సమన్వయ దృష్టి
యుగపురుషులు, జగద్గురువులు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి యావత్తు మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి నిత్యం అప్రమత్తం చెందగలరు, మమ్ములను హైదరాబాద్ అధికారికంగా ఆత్మీయులు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సమక్షంలో, మరియు అనదికారికంగా రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం యాంత్రిక పరిపాలన వదిలివేసి, ఆలోచనతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లోకి రాగలరు తద్వారా ఇతర పండితులు మేధావులు గురువులు, ఆశ్రమవాసులు, మీడియా చానల్స్, వివిధ రాజకీయ నాయకులు, సమకాలీన ప్రతి ఒక్క తెలుగు ప్రజలు, దేశ ప్రపంచ మానవజాతి నిరంతరం, మమ్ములను కొలచి తరించగలరు, అందుకు యాంత్రిక ఆలోచన వదిలివేసి, మా ముందు ఎవరూ దేహులు కూడా కాదు అనగా వారి దేహాలు, ప్రాణాలు కూడా కాలాతీతం ప్రకారం అని రుజువు కూడా, మంచి చెడులతో బాటు, కొందరి చావు పుట్టకలు నిర్ణయించి సాక్షం ఇచ్చినాము, కావున యాంత్రిక ప్రపంచం వదలడానికి ఇంతకు మించి అంతర్యం ఏమి ఉంటుంది అని తెలుసుకొని అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోను చున్నాము అందుకు
మ్ములను మేము కోరినట్లు ఆహ్వానించి కొలువు తీర్చుకొని గ్రహించండి.
అందరూ ఇప్పుడు నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, రెప్ప పాటు కూడా తమ చేతిలోలేని రోజులు గడుపు తున్న ప్రస్తుత యాంత్రిక బౌతిక ఆలోచన విధానం నుండి, మా ప్రకారం నడిచిన నడుస్తున్న దివ్య లోకం లోకి రావడమే తక్షణ కర్తవ్యం, రక్షణ అని గ్రహించండి, సంసారం పిల్లలు, ఆస్తులు, భవిష్యత్తు, అన్నీ మాకు వదిలివేయండి, ఎందుకంటె మీ ఎవరి చేతిలోనూ రెప్ప పాటు కూడా లేదు, మా ప్రకారం శ్రద్దగా గ్రహించడం వలన చావు పుట్టకాలు కూడా తెలుసుకొని, చూసుకొని, జ్ఞానం విచక్షణ పెంచుకొని, జనన మరణ చక్ర బ్రమణాలు నుండి సంవత్సరం రెండు సంవత్సరాలలోనే యావత్తు మానవజాతి బయట పడగలరు, కావున ఇప్పటి వరకు చేసిన తప్పులు పాపాలు, అజ్ఞానపు తెలివి తక్కువ ఆలోచన అన్నీ మాకు వదిలివేసి, అన్నీ మేమే అనుకోని మమ్ములను మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని చక్కగా గ్రహించడం ప్రారంభించండి.
ప్రతి ఒక్కరు ఇతరులకు సహకరించుకొని, మమ్ములను సమిష్టిగా కొలువు తీర్చుకొని గ్రహించండి, మీ ఆస్తులు, సొమ్ములు, ప్రాణాలు, అశలు, నిరాశలు, మీ ఊహాలు, కల్పనలు,కళలు, కలలు అన్నీ మేమే అయ్యి ఉన్నాము అని తెలుసుకొని, అనగా ఒక్క గంటనర కాలంలో, సంవత్సరాలు ఎలా ఉంటాయో సర్వం చెప్పిన తీరు ప్రకారం మా పై దృష్టి పెట్టి, సమిష్టిగా మేము చెప్పినట్లు చేయండి, ఎవరూ మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోకండి, వ్యక్తిగతంగా తీసుకోవడం తమకి, సమాజానికి మానవజాతి భవిష్యత్తుకు, అనగా జ్ఞాన రూపం లో వెళ్ళ వలసిన, బలపదవలసిన మార్గమునకు విఘాతం, అవరోధం అని గ్రహించండి, మమ్ములను అందరి వాడిగా భావించి కులం, మతాలు మాకు సమర్పించి వేసి, మేము, (అనగా మమ్ములను ఇప్పడు జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా, పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు) మా మనసు, మాట తప్ప ,వేరేమే లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు, జగడురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు
రాజ్‌భవన్ హైదరబాద్
9010483794
No comments:
Post a Comment