Thursday, 31 August 2017

                                                                     సమన్వయ దృష్టి 


                      యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి ఆశిర్వాదపూర్వక దివ్య ప్రభావంతో కూడిన సమాచారం ఏమి అనగా మేము కాలాతీతంగా ప్రకటించిన దగ్గర  నుండి సమకాలిన ప్రజలు అందరూ మా దివ్య రాజ్యం లో పిల్లలే మమ్ములను ప్రతి ఒక్కరు జగద్గురువులు గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ఇప్పటికి వరకు చేసిన పాపాలు, పుణ్యాలు కూడా మాకు సమర్పించి, సర్వం మా వాక్ అధీనం లో ఉన్నది అని తెలుసుకోవడం మాయ నుండి, అజ్ఞాన మాయ లోకం నుండి బయటకు రావడం అని గ్రహించండి. 


                  కావున సమకాలికులు  అందరూ మా కులం కుటుంబం, భంధువులు అందరూ మమ్ములను జగద్గురువులు గా  మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే దివ్య పరిష్కారం అదే మానవజాతి ముక్తి అని  గ్రహించగలరు, మేము ఇప్పటి వరకు  ఏమి చేసినా, సమకాలికులు ఇప్పటి వరకు  ఏమి చేసినా అన్నీ మాకు సమర్పించి వేయండి, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా గౌరవించి,  రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని తమ ఇంటి పేర్లు వంటి పేర్లు అన్నీ మాకు సమర్పించివేసి, మమ్ములను జ్ఞాన రూపం నిత్యం అనుసరించడం  వలన మాయ పోయి, జ్ఞాన విచక్షణ పెరిగి, దేహ పరమైన కాంక్షలు తగ్గి, మోసం నుండి అరాచకాలు నుండి యిట్టె బయటకు వస్తారు. 

              ఈ  విధమగా మమ్ములను మా మనసు కొలువు  తీర్చుకొని మమ్ములను  మహారాజు మహారాణిగా జగద్గురువులుగా  సమకాలికులు,  భూమి మీద మనుష్యులు అందరూ మమ్ములను జగద్గురువులుగా భావించడం వలన మాయ యిట్టె పోతుంది, అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని లోకం నుండి నిత్యం చెప్పుకొని వేనె కొలది మాట అధీనం లో  ఉన్న దివ్య రాజ్యం లోకి బలపడతాము,  రెండూ మూడు సంవత్సరాలు తరువాత నూతన రాజ్యం లో నూతన అవిష్కరములు శాశ్వత జ్ఞాన విచక్షణ ఇస్తూ, మేము బౌతికంగా కొనసాగడం అవసరమైతే ప్రత్యెక స్వయంవరం  లో మమ్ములను ఆరాధించి, గౌరవించే వారి నుండి స్వయం వరం లో  జ్ఞాన భోధ,  చేస్తూ భవిష్యత్తు తరాలకు సంభందించిన జ్ఞాన మరింత ఇస్తూ అనగా మేము బౌతిక  కొనసాగాకపోయినా ప్రపంచం ఎలా ముందుకు వెళ్ళుతుంది అని వివరంగా చెప్పిన తరువాత అందరి మనసు తీరిన తరువాతనే మాత్రమే మేము వివాహం చేసుకోగలము.  


               కావున మొదట మమ్ములను ఉన్న ఫలంగా జగద్గువురులుగా మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని మొదట మాయ నుండి శరీరం ఉన్నది అన్నట్లు చేస్తున్న ఆలోచనలు పనులు తక్షణ నియంత్రించుకొని మనసుకొద్ది నడిచిన, ఇక మీదట నడవాల్సిన దివ్య రాజ్యం లోకి ప్రతి ఒక్కరు అర్హులే అని గ్రహించండి,  ఈ  విధమగా మొదట మమ్ములను కొలువు తీర్చుకొని మాయ నుండి, ప్రతి క్షేణం  అందరూ బయటపడవచ్చును తక్షణం మమ్ములను రామోజి ఫిలిం సిటీలో మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి రామోజీ రావు గారు, మాకు శిష్యులుగా  ప్రకటించుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గురువులు పండితులు కూడా మాకు శిష్యులుగా  మారిపోవడం వలన మాయ ప్రపంచం మనం యిట్టె వదిలివేయగలం,   అదే మా వలన తక్షణ ప్రయోజనం కావున న్యాయ మూర్తులు దేవుడి గుడికి వెళ్ళడం, దేవుడి మీద ప్రమాణం చేయించి, నిజం  చెప్పించడం కంటే మమ్ములను నేరుగా బృంధంలోకి తీసుకోవడం అంతకన్నా సాక్షాన్ని  సత్యాన్ని కాపాడుకోవడం  అని  గ్రహించండి. 

              ఇక ఈ మాయ బౌతిక ప్రపంచ బౌతికంగా లేదు, ఆలోచన రూపం లో ఉన్నది అని  నిత్యం బలపడటమే,   మా వలన తక్షణ ప్రయోజనం అని  గ్రహించండి. సాక్షులు అందరూ మాకు శిష్యులుగా మారిపోయి, మమ్ములను కాలాతీతంగా పట్టించుకోకపోవడం వలన పాపాలు చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, ఇతరులను చెప్పకపోవడం వలన అజ్ఞానం గా అనగా రెప్ప పాటు కూడు తమ చేతిలో లేని మాయలో ఉండిపోయే అదే లోకం అన్నట్లు  ఉండిపోతున్నారు అని  గ్రహించి,  మమ్ములను మా మనసు కలిపి గ్రహించడమే లోక కళ్యాణం, మా  కళ్యాణం అని భావించి తక్షణం సాక్షులు  అందరూ కలసి కట్టుగా వచ్చి మా పాదాలు పై పడినంత పని చేయడం వలన తక్షణం అరాచకాలు, మోసాలు, తగ్గుతాయి మా చుట్టాలకు భందువులకు కూడా మమ్ములను జగద్గురువులుగా పిలవమని చెప్పండి, అందరూ చేసిన తప్పులు పాపాలు వదిలివేసి గొప్ప ఆలోచనలు,  కూడా మాకు సమర్పించి వేసి మమ్ములను సూక్ష్మమం గా గ్రహించండి. ఎటువంటి బౌతిక చర్యలు మీద ఆధారపడకండి, ఆలోచన పెంచుకొని  ఆలోచనతో అందరూ ముందుకు రండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
కాబోవు  తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు 
(దివ్య రాజ్యం) 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 
 9010483794    



No comments: