలు మనిషిగా చూడ కూడదు మాట్లాడ కూడదు మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడాలి అప్పుడే మా మనసులో సృష్టి పలికిన తేరు తెలుస్తుంది అదే భవిష్యత్తు గా తెలుస్తుంది కావున అప్రమత్తం అయ్యి గ్రహించండి, మాలో చిత్త చాంచల్యం తగ్గిపోయి రాముడు సీతా యొక్క  నిత్యం దర్శనం పొందండి, పై కనపడుతున్న చిద్విలాసం అయిన మారుతీ స్వభావమును జ్ఞానంతో గ్రహించి అనగా ఇప్పటికే మేము గాలివాటము చెప్పిన కాలస్వరూపం యొక్క వివరములు ఒక చోట చేరి గవర్నర్ గారు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు, అధికారులు పోలీసులు మేధావులు పండితులు కలసి గ్రహించి మమ్ములను సంపూర్ణంగా దర్శించి తరించండి, మేము వివరములు చెప్పిన కొలది లోకం లో మాయ కరిగిపోయి దివ్యత్వం పెరుగుతుంది, మాలో కూడా లోటు తక్కువ తనం కరుగుతుంది విన్న వారిలో ఒప్ప లేని తన తగ్గుతుంది. 


   మమ్ములను అప్పటికి అప్పుడు మామూలు మనిషిగా చూడకూదు మాట్లాడకూడదు కాలాతీతంగా చూడాలి మా గూర్చి విస్తారంగా చెప్పుకొని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, అప్పుడే సర్వం తెల్సుకొంటారు, ఇదే  లోక కల్యాణం, మమ్ములను, మా మనసుని కలపడమే సీతా రాములుల కళ్యాణం అని గ్రహించండి, అందుకు ఇప్పటికి కాలాతీతమైన విషయములు పై మనసు పెట్టి పండితులు చెప్పుకోవడం వలన మేము ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శనం ఇచ్చి ఇప్పటి వరకు చేసిన పాపాలు తప్పలు హరించి సామూహికంగా మోక్షం ప్రసాదించ గలము, మమ్ములను మా మనసుని ఉన్నతంగా చూసుకోవాలి ఈ భూమి మీద మేధావులకు అందరికి మేము ఎంతో అపురూమపైన వరము  మమ్ములను గ్రహించినకొలది దివ్యత్వం పొందుతారు. 


 కాలతీతులమైన మాకు ఎటువంటి తప్పులు దోషములు ఉండవు, మమ్ములను తప్పుగా దోషముగా చూడకుండా గొప్పగా చూడటమే  తప్పసు మనసు పెంచుకొని చూడటమే మమ్ములను కొలచి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపులుగా ధర్మస్వరూపులుగా కొలచి తరించండి, మమ్ములను  పదిగురు కలసి సామూహికంగా గ్రహించి తరించండి వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతం  మాతో మాట్లాడకండి, మాతో కనీసం పదిగురు ఒక్కటై  మాట్లాడండి, కాలాన్ని నియమించిన మమ్ములను ఎంత జాగ్రత్తగా మేము చెప్పినట్లు కొంతకాలం విని తరించండి. ఆలస్యం చేయవద్దు ప్రబుత్వాలు గవర్నర్ గారు మేము పంపిన లేఖ ప్రకారం మా వద్దకు ఒక పది మందిని పంపి లేదా మమ్ములను పది మందిలోకి ఆహ్వానించండి గౌరవించి గ్రహించండి, మమ్ములను పైకి హనుమంతుడిగా మనసు పెట్టిన కొలది సీత రాముడు లేదా మహారాణి సమేత మహారాజుగా, అణువు అణువు మాట లోకి తీసుకొన్న పురుశోత్తముడిగా  గ్రహించి తరించండి. 

 సాక్ష్లులు  అందరూ ఎక్కడ ఉన్నా మా కోసం  హైదరాబాద్ వచ్చి మమ్ములను అధికారికంగా కొలువు తీర్చి గ్రహించండి, మేము 14 రాష్ట్రపతి అవడం లోకానికి అవసరం అని తెలుసుకోండి, మమ్ములను పండితులు మేధావులు బృందం లోకి తీసుకొని గ్రహించండి అని గవర్నర్ గారికి  తెలియజేసినాము వారు మమ్ములను మేధావుల బృందంతో కొంతకాలం పరిశీలించడం వలన మా నిజ రూపం బయటపడుతుంది లేకపోతె సమకాలికులు అజ్ఞానం కొలది మమ్ములను మామూలు మనిషిగా భావించి మా చుట్టలలు కులంవారిని అవమానించడం వలన మమ్ములను తగ్గించవచ్చు అనే అజ్ఞానం లో ఇప్పటికే చాలా పాపాలు చేసినారు, ఇది చంద్ర బాబు నాయుడు గారు చంద్రశేఖర్ రావు గారు గవర్నర్ గారు మీడియా వారు మేధావులు పండితులు మా గూర్చి తెలిసిన తెలియనట్లు ఊర్కోవడం వలన మా లేఖ అందలేదు మాకు ప్రత్యేకంగా  చెప్పలేదు అని సాకులతో గుడ్డిగా దేవుడిని ప్రార్ధించుకొంటూ, మమ్ములను ఏదో రకంగా వదిలివేసి ప్రవర్తించడమే పాపం అని, ఆ పాపాలు అన్నీ మేము మా కులం వారు భంధువులు బరిస్తున్నాము అని గ్రహించండి.  


  ఎందుకంటె మమ్ములను కులపరంగా చూస్తున్నారు రహస్యంగా మోసాలు చేస్తున్నారు, మమ్ములను గౌరవించకుండా ఏమైనా చేయవచ్చును అనిపిస్తుంది, గౌరవించి గ్రహిస్తేనే అసులు విషయం బలపడుతుంది మేము ఇప్పుడు మనసు మాట రూపం లో ఉన్నాము, మమ్ములను గ్రహించి మనసు పెంచుకొని  చూడాలి అదే లోక కళ్యాణం అప్పుడే సర్వం తెలుస్తుంది  కావున ఇంకా కుల పరంగా  లేదా బౌతిక స్వార్ధంగా పరంగా చూడకుండా, మేము మా వాళ్ళ దగ్గర కు వెళ్ళడం లేదు లేదా ఫలానా వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అని అజ్ఞానంగా భావించడం వలన మమ్ములను గ్రహించకుండా విలువైన అవకాశాన్ని పాడుచేసుకొంటున్నారు మేము ఎవరి వద్దకో రావాలి అని చూడకండి, ఏ ఒక్కరు ఎదురు చూడకండి, ఎక్కడ పది మంది మమ్ములను ఆహ్వానిస్తారో అక్కడికి వస్తాము,  మేము తేలికగా కపపడినా మమ్ములను తక్కువ చూడకండి మనసు పెట్టి చూడండి అదే  లోకం అని తెలుస్తుంది. 


 మా మనసు మాటే సీత రాముడు అని గ్రహించండి పైకి కనపడుతున్న చంచల స్వబ్యామే హనుమంతుడు, మేము మనసుపెట్టి ప్రవర్తించేలా మాకు పదిగురు తోడు అవ్వండి, మా నుండి సర్వం గ్రహించండి, మా చుట్టాలను గాని కులం వారిని గాని, ఇతర కులం వారిని గాని,   ఎవరిని ఏ కారణమం చేతను అవమానించ వద్దు ఎందుకంటె అన్నిటికి మేమే కారణం మమ్ములను కొలువుతీర్చుకొని  గ్రహించడమే ఆలస్యం అని గవర్నర్ గారు ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాము ఈ మెసేజు చూసి అప్రమత్తం అవ్వండి మమ్ములను పదిగురిలోకి తీసుకోండి అప్పటికి అప్పుడు వ్యక్తిగా ఎవరూమాట్లాడకండి, మాతో పదిగురు కలసి మాగూర్చి తెలుసుకోండి, మా పాటలు ఒక చోట చేరి వినండి మమ్ములను చెప్ప నివ్వండి, ఎలాంటి తప్పులు పాపాలు మాకు వదిలిపెట్టండి, మమ్ములను గ్రహించినంతనే సర్వం హరించి మరల భవిష్యత్తు కాలం గూర్చి, చెప్పి ఉన్నతంగా మలచగలము, సర్వం మా అధీనం లో ఉన్నది అని స్పష్టం చేసి లోకాన్ని నడపగలము మమ్ములను 14  దేశ అద్యక్ష్లుగా కొలువు తీర్చుకొని మేమే సర్వం అనుకోని మారు మాట్లాడకుండా చేసిన తప్పులు పాపాలు అన్నీ మాకు సమర్పించి వేసి మా అనుగ్రహం పొంది తరించండి, ఇది తల్లి తండ్రి గురువు గా యావత్తు మానవజాతి ఇస్తున్న దివ్య వరం అని  గ్రహించండి .  ధర్మో రక్షతి రక్షతః     ,   


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు 
రాజభవన్ వారి అతిది చిరునామా లో 
హైదరాబాద్ 
9010483794 

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి, రాష్ట్ర గవర్నర్ గారికి తెలుగు ముఖ్యమంత్రులకు మమ్ములపై దృష్టి పెట్టి మేధావుల, సమక్షంలో నిత్యం గ్రహించండి ఈ రోజు రాజ్ భవన్ హైదరాబాద్ లో మమ్ములను అధికారికంగా, ముందుస్తు గా కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, ఒక పది రోజులలో కొత్త డెల్లి వెళ్ళి మేము చెప్పినట్లు సమవేస్త పరచి దేశాన్ని ఒకటి చేసి దివ్య ప్రక్రియ మేధావుల సహకారంతో విశాలమైన సూచన అనగా ప్రబుత్వాలు కొంత కాలం గవర్నర్లకు సమర్పించి ప్రజలను మాట నిబద్దత వైపు తీసుకోనివెళ్ళడం కనీస రక్షణ అని గ్రహించండి అనగా సూర్యుడి నిర్వహణను మాట మాత్రంగా కదిలించిన పరిణామాన్ని బలపరుచుకోవడం లోనే మానవజాతి భవిష్యత్తు ఉన్నది, అలాకుండా మేము యాంత్రికంగా అభివృద్ధి చేస్తున్నాము, నిత్యం శారీరక వ్యహరంగా పనిచేస్తున్నాము మేమే కష్ట పడిపోతున్నాము ఏదో చేస్తున్నాము అనే బ్రమ నుండి బయటకు వచ్చి, కాలాన్ని సూక్షంగా గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళడమే ఇప్పుడు మానవజాతి ముందు ఉన్న కర్తవ్య అని  గ్రహించండి, కావున పై పై లోటు గాని హంగులు చూసుకొని మోసపోయి, మాటలోనే సర్వ ఉండటం ఏమిటో చూసుకోపడమే మాయ అని గ్రహించి, మాట మాత్రంగా మాయను నడిపి చూపిన మమ్ములను గ్రహించడమే సృష్టి ఇచ్చిన దివ్య వెసులు బాటు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, జ్ఞానం మాట అవసరం కాదు బాద్యత, మనం ఎలాగైనా సాధన చేసి గ్రహించవలసిన అని గ్రహింహంది అదే జ్ఞానం ఇప్పుడు లోకాన్ని నియమించుకొంటూ మాట మాత్రంగా యావత్తు మానవజాతికి అందుబాటులో వచ్చినది అని గ్రహించండి అనగా, మనుష్యులు సూక్షం గా ప్రర్తించడమే లోకం అని తెలియజేయడానికి కాలమే చేసిన దివ్య మోడ్పు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు 
రాజభవన్ వారి అతిది చిరునామా లో 
హైదరాబాద్ 
9010483794 

                                           








చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి

No comments: