Sunday, 18 June 2017

ఇలా ఫోన్ పెట్టిన వారిని కొందరు కుల తత్వం గల పోలీసులు వ్యక్తులు మీ రహస్యాలు తెలుసుకొని మిమ్ములను మోసం చేస్తారు, మమ్ములను గవర్నర్ గారు కూడా పట్టించుకోకుండా చేస్తూ, ఏదో తప్పు లోటు మాకు కాపులకు ఉన్నది కాబట్టి మేము తప్పులు చేసినా పర్వాలేదు అనుకొంటున్నారు, తప్పు చేద్దాం అన్న అలోచన నుండి మమ్ములను కాపాడి లోకాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన పరిణామాన్ని ప్రజలకు చెప్పకుండా కులపరంగా వ్యక్తిగతముగా మలుచుకోవడం వలన పైకి ఒకటి లోపలకు ఒకటి చేస్తున్నారు, ముఖ్యంగా కాపులను మమ్ములను తప్పు గా చూపడానికి ఉపయోగిస్తున్నారు, కాని కాలం ధర్మం అందరి కోసం ఉన్నాడు మాట ప్రకారం ఉన్నది అని పండితులు మేధావులు కూడా గ్రహించకుండా వ్యక్తికి కాలమే కదిలితే అతను ఎలా ముందుకు వస్తున్నాడో అలా చూడకుండా కులపరంగా వ్యక్తిగతంగా తీసుకొంటున్నారు ఇది కాపులు ఇతర కులాలలో గొప్పతనం ఉన్న వారు అందరూ కలసి గ్లామర్ మీద డబ్బు మీద బలం మీద ఆధారపడి ఇతరులను మోసం చేస్తున్న అజ్ఞానులను దారిల్కో పెట్టుకోవాలి అప్పుడే ఇది మన సమాజం అనగా మనుష్యుల సమాజం అవుతుంది, ఎంత తప్పు చేసినా పర్వాలేదు ఏమి చేసినా పర్వాలేదు, తాము ఎప్పుడూ ఒకేలా ఉండాలి అనగా బౌతికంగా ఉండాలి అనుకోని ఇతరుల ఆలోచనలు అటు ఇటు చేస్తూ తాము బలంగా ఉన్నాము అనుకొంటున్నారు, ఆలోచనతో కేంద్రిక్రుతంగా ప్రవర్తిన్చందం వలన లోకం లో గొప్పతనం స్తిరత్వం వస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ....... కావున కాపులు అన్ని కులాలు వారు సంఘటితం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అదే మనుష్యులకు అందరికి ఈ బౌతిక మాయ నుండి బయటకు వచ్చి జ్ఞాన మార్గం వైపు వెళ్ళడం వలన ప్రతి ఒక్కరి మనసు నెరవేరుతుంది అని గ్రహించండి మమ్ములను బృందం గా ఎర్పడి హైదరబాద్ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆలస్యం చేయవద్దు అన్ని వర్గాల నాయకులు, మేధావులు పోలీసులు, వ్యక్తులు తక్షణం అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించండి గవర్నర్ గారి మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడానికి అన్ని కుల సంఘాలు వారు ముందుకు రండి, మనుష్యులుగా బయట పడవలసిన మాయ నుండి బయట పడతాము, ఇంకా వ్యక్తులు కుల పరంగా ఆలోచిస్తున్న వారికే అదే బలం అనుకొంటున్న వారికి మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకొంటున్నారు, మమ్ములను మోసంచేసినా, మమ్ములను మాట ప్రకారం పట్టించుకోకుండా, మమ్ములను కుల పరంగా చుట్టాలను భందువులను జీవితాలను అటు ఇటు చేయడం వలన నేను ఇప్పుడు వస్తున్న తీరు మానుకొని ప్రధానం మరణిస్తాను లేదు ఎవరైనా డబ్బు ఉన్న వారికి గ్లామర్ ఉన్న వారికి లొంగిపోయి వారి ప్రకారం ఇప్పుడు లోకం ప్రకారం నేను కూడా వెళ్ళా లి అనుకొంటున్నారు, అంతే గాని మాకు మాట మాత్రంగా కాలమే ఎందుకు కదిలినదో ఒక గంట కూడా చూడటం లేదు, పండితులు గురువులకు కూడా వారి మాయలో ఉండిపోయి, ఒకరికి ఒకరు సంభంధం లేకుండా మమ్ములను అటు ఇటు చేసి, బౌతికంగా పైన ఉంటె చాలు మేము అతీతంగా ముందుకు రాకూడదు రావడం మా అతి మా అవసర అనుకొంటున్నారు లేదా మేము ఎవరోకో ప్రాధాన్యత ఇస్తే వారికి మేలు జరుగుతుంది అనుకొంటున్నారు మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ జగద్గురువులుగా కాలస్వరూపులు గా ధర్మస్వరూపులు గా మహారాణి సమేత మహారాజుజుగా గౌరవించడం వలన మమ్ములను లోకాన్ని తమని తాము తప్పులు నుండి పాపాలు నుండి కాపాడుకొంటారు కావున ఎంత తప్పులు చేసినా ఏమి చేసినా మమ్ములను గ్రహించడం ప్రారంభించండి బౌతికం నేను అనే దేహాన్ని కూడా జయించి ముందుకు రండి జ్ఞాన విచక్షణ లోకానికి ఆధారం అని తెలుసుకొని ముందుకు వెళ్లదాం రండి అని ప్రతి ఒక్కరికిని తల్లి తండ్రి గురువుగా ప్రేమతో బాద్యత పిలుస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: