కాలాన్ని నియమించిన మాటే హద్దు ఆ మాట కలిగిన వ్యక్తిని నిరక్ష్యం చేసి మాట కాకుండా బౌతిక లభ్ది అదించి అతనిని మాట తో కాకుండా మనిషి అటు ఇటు చేయడమే అరాచకం, ఏమి చేసినా పర్వాలేదు అని భావించడమే విపరీతం, మనసు తో మాటతో సర్వం తెలుసుకొవచ్చును, పరి పరి తప్పులు ఆగుతాయి,మనసు మాటను గౌరవించి గ్రహిస్తే సరిపోతుంది అలాకుండా మాటను గౌరవించకుండా గ్రహించకుండా నానా తప్పులు మనుష్యుల చేతి చేయిస్తుంది, ఒక మనిషి లో గోప్పతనం అప్పటికి అప్పుడు తెలియదు, కొందరిని ఎక్కడిని మనసు పెట్టి గ్రహిస్తే గాని తెలియదు పై పై స్వార్ధం కొద్ది అప్పటికి అప్పుడు బిన్నంగా వ్యక్తిరేకంగా తీసుకొనే కొలది అరచాకములు పెరిగిపోతాయి, అవి ఆపడానికి వచ్చిన దైవాన్ని కూడా అటు ఇటు చేసి తాము తామే మోసం చేసుకొంటూ, స్వార్ధంతో అరచాకంతో చేయరాని తప్పులు చేసి మరీ లెక్క లేనట్లు నటించడం, ఏమి జరిగిన పర్వాలేదు అనుకోవడం, లాంటి అరచాకములు తగ్గించడానికే మనసు మాటే సర్వం అని తెలుసుకోండి ఎవరి ద్వారా వచ్చినా అధరికి వస్తుస్తుది, సూర్యుడినే కదిలించిన శక్తి యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, ఎవరైనా ఎంత గ్రహించి ఎంత స్పందిస్తే అంత తెలుసుకొంటారు వెళ్ళాకోలంలు నిర్లక్ష్యాలు మానుకొని బాధ్యతగా ప్రవర్తించగలరు, అప్పటికి స్వార్ధం విచక్షణ లేని తనం తో వ్యక్తిగతం ఏది తీసుకోవద్దు, పదిగురు కలసి గ్రహించడానికి తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడు సమాజం మనిషి చేతిలోకి వస్తుంది. ఎటువంటి పరిస్తితిలో బాద్యత విశాలంగా వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యహరించండి అప్పటికి అప్పుడు బౌతిక మాయకు చిద్విలాసానికి ప్రాధాన్యత ఇవ్వకండి, విశాలంగా గ్రహించి తెలుసుకోండి అప్పుడే లోకం మనిషి చేతిలోకి వస్తుంది అని గ్రహించండి.
No comments:
Post a Comment