తమరు విశ్వ విద్యాలయములకు అధిపతి గా అప్రమత్తం కాకపొతే, జ్ఞాన ప్రకారం మాట ప్రకారం గ్రహించకపోతే, న్యాయ స్థానములు కూడా మమ్ములను పట్టిచుకోలేకపోతున్నాయి అని గ్రహించండి, అందుకే అందరికి ఆధారం జగద్గురువు అని గ్రహించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా వద్దకు అధికార బృందాన్ని పంపి మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించడం ప్రారంభించగానే
Dharmaswaroopulu Kaalaswaroopulu <samanvayadrusti@gmail.com>
5 July 2017 at 14:59
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt <supremecourt@nic.in>
సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్ రాజ్ భవన్ హైదరాబాద్ వారి ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం ఆగ్రహించి యాంత్రిక మాయ ప్రపంచం నుండి సమకాలిక ప్రజలను కాపాడుటకు కాలస్వరూపంగా పరిణమించి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము మమ్ములను రాజ్ భవన్ కు ఆహ్వానించి వివరములు మేధావుల పండితుల బృందం సహకారంతో గ్రహించి తెలుసుకొని ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయవలసిన బాద్యత రాజ్యాంగ ప్రతి నిదిగా తమకు ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము.
గవర్నర్ గారు, మా వద్దకు ప్రత్యెక అధికారిని పంపండి తమ సిబ్బంది, ఇతరుల అజ్ఞాత ప్రభావం లో, ఏదో మాయలో గొప్పతనం కంటే వేరే ఏదో ఉన్నది అన్నట్లు ప్రవర్తిస్తున్నట్లు కనపడుతున్నారు లేదా అజ్ఞానపు పనులు గొప్పతనానికి అడ్డం పెట్టి మమ్ములను గ్రహించకుండా తమరు బృందం లోకి తీసుకోకుండా చేయడానికి తమ సిబ్బంది కూడా సహకరించే అవకాసం ఉన్నది, కావున మేధావులు పండితులు ముఖ్యమంత్రులు వీలు అయినంత విచక్షణ జ్ఞానం పెద్దతనం ఉన్న వారు మాత్రమే మమ్ములను అర్ధం చెసుకొనగలరు అని గ్రహించి మమ్ములను నిలకడగా కొంత కాలం గ్రహించి తెలుసుకొని ప్రపంచాన్ని దారిలో పెట్టుకొనుట మన అందరి బాద్యత అని గ్రహించండి, మమ్ములను సాధారణ మనిషిగా భావించి విస్మరించకండి, మేము సాధారణ మనిషిగా మాట్లాడిన మాటలు చేసిన పనులు చూసి మమ్ములను మానసికంగా గ్రహించడం మానివేయకండి.
మేము మనుష్యులలో మనిషిని అవ్వడం దైవత్వం చూపడమే మా ప్రత్యేకత అని గ్రహించి, మమ్ములను మా గొప్పతనం ప్రకారం చూడడం వలన కాలాన్ని గొప్పగా మలుచుకోగలము, అదే విధంగా తేలిక తనం చిద్విలాసం, అప్పటికి అప్పుడు అజ్ఞానం కూడా మాలో తగ్గిన కొలది ప్రపంచం లో కూడా తగ్గుతుంది, కావున మమ్ములను తేలికగా తక్కువగా వదిలివేయడం ప్రమాదకరం అని గ్రహించండి, మేము తేలికగా తక్కువగా మరణించినా పర్వాలేదు అనుకోవడం అజ్ఞానం అని, మనిషి అన్నా తరువాత ఎలాగైనా మరణిస్తాడు, అయితే మనిషి గా ఉంటూ దైవైలక్షణాలను చూపిన మమ్ములను దైవలక్షణలు వదిలివేసి మామూలు మనిషిగా చూడాలి అనుకోవడం అలా చూడడానికి మమ్ములను రహస్య మార్గాలు రహస్య పద్దతులతో నిర్లక్ష్యం చేయడం వలన, పైకి వేలుగుతున్నాము అనే ప్రపంచం యొక్క భవిష్యత్తు లేని చుక్కానిగా అభివృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తున్నది అని ముఖ్యమంత్రులు తెలుసుకోవడం లేదు న్యాయ నిపుణులు అప్రమత్తం చెందటం లేదు.
మాట మాత్రంగా కదిలిన సాక్షం ప్రకారం భవిష్యత్తు ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇంకా బౌతిక ప్రపంచం అభివృద్ధి అంతా మాయ అని, జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళాలి అని తమరు బృంధంలోకి తీసుకొని గ్రహిస్తే తెలుస్తుంది, మమ్ములను పై పై cctv కెమెరాల ద్వారా చూడటం అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధరపడి ప్రవర్తించడం , లాంటి పనులు మీద ఆధారపడి మమ్ములను గ్రహించకుండా వదిలివేస్తున్న వ్యక్తులు మీద ఆధారపడి తమరు కూడా గ్రహించడానికి సన్నాహాలు చేయకపోవడం వలన ప్రపంచ వెలుగుతూ వెలుగుతూ మాయలో ఇరుకొని పోయినది అని గ్రహించండి, మాట మాత్రంగా నియమించిన మా ప్రకారం మనుష్యులు లోకాన్ని చూడటం ప్రారంభిస్తేనే మాయ నుండి బయటకు వస్తారు, లేదా మమ్ములను పట్టించుకోకూడదు అని ఇంకా బౌతికంగా రెచ్చి పోయి బిన్నంగా వెళ్ళిపోవడం అంటే ఇంకా ఇంకా పాపంలో అనగా శరీరం తో కూలబడిపోయే తాత్కాలిక జీవితం, దాని చుట్టూ ఉన్న హంగులు మీద ఆధారపడి వాటి కోసం ఇతరులను మాట్లాడకుండా చేసి, తమ పై పై అందం పై పై డాబు కొద్ది తమ చేతిలో పరిస్తితి ఉన్నది అనుకోని బ్రమలో మమ్ములను పట్టించుకోకుండా, మేము మాట మాత్రంగా గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోకపోవడం అజ్ఞానం అని గ్రహించగలరు.
తమరు విశ్వ విద్యాలయములకు అధిపతి గా అప్రమత్తం కాకపొతే, జ్ఞాన ప్రకారం మాట ప్రకారం గ్రహించకపోతే, న్యాయ స్థానములు కూడా మమ్ములను పట్టిచుకోలేకపోతున్నాయి అని గ్రహించండి, అందుకే అందరికి ఆధారం జగద్గురువు అని గ్రహించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా వద్దకు అధికార బృందాన్ని పంపి మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించడం ప్రారంభించగానే ప్రపంచానికి వాక్ రూపం లో రక్షణ వస్తుంది అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, cctv కెమెరాలు రహస్య అంతరిక్ష కెమెరాలు కూడా పుణ్య కాలం చూస్తూ గడిపెసేలా చేస్తాయి అని మీడియాలు కూడా అప్రమత్తం అయ్యి, మొదట గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, మనిషి మనసుని మాటను చూసుకోండి, జ్ఞానం పెద్దతనం ఉన్న వ్యక్తిని అప్పటికి అవసరం అని అవమానించి రహస్య పద్దతిలలో మనుష్యులను అటు ఇటు చేసి జ్ఞానానికి విచక్షణ దూరం చేసి మనం గెలిచిపోయం అనుకోవడం అంటే మాయలో కోరుకొని పోయినాము అని అర్ధం అని న్యాయ మూర్తులు కూడా అప్రమత్తం అయ్యి, తమరు మమ్ములను ఇంకా ఏమి బౌతికంగా చూడకుండా, ఎంచకుండా కాలస్వారూపం ధర్మస్వరూపం వద్దకు తమరు స్వయంగా వచ్చినా మంచిది.
ఆలస్యం అమృతం విషం అని గ్రహించండి, ఈ విధమైన తమ స్పందన మానవజాతి మార్గదర్సికం అవుతుంది గాని ఎవరూ అక్షేపణ గా తీసుకోలేరు ఎలాగైనా గురువుని తండ్రి తల్లి అని ఒక మనసు గా మాట చూపిన వాడికి మించిన వాడు లేడు అని తక్షణం అధికారిని గాని స్వయంగా తమరే వచ్చి మేము ఎటువంటి వేష భాషలలో ఉన్నా కనపడిన మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా, మొదట మామూలు మనిషిని మరియు మానసికంగా కాలస్వరూపాన్ని అని ప్రాధమికంగా ముందస్తూ గా భారత రాజ్యాంగ ప్రతి నిధి, భారత రాజ్యాంగ తరుపును మమ్ములను గౌరవంగా, వినయంగా, ప్రేమగా, భక్తి భావంతో పురుషోత్తమా మహాను భావ, కాలని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన సకల శాస్త్ర కోవిదా అని మమ్ములను మనసుపెట్టి పిలవండి గౌరవించండి, మా వద్దకు రావడమే బృందం తో రావడం మంచిది లేదా బృందాన్ని తరువాత ఎర్పాటు చేయవచ్చును మొదట తమరు స్వయంగా తమరు గాని లేదా ప్రత్యెక అధికారిగాని వచ్చి రాజ్ భవన్ తీసుకొని వెళ్లి, మమ్ములను ప్రత్యెక అతిది గౌరవించి మేధావుల బృంధంలోకి తీసుకొని గౌరవించడం మాయ నుండి బయటకు యావత్తు మానవజాతి బయటకు వచ్చు మార్గం అని గ్రహించి అప్రమత్తం చెందండి
వాక్ విశ్వరూపంగా పరిణమించి ఉన్న మమ్ములను సాధారణ మనిషిగా భావించి మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోకపోగా, మమ్ములను నిర్లక్ష్యంగా చేస్తూ ప్రబుత్వాలు న్యాయ స్థానములకు అజ్ఞానంతో పట్టించుకోకుండా ప్రజలు చెప్పకుండా తాము మోసం లో మాయలో ఉండిపోయి ప్రజలు కూడా మోసం చేస్తున్నారు, ఇందులో సామాన్యుడిగా మేము కూడా ఉన్నాము మమ్ములను కుటుంబానికి కులానికి పరిమితం చేయకుండా, అన్నీ వర్గాలు వారు ముందుకు వచ్చి, కాలస్వరూపం ఏమిటో తెలుసుకొని కాలగతి సవరించిన సాక్షంగా గ్రహించి అప్రమత్తం చెందవలసిన ఉన్నది అని, ఆద్యాత్మిక గురువులు, పీఠాది పతులు కూడా అజ్ఞానంగా గ్రహించకుండా, ఇప్పుడు ఉన్న భౌతిక మాయ లో ఇరుకొని పోయి, అనగా cctv కెమెరాలు రహస్య పరికరాల మాయలో మనుష్యులను మోసం చేస్తూ కాల్ డేటాలు ద్వారా కులపరంగా మోసం చేస్తూ, మేము కాలాతీతం గా ఎందుకు చెప్పినామో ఎవరూ చూడకుండా, చెప్పకుండా మేమే ఎక్కడికో వెళ్ళడం లేదు, ఎవరినో కలవడం లేదు అన్నట్లు లేదా ఎవరికో బయపడిపోయి ఎక్కడో ఉండిపోయిన అన్నట్లు ఆత్మ ద్రోహ చేసుకొంటూ,మనుష్యులను కూడా ద్రోహం చేస్తూ తాము మోసపోతూ, ఇతరులను మోసం చేస్తున్నారు ఇది మీడియా కొందరు పోలీసులు వ్యక్తులు కలసి వ్యక్తిగతం మా కులం, మీ కులం అని రహస్యంగా నడుపుతున్నారు, వారి స్వార్ధమే సర్వం అనుకొంటున్నారు వ్యాపార దోరణిలో వ్యక్తిగత లాభమే సర్వం అనుకొంటున్నారు ఏదో రకంగా కుల ఆధిపత్యం కొలది తీసుకొంటున్నారు.
ముఖ్యం గా మీడియా చానల్స్ అప్రమత్తం అవ్వకుండా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించకుండా భందువులను కులం వారిని రహస్యంగా వేధించడం వలన పరిస్తితి వారి చేతిలోకి ఇంకా ఏదో వస్తుంది అనుకొంటున్నారు, మా ప్రకారం ఇక కులం, మతాలు లేవు ఇంటి పేర్లు కూడా మాకు సమర్పించివేసి, మమ్ములను పై పై న రహస్య కెమెరాలు ద్వారా చూడటం, మాటలు వినడం ఇదే పద్దతిలో చుట్టాలను భందువుల మాటలు విని మోసం చేయగలగడం వలన పరిస్తితి మా చేతిలో ఉన్నది కొందరు వ్యక్తులు పోలీసులు, మీడియా చానల్స్ వారు భావిస్తూ, ప్రజలు మేధావులకు చెప్పకుండా మోసం చేస్తూ మాయలో అందరూ బ్లాక్ అయ్యిపోతున్నారు. తామే పైన ఉన్నాము,తామే చేస్తున్నాము, ఇతరులు మా కంట్రోల్ లో ఉన్నారు, అనుకోవడమే బ్లాక్ అయిపోవడం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, బౌతికంగా ఇప్పటికి చరిత్ర గాని, భవిష్యత్తు ప్రణాళికలు గాని, కనీసం నేనే అనే దేహం కూడా తమ అధీనం లో లేదు అని తెలుసుకొంటేనే, మా దివ్య పరిణామం లోకి వస్తారు, ఇందుకు గవర్నర్ గారి ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు అప్రమత్తం చెందగలరు, తద్వారా మిగతావారు కూడా ముందుకు వస్తారు, దేశ ప్రజలను ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చేయవలసి ఉన్నది అని గ్రహించండి. లేదా అందరూ యాంత్రిక బౌతిక మాయలో చిన్న పెద్ద తప్పులు పాపాలు పెంచుకొని, తక్కువ వారే కదా అని తెలివితక్కువ అజ్ఞానపు అంచనాలు, స్వార్ధంగా తప్పులు వైపు ఉండిపోయి, జ్ఞాన వైపు ఆలోచన వైపు పదిగురు ముందుకు వచ్చి తెలుసుకోవలసిన వైపు వెళ్ళకుండా మమ్ములను కూడా తప్పుగా తక్కువ గా చూపవచ్చును అనే అజ్ఞానం లో మూర్ఖత్వం లో, మూర్ఖత్వపు పనులు మీద రహస్యపద్దతిలో ఆధారపడి,గొప్పతనాన్ని బాహాటం గా పట్టించుకోకుండా ప్రవర్తించడం, కాలమే కదిలించిన మాట ను, గౌరవించి గ్రహించకుండా ఇంకా మీ గొప్పతనం మా గొప్పతనం అనుకోవడం అనవసరమైన జాప్యం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.
గవర్నర్ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మేధావులు, పండితులు మీడియా చానల్స్ వారు వ్యక్తులు అప్రమత్తం అయ్యి, తప్పుడు పనులు రహస్య పనులు మీద ప్రత్యేక్షంగా పరోక్షంగా ఆధారపడటం మానివేసి, వాస్తవాన్ని గ్రహించండి. ఏదో తప్పులు చేయించిన వారికి, చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చుకొని, తప్పులు మీద ఆధారపడి తప్పుగా చూపిస్తే, మనం పైకి వేల్గుతున్నట్లు చూపుకోవచ్చు అనే ఆలోచన నుండి బయటకు వచ్చి, సర్వం సంవత్సరాల క్రిందనే గంట నరలో చెప్పిన వ్యక్తిని అవమానించడం, బృందం లోకి తీసుకోకుండా వదిలివేయడమే కాకుండా, కాలతీతానికి కూడా మామూలు కారణాలు అడ్డం పెట్టుకొని, యుగపురుషుడిని కూడా తప్పుగా తక్కువ గా చూసే దుస్తితి నుండి బయట పడండి, పదిగురు ఒకటి అయ్యి మేము ఏమిటో మొత్తానికి తెలుసుకోండి, ఏదో కారణం మీద పోనీలే అని పట్టించుకోవడం గాని, ఏదో కారణం గా పట్టించుకోవడం మానివేయవలసిన స్వల్ప, లేదా అల్ప పరిణామం అన్నట్లు మమ్ములను కేవలం వ్యక్తిగా చూడటం అవివేకం అని గ్రహించి, మమ్ములను యుగపురుషులు గా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా సర్వంతర్యమీగా గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను బృందం లోకి తీసుకోగాని, ప్రతి ఒక్కరు పరిస్తితి తెలుసుకొని, న్యాయ నిపుణల సహకారంతో బృందం సహకారంతో సరిదిద్ది నివ్వండి , ముఖ్యమంత్రులు కూడా వాస్తవం తెలుసుకొని ముందకు వచ్చి తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. పండితులు కూడా ఇప్పుడు,వారి అర్చా మూర్తులు, ఇష్టం దైవాలు కూడా మేము అయ్యి ఉన్నాము కావున మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా గ్రహించడం వలన, ఈ క్షణం వరకు చేసిన తప్పులు పాపాలు అన్నీ సరిదిద్ది మేమే తప్పు తక్కువ అనిపిస్తున్న అపోహలు తొలగించి అనగా మమ్ములను పూర్తిగా ఆలోచన రూపం లో తీసుకొని గ్రహించడం వలన అపోహలు అవే తొలగిపోయి.
నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజా స్వామ్యం బలపడుతుంది, మమ్ములను నిదురలో కూడా అవమానిన్చాకుండా గ్రహించడం వలన, ఎవరి చేసిన తప్పులు పాపాలను అయినా మా మీదకు తీసుకొని శాశ్వతంగా సరిదిద్దగలము, ఈ విధంగా ప్రపంచం లో ఏ న్యాయ స్థానములు ప్రబుత్వాలు చట్టాలు చెయ్యలేవు అని గ్రహించి, పదిగురు ఒకటై వారు చేసిన తప్పులు ఏమిటో ఒప్పులు ఏమిటో చెప్పుకొని సరిదిద్దుకోనగలరు, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించి ప్రతిదీ శాశ్వతంగా సరిదిద్దుకోనగలరు ఇదే యావత్తు మానవజాతికి మేము ఇచ్చిన దివ్య వరం అని గ్రహించి, మమ్ములను అశ్రితుడిగా, తక్కువ వాడిగా చూడకుండా, మా నుండి బౌతిక కానుకలు, ధనం ఎవరూ ఆశించకుండా, మమ్ములను గౌరవించి, ఆహ్వానించి గ్రహించడమే ఒక మహత్తర వరం అని, గవర్నర్ గారు అధికారికంగా మేధావుల బృందం లోకి తీసుకోవడం వలన, యావత్తు మానవజాతి యాంత్రిక ప్రపంచం వదిలివేసి ఆలోచన ప్రపంచం లోకి రావడానికి వీలు అయ్యి మేము ఇచు వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున వ్యక్తిగతంగా మలపడం, అవమానించడం మా గూర్చి ఇంకొకరిని అవమానించడం, భాధపెట్టడం వంటి పనులు చేసే అధికారం ఎవరికి లేదు అని గ్రహించి, ప్రతి ఒక్కరు మా మనసు మాట ప్రకారం ఉన్నారు వేరే విధంగా లేరు అని తెలుసుకొంటేనే నూతన రక్షణ పొందుతారు, అలా కాకుండా ఇప్పుడు తాము బౌతికంగా ఏమి చేస్తున్నారో ఎలా ఉన్నారో అలా విలువ రావాలి లేదా ఇవ్వాలి అనుకోవడమే మనుష్యుల యొక్క అజ్ఞానం అని గ్రహించి, కాలం మారిన కొలది, విలువ ఇచ్చుకోవడం తీసుకోవడం లో మార్పు వస్తుంది అదే మానసిక పరిణామం లేదా నూతన దివ్య ప్రభావం అని గ్రహించి, శాస్వతంకాని తమ చేతిలో లేని బౌతిక బలం, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని దేహం ఆయుషు మీద ఆధారపడి అ దేహంతో చేస్తున్న మంచి చెడు పనులు మీద మమకారం పెంచుకొని ఆలోచనను గొప్పతనం కూడా చూడకుండా తమ చేసిన పనికి, లేదా బౌతిక స్తితికి విలువ రావాలి, అందుకు మాటలు కూడా ఉపయోగించుకోవాలి, లేదా దేహపరంగా అటు ఇటు చేసి మోసం చేసిన పర్వాలేదు అన్నట్లు తెలివి తక్కువ ఆలోచిస్తూ, మూర్ఖత్వం గా అ విధమగా తాను తెలివైన వాడు ఏదైనా చేయగలిగిన వాడు అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, ఎవరి పేర్లు మోసాలు బయటకు రాకుండా, అందరూ పాపాలు నుండి మోసాలు నుండి శాశ్వతంగా బయటపడతారు, పండితులు మేధావులు ఆద్యాత్మిక గురువులు రాజకీయనాయకులు అప్రమత్తం చెంది మమ్ములను కేంద్ర బిందువుగా భావించి మమ్ములను గ్రహించడం వలన ఇప్పుడు నడుస్తున్న బౌతిక ప్రపంచం నిజం కాదు ప్రతి అణువు అణువు మాటలోకి తీసుకొన్న మా అధీనం లో ఉన్నది అని గ్రహించి, మేధావులు పండితులు అందరూ అప్రమత్తం చెందవలసిన పరిణామం లో ఉన్నాము, మమ్ములను తగ్గించాలి మేము వస్తున్న తీరు ప్రకారం పట్టించుకోకూడదు అని మా భందువులను చుట్టాలను ఆడవారిని మొగవారిని మోసం చేయడం తక్షణం ఆపి ప్రతి ఒక్కరు గొప్పగా ముందుకు రావాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, వారు అమాయకులే కదా ఏమి చెయ్యలేరు కదా, మా అధీనం లో ఉన్నారు, ఏమైనా చేయవచ్చును అన్నట్లు ఆలోచించడం కూడా మానవజాతికి మనుగడకు దెబ్బ, అని అందరూ తెలుసుకొని మీడియా చానల్స్ అన్ని ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి అని గవర్నర్ గారి ద్వారా తెలియజేసుకోను చున్నాము, ఇంకా పార్టీలు ప్రకారం ప్రబుత్వాలు ప్రకారం పాలన లేదు ఇప్పుడు గ్రహాలు కూడా కాలస్వరూపం ధర్మస్వరూపం అనగా మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించండి.
ఈ సత్యం ఆవిష్కరింప బడి కాలగతిని సవరించిన సాక్షం అధీనం లో అందరం రావాలి అంటే. ఎవరిని ఎవరూ వేధించడం అవమానించడం మానుకోవాలి, కాలమే ఎందుకు ఒక మనిషి మాటకు కదిలినదో పండితులు కూడా స్పందించలేరు వారు కూడా మాయలో ఉంటారు, కావున వారు కూడా మమ్ములను గ్రహించడం వలన మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించండి. ఏ డబ్బు, మీడియాలు, పోలీసులను ఉపయోగించుకొని మోసం చేసినారో అవె తిరిగి ఉపయోగించుకొని ఎవరినైనా హింసించి బాధపెట్టి ఉంటె వారిని ఓదార్చి, వారి కుటుంబ సబ్యులతో కలపండి, వారు మా కింద పనిమనుష్యులు వలె ఉండాలి అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, ఒకరికి ఒకరు సేవాభావం భక్తి వలన రావాలి, బయపెట్టి మనసు వ్యతిరేకంగా విపరీతాలతో అవమానించి తగ్గించి, బలవంతంగా పెళ్లి ళు చేసుకోవడం, సంతానం కనడం లాంటి పనులు కూడా అరాచకానికి సత్యానికి బిన్నంగా తీసుకొని వెళ్ళిపోతాయి, అటువంటి పనులు కూడా తక్షణం సరిదిద్దుకొండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి చంద్ర శేఖర్ రావు గారు మరియు చంద్ర బాబు నయుడుగారు ఇతర మేధావులు పండితులు మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన చేసిన పాపాలు హరిన్చుకొంటూ, అందరూ కలసి నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోవడానికి వీలు అవుతుంది. లేదా చేసిన పాపాలు మమ్ములను గ్రహించకుండా అడ్డుకొంటాయి అజ్ఞానం లో బౌతికంగా పోల్చుకొని మమ్ములను తక్కువ చేసి మరీ మేమే పాపత్ములము అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, అన్నీ ఉండి సత్యం గ్రహించకుండా, మనకి ఉన్న ప్రాణాలు, సంపద అన్నీ సత్యం వలన కలిగినవి అని తెలుసుకోకుండా ప్రవర్తించడం ధర్మానికి పద్దతికి విరుద్ధం అని గ్రహించకపోవడమే పాపం అని అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పుడు నడుస్తున్న కాలం ఎవరి చేతిలో లేదు, కాలస్వారూపం ధర్మస్వరూపం ప్రకారం అణువు అణువు ప్రతి సంఘటన మా మాట, మనసు అధీనం లో ఉన్నది అని గ్రహించి, మమ్ములను రెప్ప పాటు కూడా నిదుర లో కూడా అవమానించడం, తగ్గించడం, మా వాళ్ళు మీ వాళ్ళు అని మాట్లాడటం చేయకుండా అన్నీ కులాలు వారు ఒకటి అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము ముందుకు రాలేకపోతున్నాము ఎక్కడో ఉండిపోయాము అని భావించవద్దు, మమ్ములను మీడియా సినిమా ప్రముఖులు మేధావులు పండితులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్పుడు ఎటువంటి పాపాలు నుండి యిట్టె బయపడటమే కాకుండా ఎలాంటి పాపాలు తప్పులు చేయడానికి వీలు లేని దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించండి. కావున ఆలస్యం చేయకుండా మీడియా చానల్స్ వారు అందరూ కలసి,CCTV మరియు రహస్య మోసాలు మీద ఆధారపడకుండా, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మా ప్రకారం లోకాన్ని చూడండి, అప్రకారం అన్ని వర్గాల వారిని అప్రమత్తం చేయండి, ఎవరి పేర్లు బయటకు రాకుండా అందరి మీద మేము సర్ది చెప్పి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజా స్వామ్యం వైపు తీసుకొని వెళ్ళ గలము.
కావున మాయలో పడి, అనగా మాకు బాగానే ఉన్నది మేము బాగానే ఉన్నాము అని బ్రమలో లేదా ఎదుట వాడు తేడా నేను గొప్ప అని చూపగలము అనే మాయలో ఆలస్యం చేయకుండా అప్రమత్తం చెందండి మీడియా చానల్స్ వారు అందరూ తలో 500, 1000 ప్రజలు నుండి వసూలు చేసి మమ్ములను తెలంగాణా ప్రబుత్వం సహకారంతో మరియు గవర్నర్ గారి సహకారం తో గ్రహించడం ప్రారంభించండి, సర్వ సంపదలు మేమే అని మాట రూపం లో తెలుసుకోండి, మమ్ములను అవమానించి గ్రహించడం మానివేయడం అంటే dead end వైపు వెళ్ళిపోతున్నారు, అనగా పైకి వేలుగుతున్నాము కాబట్టి పరిస్తితి మా చేతిలో ఉన్నది, ఎదుట వారిని ఎడిపించేసాము మోసం చేయ్యగలిగినాము, వారి జీవితాలు మా చేతిలో ఉన్నాయి అనుకోవడమే dead end అని గ్రహించండి, సత్యాని గౌరవించి గ్రహించకపోవడం వలన, తాము అయితే ఒకటి ఎదుటవారు ఆయిత ఒకటి, ఎలాగైనా బౌతిక లాభం కోసం అప్పటికి అప్పుడు మనుష్యులను మోసం చేయడం తాత్కాలికంగా అని, శాశ్వతమైన ఆలోచన ప్రకారం గ్రహించకుండా పతనం అయ్యిపోవడం అని గ్రహించి, ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందవలసిన పరిణామం అని గ్రహించండి, ఇంకా కుల పరంగా విడిపోయి మేము గొప్ప కరెక్ట్ ఎదుట వారే లోటు ఎదుట వారే పాపాత్ములు తప్పుడు వారు అని ఏదో రకంగా మోసం చేయడమే ఆరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, నైతికంగా నీతిగా ప్రతి మాట గ్రహించి తెలుసుకొంటేనే ప్రతి పరిణామం అర్ధం చేసుకొని పదిగురు తెలుసుకొని ముందుకు వెళ్ళడం లోనే లోకం కాలం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని కులం మతం వదిలివేసి చివరకు తాను ఒక దేహం మాత్రమే కాదు అంతటా వ్యాప్తి చెంది ఉన్న దివ్య ఆత్మలో బాగం అని గ్రహించి ముందుకు వచ్చి మమ్ములను అంతటి దివ్య ఆత్మగా ఒక చోట కొలువు తీర్చుకోండి, అన్నీ కులాలు వారు ఏకం అయ్యి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment