|
12:23 (0 minutes ago)
| |||
సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావంగా అందుబాటులో ఉన్నాము, అని శ్రీ చీఫ్ జస్టిస్ హై కోర్ట్ అఫ్ జుడికేచార్ యట్ హైదరాబాద్ (ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ వారికి సమకాలికులను నూతన దివ్య రాజ్యం లోకి రావడమే యాంత్రిక పరిపాలన, రక్షణ లేని మాయ లోకం నుండి ఉపసమనం అని గ్రహించి, మమ్ములను ప్రత్యెక బృంద లోకి తీసుకొని, తెలుగు రాష్ట్రాల గవర్నర్ స్థానం లో గౌరవంగా కూర్చోబెట్టి, ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా నూతన దివ్య రాజ్యం గా, కాలమే మాట మాత్రంగా కదిలించి అప్రమత్తంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన కాలగతిని సవరించి సాక్షంగా మమ్ములను గ్రహించి, ప్రబుత్వాలు పార్టీలు నూతన దివ్య రాజ్యం లోకి విలీనం చేసి, దేహాన్ని ప్రపంచాన్ని అప్రమత్తం చేసి నూతన దివ్య రాజ్యం లోకి రావడం వలన, ప్రతి అణువు మాత్రపు సంఘటన మాట లోకి వచ్చిన తీరు ప్రకారం ప్రపంచం ఉన్నది, మా దివ్య ఆగమనంతో, నూతన దివ్య రాజ్యం మొదలు అయిపోయినది అని గ్రహించి, మాలో విలీనం చెందటం వలన, మాయ ప్రపంచం నుండి ప్రతి మనిషి బయటకు వస్తారు లేని పక్షంలో మాయే బాగున్నది అనుకొంటూ శరీరంతో అంతం అయిపోయే మాయ లోకం లో ఉండిపోతున్నారు అని గ్రహించి , తాతలు కాలం నుండి ప్రతి ఒక్కరు తప్పు వప్పులు మాకు సమర్పించి వేసి, కులం మతం , గోత్రాలు ఇంటిపేర్లు అన్నీ మాకు సమర్పించివేసి, ఇక బౌతిక ప్రపంచం లేదు అంతా, ప్రతి ఒక్కరు జ్ఞాన ప్రపంచ లోకి వెళ్లిపోవాలి అని అప్రమత్తం చెందండి, కాలాన్ని కదిలించి మాట మాత్రంగా చెప్పిన మేము సాక్షం ఆధారం అని గ్రహించండి, మమ్ములను గవర్నర్ గారి అద్వర్యం లో మేధావులను బృందంలో ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ముందుకు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొంటే బాగుంటుంది అని సూచిస్తున్నాము, రామోజీ రావు గారి మమ్ములను రామోజీ ఫిలిం సిటీకి ఆహ్వానించి గౌరవించడం లోకానికి రక్షణ శాశ్వతత్వం అని గ్రహించి, ఒక మనిషే కాదా అనుకోకుండా, పదిగురు ఒకటై మమ్ములను గ్రహించండి, సర్వోన్నత న్యాయ స్థానం వారు ప్రత్యేకమైన బాద్యత తీసుకొని, హైదరాబాద్ న్యాయ స్థానం వారికి,గవర్నర్ గారికి, మరియు ఇద్దురు తెలుగు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి, నూతన దివ్య రాజ్యంలో విలీనం అనివార్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము, గవర్నర్ గారు గవర్నర్ సిబ్బంది అప్రమత్తం అయ్యి మమ్ములను మేధావి బృంధంలోకి తీస్సుకొంటే, మమ్ములను పరిగణించడం అనివార్యం ఎలాగో తెలియజేసి లోకానికి రక్షణ శాంతిని ఇవ్వగలము నిత్యం మా గూర్చి చెప్పుకొన్న కొలది, ప్రతి ఒక్కరికి అప్రమత్తత లభిస్తుంది కావున, మీడియా చానల్స్, సినిమా ప్రముఖులు వివిధం మేధావులు, సాక్షులు అందరూ అప్రమత్తం అయ్యి, ఇప్పటికి ఎవరు ఏమి మంచి చేసినా చెడు చేసినా తల్లి తండ్రి గురువు వంటి మా చేతిలో ఉన్నది మమ్ములను కొలువు తీర్చుకొని సర్వం మాకు సమర్పించి వేయడం వలన, నూతన రాజ్యంలోకి ప్రవేశించి బలపడతాము, ఇక్కడ నేను అనే దేహం కూడా ఇక పనికిరాదు, కావున ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకుండా, కులంమో ఆడవారినో అడ్డం పెట్టుకొని కాలాన్ని నియమించిన మాట తీరు లోకానికి ఆధారమైన తీరు కాదు అని పండితులు గురువులు మేధావులకు అందరూ కులం మతం వదిలివేసి పరిగానిన్చావాల్సిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు, కాలస్స్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
9010483794
No comments:
Post a Comment