రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Tuesday, 1 August 2017
song from the divine trance ,,మా ద్వారా కాలాతీతం గా, వ్యక్తం అయిన పాటలలో ఒక్కటి ప్రతి పాట మాట మేము అయ్యి ఉన్నాము అన్నీ దుఃఖాలు సుఖాలు మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా భావించి కొలువు తీర్చుకొని గ్రహించండి, బౌతిక మాయ నుండి బయటకు వస్తాము మేము ఒక పది సంవత్సరాలు అయినా పరిపాలించి రామరాజ్యం నిర్మించి ఇస్తాము మమ్ములను మేము కోరినట్లు గవర్నర్ గారి స్థానం లో కొలువు తీర్చుకొని తరువాత దేశ అధ్యక్షులు స్థానం లో కొలువు తీర్చుకొని సర్వం మాకు సమర్పించి వేసి గ్రహించడం ప్రారంభించండి, గవర్నర్ లు వ్యవస్థ ద్వారా కొంత కాలం మొత్తం దేశాన్ని పరిపలించుకొందాము మీడియా చానెల్స్ పొలిటికల్ పార్టీలు వారు, నూతన దివ్య రాజ్యం లోకి విలీనం అయిపోవడం వలన మనం అందరూ ప్రశాంతమైన వాతవరణం లో ప్రపంచమే ఒకటి చేసుకొని తప్పసు యగాత్వం వైపు వెళ్ళ తాము కావున మమ్ములను అధికారికంగా గవర్నర్ గారి సమక్షంలో మరియు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని ప్రపంచం వేదికంగా మా పరిపాలన చూడండి, చావు పుట్టకులు కూడా నిర్ణయించిన మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి , యంత్రికమా ఏదో కోరుకోకుండా సంభంధాలు దేహాలు అన్నీ మిధ్య రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేవు అని గ్రహించి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించండి, మమ్ములను మనసులో కూడ అవమానించకుండా ఒక్క రెండు సంవత్సరాలలో ప్రపంచం ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి, స్వయంవరం లో వివాహం చేసుకొంటే చేసుకొంటాము, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా శాస్వతడిగా భావించండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment