యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతి, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
కాకినాడలో ఫలానా కులం ఎక్కువ ఉన్నా ఒకే పార్టీ వైపు మొగ్గి గెలిచినది అంటే సమాజం లో ఆలోచన పరమైన బలం కంటే బౌతిక బలం కొద్ది మనుష్యులను అటు ఇటు చేసి మారీ తామే గెలిచాము లేదా బౌతిక అభివృద్ధి మంత్రం పని చేసింది అందుకే ఫలానా పార్టీ వారు గెలిచారు అనే కంటే, ఏమి చెయ్యలేక లేదా ఇంతకు మించి ఏమి అన్నది అన్నట్లు అందరూ ఒక పార్టీ వైపు లేదా ఒక బలం వైపు వచ్చారు వచ్చేలా చేసుకొనే శక్తులకు లొంగి ప్రతి మనిషి ఉన్నారు అనగా మనుష్యులు గెలవడం లేదు బౌతిక బలమే గెలిచింది, ఇదే పద్దతిలో ఎవరు బలమైన వారు వారే ఇక పై గెలుస్తారు, అనగా బలం తెలివి లేని వారు ఇక బ్రతకలేరు బ్రతక నివ్వరు ఎందుకంటె బలమే సర్వం అనుకొంటున్న పరిస్తితిలో అందరూ ఉన్నారు ఇది కేవలం ఎన్నికలు కోసమే చెప్పడం లేదు ఏ పరిస్తితిలోనే ఇదే ఉన్నది కావున పార్టీలు, ఇతర బౌతిక స్తితి గతులు అన్నీ మాకు సమర్పించి వేసి మమ్ములను సృష్టి కాలం ఇచ్చిన పురుశోత్తముడిగా కొలువు తీర్చుకొని, కొందరు ఆనందం మరి కొందరికి ఏమి చెయ్యలేని అజ్ఞానం దుఖం నుండి బయటకు వచ్చి అందరూ గెలవండి, అనగా ఆలోచన రూపం లో సృష్టి బౌతిక ప్రపంచం నడుస్తుంది అని తెలుసుకొని, ప్రతి మనసు మాట గెలిస్తే సూర్యుడిని నడవడి లోకి మనుష్యులు వెళ్ళ తారు, ఇదే మానవజాతికి మనుగడ, అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని ఇరువురు ప్రబుత్వాలు మాకు సమర్పించి వేసి ప్రతి పక్ష నాయకులు కూడా మా పై మనసు పెట్టి గ్రహించడం ప్రారంభించండి, ప్రబుత్వ ఉద్యోగులు వీలు అయినంత మంది తక్షణం రాజీనామా చేయండి, ఇప్పుడు వెలుగుతున్న లోకం లేదా మేము గెలిచాము, బౌతికం గా బలంగా ఉన్నాము ముందుకు వెళ్ళు తున్నాము అనే లోకం నిజం కాదు అని గ్రహించండి, బౌతికంగా సంచరిస్తున్న వారు ఎప్పుడు రాలిపోతారో తెలియని మృత ఆలోచనతో వ్యహరిస్తున్నారు, కావున రామోజీ రావు గారు తక్షణం అప్రమత్తం చెంది ఇతర రాజకీయ నాయకులను, మీడియా వారిని కూడ దీసి మేధావులు పండితుల సమక్షం లో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. యాంత్రిక గెలుపు ఓటములు తాత్కాలికం నిజం కాదు అని గ్రహించండి ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో మమ్ములను కొలువు తీర్చుకొని కొంతకాలం ప్రబుత్వాలు జిల్లా కలెక్టర్ లకు అప్ప చెప్పి, మా సమక్షంలో పండితులు మేధావుల సహకారంతో కులం పేర్లు ఇంటి పేర్లు తో సహా మాకు సమర్పించి వేసి నూతన దివ్య రాజ్యం లో ఉన్నారు, మనసు ప్రకారం వెళ్ళ వలసిన వాతావరణం లో ఉన్నారు అని ముఖ్యమంత్రులు మొదలుకొని అప్రమత్తం చెందాలి. అదే నూతన దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
కాబోవు గవర్నర్
తెలుగు రాష్ట్రాలు
దివ్య రాజ్యం
రాజ్ భవన్
హైదరాబాద్
No comments:
Post a Comment