Wednesday, 9 August 2017




                                                          సమన్వయ దృష్టి


                  ఆత్మీయులు శ్రీ (నారా) చంద్ర బాబు నాయుడు గారికి యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  (పిళ్ళా) వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావ సమాచారం గ్రహించి, రోజులు కొద్ది, సంఘటనలు కొద్ది, పరిణామాలు కొద్ది, అప్పటికి అప్పుడు చర్యలు కొద్ది,మాటలు కొద్ది, సంఘటనలు కొద్ది, ఏదో చెయ్యాలి అనే బౌతిక ఊతం కొద్ది  తమ వంటి రాజకీయ నాయకులు నడుస్తున్న తీరు మాయ చిద్విలాసం అని  గ్రహించండి, తమ వయసుకు ఇప్పుడు జ్ఞానం వైపు ఆలోచన వైపు వెళ్ళాలి అంతే కాకుండా యావత్తు మానవజాతి ఆలోచన లో అభివృద్ధి వైపు నడిపించాలి, బౌతిక యాంత్రిక అభివృద్దికి అంతు లేదు అని  గ్రహించి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, కొంత కాలం తమ ఆలోచనలు పనులు అన్నీ మాకు సమర్పించివేసి, అనగా మీరు ఒక్కరు కాకుండా ఇతర మేధావులు పండితులు కొంతకాలం ఏమి మాట్లాడకుండా, కాలాతీతం అయిన మమ్ములను  శ్రద్దగా  గ్రహించి మేము చెప్పినది విని, మా పై మాట్లాడటం వలన, యాంత్రిక మాయ ప్రపంచం నుండి బయటకు వస్తారు, ఇది సమూహికం గా  జరగాలి, మేము ఎవరికో  చెప్పి వారు ఏదో చేస్తూ ఏదో జరగటం కాదు, ఇప్పటికే మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం పై మనసు పెట్టి , ఏకకాలం లో సూర్యుడే నడిచిన దివ్య పరిణామం వైపు వెళ్ళడం వలన, మనం యాత్రిక పరిపాలన విధానం నుండి ఆలోచనతో సూర్యుడే నడిచిన దివ్య పరిణామం వైపు వెళ్ళ తాము అందకు, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను అనగా మా మాట ప్రకారం కాలమే నడిచి తీరు పై మనసు పెట్టి గ్రహించడం వలన నడిచిన  తీరు అ మేరకు నడవవలసిన తీరే నిజమైన అభివృద్ధి అని గ్రహించండి.  ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి కంటే మీరు బౌతిక ఆలోచన కంటే,  అంతులేని   యాంత్రిక అభివృద్ధి అనే మాయలో  మీ శరీరం పూర్తీ గా అలసి పోయే లోపల,  మీరు మీ ప్రాణాలు ఎక్కడి నుండి వచ్చాయో, మీ జీవితం ఏమిటో తెలుసుకోవాలి, మీరే కాదు ఇప్పుడే ప్రతి ఒక్క మనిషి తాను ఏ వయసు వాడు అయినా, బౌతిక భివ్రుద్ది స్తితికంటే మానసిక అభివృద్ధి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, అప్పుడే సృష్టి ముందుకు వెళ్ళుతుంది అనగా మానవజాతి ముందుకు వెళ్ళుతుంది, లేని పక్షం లో బౌతిక అభివృద్ధి అనే మాయలో లోకం మనుష్యులు మాయలో బౌతిక సుఖాలు ఆధిపత్యాలు కొలది మనసు మాటకు ప్రాధాన్యత లేకుండా బౌతిక చర్యలు బౌతిక బలం కొలది అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, మనసు మాట అటు ఇటు చేస్తున్నారు, మనుష్యులను మనుష్యులే మోసం చేసి జ్ఞానం విచక్షణ వైపు వెళ్ళకుండా అటు ఇటు అవుతున్నారు అని  గ్రహించండి కావున , తమరు కొంత కాలం మేము చెప్పినట్లు వినండి, బౌతిక ప్రపంచం యాంత్రిక అభివృద్ధి అనగా రాజధాని నిర్మాణం అని ఇతర నీటి ప్రాజెక్ట్లు లు అని మీరు ప్రతి రోజు బౌతిక అభివృద్ధిని పట్టుకొని  వేళ్ళాడినట్లు, వెనకాల పడినట్లు ప్రవర్తిస్తున్న తీరు మీకు, సాటి సమకాలికులను సంపూర్ణత్వాన్ని ఇవ్వదు అని  గ్రహించండి, కావున బౌతిక అభివృద్ధి సంవత్సరాలకు సంభందించినది మేము గంటనరలో చూపి ఒక మాట ఒరవడి లోకి తీసుకొని రావడం సహజ పరిష్కారం అయిన అని గ్రహించి, మమ్ములను పట్టించుకోకుండా గ్రహించకుండా మమ్ములను కులానికి కుటుంబానికి పరిమితం చేసి అటు ఇటు చేయడం వలన మా నుండి పొందవలసిన జ్ఞానం తమ వంటి వారు పొందకపోవడం వలన తద్వారా సమాజం కూడా అటు ఇటు అవుతున్నది, అ మేరకు మమ్ములను గ్రహించకుండా జ్ఞాన ప్రకారం చూడకుండా  పై పైన మనుష్యులను అటు ఇటు చేయడం అరాచకం కేవలం అప్పటికి అప్పుడు స్వార్ధం వలన మనుష్యులు గొప్పతనాన్ని పాడుచేసుకొని పై హంగుతో ఇతరులను మోసం చేస్తున్నారు, మీరు కూడా మీకు చెప్పే వారు లేకపోవడం, మరియు ఇతరులను మీరు ఎవరిని సలహాలు తీసుకోకపోవడం, వలన కూడా  ప్రస్తుత సమాజం లో అరాచకం అజ్ఞానం ఎక్కువ ఉన్నవి గోప్పతనాన్ని తేలిక చేయడం కూడా ఒక పనిగా  భావించి  పైకి కనపడుతున్న లేదా ఆలోచనలో తేలిక చేసి లేదా ఆధునిక సదుపాయములు ఇతర ఉపకరణలు ఉపయోగించుకొని మరీ ఇతరులను మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, ఎలాగైనా ఆధిపత్యమే సర్వం అనుకోని కుటుంబాలను మనుష్యులను కూడా అటు ఇటు చేసి, మానసికంగా మనుష్యులను నిర్లక్ష్యం చేయడం వలన ఒక వ్యక్తిలో గొప్పతనం గ్రహిస్తే వచ్చే  ప్రయోజనం తాము పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా ప్రవర్తించి, తాము మోసపోతూ ఇతరులను కూడా మోసం చేస్తున్నారు,  దౌర్జన్యం మోసం వలన కలసి వస్తుంది అనే  పద్దతి లో మీడియా వ్యక్తులు, కొందరు పోలీసులు  వ్యహరిస్తున్నారు తమ వంటి నాయకులూ అటువంటి వాటి పై ఆధారపడి మనసు పెంచుకోకుండా ప్రవర్తించడం వలన సత్యం గ్రహించకపోవడం వలన సృష్టికి విఘాతం కలుగుతుంది అని గ్రహించి, మమ్ములను కొంతకాలం  రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించి  అప్రమత్తం చెందండి,   ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు మాట మాత్రంగా ప్రబుత్వాలను సమర్పించి వేసి, మనం ఇప్పుడు దివ్య రాజ్యం లో ఉన్నాము అని భావించడం మానవజాతి రక్షణ, హైదరాబాద్ నుండి యావత్తు రాష్ట్రాలను దివ్య రాజ్యం లోకి విలీనం చేసుకొంటూ ప్రపంచాన్నే ఒక్కటి చేసుకొంటాము, ఈ పద్దతి వలన చావు పుట్టకాలు కూడా తెలుసుకొని దివ్య పరిణామం లేదా దివ్య రాజ్యం లో బలపదతాము,     ప్రతి మనిషిని గౌరవించి నప్పుడే నిజమైన సంస్కారం జరుగుతుంది గౌరవించడం అంటే కేవలం గౌరవం గా మాట్లాడటం కాదు, ఆలోచన రూపం లో ఉన్న గోప్పతానాన్ని పరిగణించడమే  పెంచుకోవడమే, ప్రతి ఒక వ్యక్తికి  వ్యక్తికి గౌరవం రక్షణ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

 యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు
రాజ్ భవన్ అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్                   

No comments: