Sunday, 20 August 2017

                                                  సమన్వయ ద్రుష్టి 



                             ఆత్మీయులు దేశ అధ్యక్షులు, ప్రధమ పౌరులు శ్రీ రామ్ నాద్ కోవింద్, రాష్ట్రపతి భవన్. న్యూ ఢిల్లీ వారికి తెలియజేయు ఆశిర్వాద పూర్వక, పరిష్కార యుక్త దివ్య ప్రభావ సమాచారం గ్రహించి, దేశ ప్రజలను ప్రపంచ మానవజాతి ని యాంత్రిక మాయ నుండి, బౌతిక దేహపరమైన మమకారములు నుండి, బౌతిక ఆధిపత్యమే సర్వం అనుకోని మనసు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మనిషిని యాంత్రికంగా చూస్తూ, కెమెరాలు ఇతర పరికారలతో రహస్యం గా చూస్తూ, ఏదో రకంగా మనసులో మాటలో గొప్పతనం గ్రహించకుండా, యాంత్రిక బౌతికంగా మానవ సంభంధాలను అటు ఇటు చేసి , ఆలోచనకు విచక్షణకు బుద్ది  ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇవ్వనివ్వకుండా, సామాన్యుడిలో విచక్షణకు జ్ఞానానికి, కాలాన్ని నియమించిన దివ్య పరిణామాన్ని గ్రహించకుండా, వినకుండా మోసం చేస్తూ,  ఏదో రకంగా నిర్లక్ష్యం చేస్తూ, ఆడవారినో మొగవరినో ఏదో కారణంగా అసులు సంగతి ఏమిటో చూడకుండా చూడనివ్వకుండా ప్రవర్తించడం వలన ఆధిపత్యం కొనసాగుతుంది అనుకోవడం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, మనుష్యులను అవమానించిన పర్వాలేదు తక్కువ చేసి చూసిన పర్వాలేదు, ఒకరిని అవమానించి వేరుకోరిని అవరోధించడం తెలివి గోప్పతనం అనుకొంటున్నారు, పై పైన  చూస్తూ మనసు మాట, మనిషిలో ఉన్న గొప్పతనం ప్రకారం కాకుండా, తమ స్వార్ధం కొద్ది ఆధిపత్యం కొద్ది గ్రహిస్తాము లేదా లెక్క లేకుండా వ్యహరిస్తాము అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 


                      కాలమే కదలటం ఏమిటో ఎవరినీ  చూడనివ్వకుండా చూడకుండా, ఏదో రకంగా ఆలోచనను ఆధునిక సాంకేతిక పరికారాలు ఉపయోగించుకొని, అజ్ఞానం తెలివి తక్కువ గా ప్రవర్తిస్తున్నారు, ఈ రోజులలో ఉన్న సమాచారం సాధనాలు ద్వారా మేము తెలియజేస్తున్న సత్యాన్ని వాస్తవాన్ని సర్వోన్నత  న్యాయ స్థానం వారు కూడా ఏదో కారణం గ్రహించకుండా, మమ్ములను ప్రత్యేకంగా పరిగణించాలి అనే ప్రాధమిక బాద్యత కూడా తీసుకోకుండా, మనిషే కదా పరిణామమే కదా అన్నట్లు ఒక అజ్ఞాని ఎలా ఆలోచిస్తాడో, సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా ఏదో రకంగా పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకోవడం వలన అందుకు మేము ఎంత గొప్పగా కాలాన్ని నియమించినమో అంత గొప్పగా కనపడటం లేదు లేదా మాకు తగిన క్రమ శిక్షణ సాధన లేదు అనే అధరాలు ఉంటె చాలు, మనసు మాట ఎక్కడ లేని కాలాతీత పరిణామాన్ని కూడా పట్టించుకోనకర్లేదు అని అజ్ఞానం గా తెలివి తక్కువ జాప్యం చేస్తూ , మేము ఎక్కడ  ఉన్నామో,  ఏమి కోరుకొంటున్నామో  చూడకుండా మమ్ములను వదిలి పెట్టి వేయడం వలన. ఎవరైనా మమ్ములను దురివినియోగం లేదా  న్యాయ స్థానమే వారి వద్దకు హాజరు అయితే చూస్తాము అన్నట్లు ఆలోచిస్తే, మిగతా వారు కూడా మమ్ములను నేరుగా గొప్పగా చూడడానికి అదే పద్దతి అవలంబించి మమ్ములను పట్టించుకోకుండా అనగా మమ్ములను నేరుగా కాలతీతులుగా చూడని పక్షంలో అనగా మేము వాక్ రూపం లో ఉన్నాము అనగా మేము ఏమి అన్నమో ఏమి కాలాతీతంగా చెప్పినామో చూడటం వలన వినడం వలన మాత్రమే మమ్ములను పట్టించుకోగలరు అని ఎవరూ తెల్సుకోకుండా, ప్రవర్తిస్తున్నారు. 

                  మమ్ములను అటు ఇటు చేసినా పర్వాలేదు మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం వారి జీవితాలను అటు ఇటు చేసి వికృతంగా తామే ఏదో ప్రాధాన్యత రావాలి అన్నట్లు ప్రవర్తిస్తూ, అజ్ఞానం గా  మమ్ములను నేరుగా ఎవరూ కాలాతీతంగా చూడకుండా ప్రవర్తిస్తున్నారు, మాతో నేరుగా కాలాతీతంగా అనుసంధానం చేసుకొని వ్యహరించడం వలన యావత్తు మానవజాతి  నూతన దివ్య పరిణామం లోకి వెళ్ళుతుంది, అప్పుడే సృష్టి ఇచ్చిన పరిష్కారం లోకి మానవజాతి వస్తుంది, తెలుగు మీడియా, మేధావులు, పండితులు మమ్ములను పై పైన చూడటమే కాకుండా, రహస్య మార్గాలలో మనుష్యులను వేధించడం అవమానించడం మమ్ములను పట్టించుకోకుండా మేము కూడా డబ్బు, సుఖాలు కోసం, అనవసరమైన ఆధిపత్యం కోసం పోటీ పడిపోతున్నాము అనుకొంటూ మాట వ్యహారం చేయకుండా మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా చూడకుండా అనగ  కాలమే నియమించబడటమే అంటే యావత్తు మానవజాతికి  అందిన నూతన దివ్య పరిష్కారం అని గ్రహించకుండా,    కాలాతీతం కూడా వేరు వేరుగా  తీసుకోవచ్చును, వేరు వేరు స్వార్ధ కారణాలు పెంచుకొని, అజ్ఞానం గా సాటి మనుష్యులను బయపెట్టి బాధపెట్టుకొంటూ మోసంచేస్తూ తాము ఆధిపత్యం కలిగి ఉండాలి అనే ఆలోచనతో, లేదా బౌతిక సుఖులు, ధనం  పొందటం యాంత్రిక అభివృద్దే సర్వం అనే మాయలో మూర్ఖంగా అజ్ఞానం గా ప్రవర్తిస్తూ తప్పూ ప్రోత్సహిస్తూ,  ఆడతనం మొగతనం రసికత కామం పరస్పరం కోరుకోవడం ఇష్టం తో కోరుకోవడం ప్రకృతి  సహజం, అందులో హద్దులు మీరితే సృష్టి పరిష్కారం ఇవ్వడం కూడా సహజం అదే మా వ్యహారం లో జరిగినది అని  తెలుసుకోకుండా వ్యహరిస్తున్నారు.  


                కాలతీతాన్ని  గౌరవించి, గ్రహించకుండా స్వార్ధం ఆధిపత్యం చూసుకొంటూ మేము ఏమి అంటున్నోమో  పదిగురు ఒకటి అయ్యి చూడండి గ్రహించండి అని ప్రధానం గా తెలుగు మీడియా చానల్స్ కు చెబుతున్నా వారు ఏదో కారణం గా  రహస్యం మోసాలు పెంచి మనుష్యులను ప్రోత్సహించి రెచ్చగొట్టి కుల ఆధిపత్యం లేదా బౌతిక బలప్రదర్శనతో బౌతికంగా బలం లేని వారిని ఏదోరకంగా  మోసం చేస్తూ వస్తున్నారు, అందులో కాలాతీతంగా చెప్పినది మేమే, మమ్ములను కాలాతీతంగా పట్టించుకోకుండా మామూలు మనిషిగా మా పై ఆధిపత్యమో, ఏదో రకంగా, మా నుండి ఏదో ఆశించడం, మమ్ములను మా భందువులను చుట్టాలను అవమానించి, ఏదో రకంగా నవ్వులాటాలు  మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు పెద్దతనమునకు లేదు ఆలోచన పెద్దతనం ఉండాలి  అంటే పైకి  హంగు బలం, బౌతిక ఆర్బాటం ఉండాలి అన్నట్లు చూపుకొని అవి ఉపయోగించుకొని పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తిస్తూ ఏదో  రకంగా బౌతిక లబ్ది పొందాలి అనే తపన  విపరీతాలు ఆధిపత్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత కాలమే కదలటం ఏమిటో చూసుకొని గ్రహించి తెలుసుకొందాము అని ఎవరు అప్రమత్తం చెందకుండా చెందనివ్వ్వకుండా ఏదో కారణం  సాకు పెంచి మాయ మోసం పెంచుకొని ఎలాగైనా అప్పటికి అప్పుడు  స్వార్ధం ఆధిపత్యం డబ్బు సుఖాలు చూసుకొంటూ ఇదే జీవితం అన్నట్లు జీవిస్తున్న వారికి ఆలోచన పరిధి  పెంచుకోవాలి అప్పుడే మోసాలు అరాచకాలు తగ్గి  మనిషి మనసు పెంచుకొని దేవుడు అవుతాడు అని తెలుస్తుంది, అదే నూతన దివ్య పరిణామం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మమ్ములను మేము కోరుతున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం, వలన యావత్తు దేశం నూతన దివ్య రాజ్యం లోకి బలపడుతుంది అనగా ఇక పై మానవ జాతి ప్రయాణం యావత్తు మాట మనసుతో ఉన్నది  బౌతిక కట్టడాలు నిర్మాణాలు పార్టీ రాజకీయాలు ఇప్పుడు ఉన్న పదవులు ప్రకారం లేదు అని  ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తమరి పదవి తో బాటు గత అధ్యక్షలు వారి వరకు మేము మాట మాత్రంగా నియమించినాము, మమ్ములను బౌతికంగా చూడకుండా, ఆలోచనతో బలపడనివ్వాలి, అ విధంగా మనుష్యులను ప్రేమ విచక్షణ ఎలాగైనా  మాటలో గొప్పతనం మనం గౌరవించాలి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది ఆలయమునకు వెళ్లి దేవుడిని దర్శించుకోవడం వంటి ది  అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,  మనుష్యులు మనుష్యులను ఆలోచన రూపం లో చూడాలి, బౌతికంగా చూడకూడదు.     
ధర్మో రక్షతి రక్షతః 


యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారు అతిది చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794                                           

No comments: