Sunday, 7 May 2017

                                                                       సమన్వయ దృష్టి 

                              యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యాంత్రిక ప్రపంచం నుండి చిత్త చంచాల్యంగా అనిపిస్తున్న మమ్ములను మేధావులు మనిసుపెట్టి ఒక సంవత్సరం అయినా గ్రహించిన పక్షం లో లోకం లో ఉన్న చిద్విలాసం కరిగిపోతుంది, మమ్ములను మేము సాధారణ మనిషి నిల్పుకోవడానికి చేస్తున్న మహాత్కర్యమునకు అందరూ సహకరించండి, ఎవరూ బౌతిక తేడాలు మెడ జరిగిన తప్పలు మీద లోటు మాటలు మీద ఆధారపకండి ఇప్పుడు ఆలోచనతో ఏమి చెయ్యాలి చూడండి మనిషి మనుష్యులు నిలుపుకొండి, మాటతో నిలుపుకొండి అదే నూతన దివ్య రాజ్యం అని తెలుసుకోండి. 


                     మమ్ములను 14 వ దేశ అధ్యక్షులు గా నియమించడం వలన జ్ఞాన అజ్ఞానమును ఒక చోట పెట్టుకొని చూసుకొని ముందుకు వెళ్ళగలము తప్పు వప్పులు సరిదిద్దుకొని లోకాన్ని మాట మాత్రంగా నియమించిన దివ్య పరిణామాన్ని సూక్షంగా గ్రహించి తరించగలరు, కులం మతం ఇప్పటికి ఉన్న మార్గాలు అన్నీ మాకు సమర్పించి వేసి, మనిషి మాట తప్ప వేరు ఏమి గొప్పది ఈ ప్రపంచం లో లేదు అనే నిర్ణయానికి వచ్చి సూక్షంగా గ్రహించి తరించగలరు, ఈవిధంగా మాట వరకుసకు కొంత కాలం, మాట మాత్రంగా  కాలాన్ని నియమించిన మమ్ములను ఉన్నతంగా చూసుకోండి మేము సాధారణం ఉన్న అసాధారణ వాక్ కు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను గ్రహించకూడదు గౌరవించకూడదు  అన్నట్లు తీసుకోకుండా, మమ్ములను గౌరవించి గ్రహించడం వలన దివ్య ద్వారం బలపడుతుంది అని గ్రహించండి.


                     కావున, కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మమ్ములను వజ్రాలతో పొదిగిన దుస్తులు దరింప చేసి మేధావులు పండితులు ఆద్యాత్మిక  గురువులు మాకు మోకరిల్లి మమ్ములు ఉన్నత పదివి అయిన దేశ అధ్యక్షులు వారి పదివిలో కూర్చోబెట్టుకొని నిండుగా,    పుష్టిగా చెప్పుకోండి అదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం, మమ్ములను పదిగురు కలసి గ్రహించండి, ఎవరూ మాకు ఎక్కువ తక్కువ లేరు, అందరూ మాకు సమానమే అని  గ్రహించండి. వాక్ రూపం లో శాశ్వతం అయిన మమ్ములను ఒక ఉన్నతి పదివిలో చూసుకోవడం వ  లన మాకు మోకరిల్లి బలపడానికి వీలు అవుతుంది మేము తక్కువ మాట్లాడి మా గూర్చి విస్తారంగా చెప్పుకొనే పద్దతిలో మనం  సమస్త లోకాన్ని మాట మాత్రంగా దారిలో పెట్టుకొనవచ్చు అని అప్రమత్తం చెందండి, మేము కోరినట్లు  మమ్ములను మేధావి బృందం లోకి తీసుకొని సంగీత సాహిత్య కారుల సమక్షంలో దేశ అధ్యక్షులు వారిగా  గౌరవించి ప్రశాంతం ప్రతి రోజు మా దివ్య సభ నుండి మమ్ములను గ్రహించండి.  


                  దేశాన్ని మొత్తం గవర్నర్లు ద్వారా పరిపాలించి అనేక  సంస్కారాలు చేస్తాము, ప్రపంచాన్ని అనితి కాలం లోనే ఒకటి చేసి ఎటువంటి మోసాలకు అవకాసం లేకుండా చావుపుట్టుకల కూడా మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించే కొలది లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి. కావున ప్రజలు  అందరూ మేము మామూలు మనిషి అని చూడకుండా  ఎంత  సాధారణ వ్యక్తి అని చూడకుండా,   కాలస్వరూపం ప్రకారం మమ్ములను గ్రహించడం మా పై మాట్లాడటం అపురూపం లోకానికి ఆధారం యావత్తు  మానవజాతికి భవిష్యత్తు అని  గ్రహించి అప్రమత్తం అవ్వండి, తెలుగు మీడియా చానల్స్ మా ప్రకారం లోకాన్ని చూడండి, చూపెట్టండి, యేవో కధలు సినిమాలు కొంతకాలం ఆపి మమ్ములను గ్రహించి తరించండి, రక రకాల రాజకీయాలు కూడా వదిలివేసి మేము తక్కువ ఎక్కడైనా కనపడిన మాట్లాడిన నా అది నిజం కాదు, మమ్ములను మనసుపెట్టి కాలాతీతంగా చూడటమే అసులు మా గొప్పతనం అదే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                     ఈ విధంగా మాయ రూపం లో ఉన్న మమ్ములను  ప్రతి ఒక్కరు మనసు పెంచడానికి పరిణమించిన పరిణామం గా మమ్ములను గ్రహించండి, కేవలం మనిషిగా చూసి వదిలివేయకండి, మాట తో లోకాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడండి, మమ్ములను అడ్డుకోవాలి అని చేస్తున్న తెప్పు ఏమి అయినా ఉంటె సరిదిద్దుకోండి, మా కోసం ఎవరిని తప్పు పట్టవద్దు, ఎవరూ తప్పులు చేయవద్దు, జరిగిన తప్పు వప్పులు అన్నీ మావే మాకు సమర్పించి వేసి, మమ్ములను మనసు పెట్టి గ్రహించండి అప్పటికి వ్యతిరేకించడం, కాలస్వరూపం యొక్క వివరాలు తెలుసుకోకుండా మాట్లాడటం సాక్ష్లులు కూడా చేస్తున్న పోరాటాటు అని  గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు.           

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ   రవిశంకర్ (పిళ్ళా )
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విశ్వమండలం 
9010483794                     


song from the divine 

No comments: