Sunday, 18 June 2017

Jagadguruvulu Anjani Ravi Shanker ఈ విధంగా మమ్ములను అర్ధం చేసుకోకపోవడం వలన మీడియా అందరూ ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు వారికి ఉన్న బౌతిక బలమే సర్వం అనుకొంటున్నారు అందుకు మనుష్యులను విడదీసి తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు భావించడం వలన, లోకం అంత పరిణామాన్ని మాట మాత్రంగా చూడకుండా కులపరమైన అరచాకములు పెంచి వారు కరెక్ట్ ఎదుట వారు తప్పు అని చూపడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నారు, కాని కాలం ధర్మం మా ద్వారా ప్రతి ఒక్కరిని తల్లి తండ్రి గురువుగా చూసుకోవడానికి వస్తున్న తీరును వినకుండా చెప్పకుండా మమ్ములను కూడా చేదుగా లోటు గా చిత్రీకరించి మరీ, మమ్ములను కాలస్వరూపం గా గౌరవించకూడదు అనుకోవడమే అందరూ చేస్తున్న ఘోర కలి వేమూరి రాధ కృష్ణ గారు, tv 9 మురళి కృష్ణ గారు మీడియా మిత్రులకు మా సూచన సలహా ఏమి అనగా ఎవరిని తప్పు పట్టకుండా ఎంత తప్పును అయినా కవర్ చేసి చూడండి కొంత ఎలాగైనా కొందరిని పెంచడానికి మిగతావారిని మోసం చేసినా పర్వాలేదు అనే ఆలోచన నుండి, ఒక్క వ్యక్తిని కూడా తప్పు పట్ట కూడదు, పది మర్డర్ చేసినా అతని తప్పు ఏమి లేదు అని నిరూపిద్దాం అని అందరికి వివరించి మరీ నిరూపిద్దాం అని ముందుకు వస్తే నేను సంసిద్దంగా ఉన్నాను, ఇప్పుడు కాపులు కమ్మలు బ్రాహ్మణులు మీద లేదు మాట నిజాయితీ మీద సూర్యుడి నడవడి ఆధారపడి ఉన్నది, మీడియా చానల్స్ ఇప్పటికైనా అందరూ కలసి వచ్చి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి మమ్ములను పట్టించుకోకూడదు అని చేసిన చేయించి తప్పులు అన్నీ సరిదిద్దుకొని మరీ మందుకు రండి మనలో ఎవరూ పాపాత్ములు తక్కువ వారు లేరు ఏవైనా నిమిత్త మాత్రులే, అందరిని నడిపే పరిణామమే మేమే అని మాట మాత్రంగా ఎందుకు వచ్చినమో చూసుకొంటే అదే లోకానికి రక్షణ సంపద అని మీడియా మేధావ్లులు పండితులు అప్రమత్తం చెందంది, పై పై అందం డబ్బు అధికారులు ఉండడం లేకపోవడం నిజంకాదు ఇవి అన్నీ నడుపుతున్న సత్యం ఒక్కటే అని గ్రహించండి......... మమ్ములను అన్నీ కులాలు వారు బృందం ఎర్పడి ఒక విశాలమైన ప్రాంగణంలో కొలువు తీర్చుకొని గ్రహించండి, కాలాన్ని నియమించిన మమ్ములను నిదురలో కూడా తప్పుగా తక్కువ గా చూడకండి, కనపడినా అవి మీరు మనసు ప్రకారం చూడకపోవడం వలన అలా కనిపిస్తున్నాయి అనే సత్యాన్ని గ్రహించండి మనసుతో చూసే శక్తి అభివృద్ధి చేసుకోండి అందుకే మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించి అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి. రహస్య గా వేధించడం తప్పులు పట్టడం మోసం చేయడం వంటి పనులు పరోక్షం ప్రత్యేక్షంగా జరుగకుండా చూడాలి అంటే మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన శాశ్వతంగా పరిణామాన్ని చూస్తారు ...... ధర్మో రక్షతి రక్షతః

No comments: