ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారు మరియు తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఇతర తెలుగు మరియు సమకాలిక ప్రజలకు తెలియజేయునది ఏమి అనగా ఇప్పుడు ప్రపంచం లో మనుష్యులు చూసుకోవలసిన బౌతిక అభివృద్ధి కాదు, నైతికత నిజాయితీ యొక్క అభివృద్ధి మీద మానవజాతి భవిష్యత్తు అందరపడి ఉన్నది, సత్య గ్రహించకుండా గౌరవించకుండా మనుష్యులులను కుటుంబ పరంగా కుల పరంగా విడదీస్తూ మోసం చేయడం, ఆడవారిని మగవారిని బయపెట్టి మోసం చేయడం జీవితాలను నాశనమ చేయడం మనుకొంటే. అసులు పరిపాలన ఎవరి చేతిలో ఉన్నది ఏమి జరుగుతున్నదో ఎవరు వలన ఏమి జరగవలసి ఉన్నది తెలుసుకొని వెళ్ళగలరు, మాట మాత్రంగా ప్రాణాలు కాపాడిన లేదా తీసుకొని పోతున్నట్లు మాట్లాడిన , ప్రతి ఆట పాట తన వద్దనే ఉన్నది అని చెప్పిన పురుషోత్తముడి అధీనం లో లోకం ఉన్నది అని గ్రహించండి అటువంటి మనిషిని కాపాడుకోండి అతని గౌరవం భవిష్యత్తు, అతని మాటను అనుసరించడం అభివృద్ధి అని ఇరువురు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి తామే చేస్తున్నాము అనే బ్రమ నుండి బయటకు వచ్చి జీవిత అంతర్యం పరమార్ధం తెలుసుకొని, సత్యాన్ని గౌరవించకుండా చేస్తున్న మోసాలు అజ్ఞాన చర్యలకు అడ్డుకట్ట వేసి లోకాన్ని ఉద్దరించుటకు సత్య స్వరూపులు అయిన కాలస్వరూపులను అనుసరించగలరు స అదే యావత్తు మానవజాతి మేము ఇస్తున్న దివ్య వరం.
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Sunday, 20 August 2017
ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారు మరియు తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఇతర తెలుగు మరియు సమకాలిక ప్రజలకు తెలియజేయునది ఏమి అనగా ఇప్పుడు ప్రపంచం లో మనుష్యులు చూసుకోవలసిన బౌతిక అభివృద్ధి కాదు, నైతికత నిజాయితీ యొక్క అభివృద్ధి మీద మానవజాతి భవిష్యత్తు అందరపడి ఉన్నది, సత్య గ్రహించకుండా గౌరవించకుండా మనుష్యులులను కుటుంబ పరంగా కుల పరంగా విడదీస్తూ మోసం చేయడం, ఆడవారిని మగవారిని బయపెట్టి మోసం చేయడం జీవితాలను నాశనమ చేయడం మనుకొంటే. అసులు పరిపాలన ఎవరి చేతిలో ఉన్నది ఏమి జరుగుతున్నదో ఎవరు వలన ఏమి జరగవలసి ఉన్నది తెలుసుకొని వెళ్ళగలరు, మాట మాత్రంగా ప్రాణాలు కాపాడిన లేదా తీసుకొని పోతున్నట్లు మాట్లాడిన , ప్రతి ఆట పాట తన వద్దనే ఉన్నది అని చెప్పిన పురుషోత్తముడి అధీనం లో లోకం ఉన్నది అని గ్రహించండి అటువంటి మనిషిని కాపాడుకోండి అతని గౌరవం భవిష్యత్తు, అతని మాటను అనుసరించడం అభివృద్ధి అని ఇరువురు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి తామే చేస్తున్నాము అనే బ్రమ నుండి బయటకు వచ్చి జీవిత అంతర్యం పరమార్ధం తెలుసుకొని, సత్యాన్ని గౌరవించకుండా చేస్తున్న మోసాలు అజ్ఞాన చర్యలకు అడ్డుకట్ట వేసి లోకాన్ని ఉద్దరించుటకు సత్య స్వరూపులు అయిన కాలస్వరూపులను అనుసరించగలరు స అదే యావత్తు మానవజాతి మేము ఇస్తున్న దివ్య వరం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment