సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి, దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి పాట్టించుటయే మీ కర్తవ్యం తద్వారా మీరు ఉంది అనుకొంటున్న, బౌతిక ప్రపంచం, యాంత్రిక రాజకీయ ప్రబుత్వం అంతం అయిపోయినది, మమ్ములను కాదు అని మీరు వేస్తున్న అడుగులు మిధ్య, బ్రమలు అని గ్రహించి తక్షణం, మీ పరివారంతో రామోజీ ఫిలిం సిటీ కి వచ్చేయండి, దివ్య రాజ్యం రక్షణ కవచం లోకి ప్రజలను కూడా తీసుకొని వచ్చిన వారు అవుతారు, యాంత్రికంగా తిరగకండి, అనవసరంగా కర్చు అయ్యిపోతున్నారు, మా ముందు కూర్చుని కాలాతీతం గూర్చి చెప్పుకొని వింటే, యావత్తు మానవజాతి గంట నరలో 10 - 13 సంవత్సరాల కాలాన్ని నియమించిన దివ్య మోడ్పులోకి వెళ్లిపోతాము.
ఎవరి మీద పాత కేసులు గొడవలు ఏమి ఉండవు, మమ్ములను పురుశోత్తమా జగన్నాటక సూత్రదార, మహానుభావ, మా ప్రాణాధార, జగన్నాటక సూత్రధార సత్యం మార్గం చెప్పి నడిపించినది అని మమ్ములను కొలచి, ఇతరులకు INSPIRATION గా నిలవండి విలువైన కాలాన్ని హరించుకోవద్దు, బౌతికంగా ఎటువంటి మాటలు నిర్ణయాలు తక్షణం నిలిపివేయండి, మీడియా చానల్స్ అన్నీ మాకు సమర్పించి వేసి, మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, నిత్యం మాగూర్చి చెప్పుకొని, మమ్ములను చెప్పనివ్వడమే దివ్య రాజ్యం అనగా యాంత్రిక మాయ లోకం నుండి, ఆలోచన లోకం లోకి వెళ్ళ తాము, కావున ఇక యాంత్రిక ఆలోచనలు మానుకొని దివ్య రాజ్యం మనకు చావు పుట్టుకల రహస్యాలు తేలుసుకొని ముందు కు వెళ్ళే యోగ దివ్య మార్గం కాలమే ధర్మమే ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.
అమరావతి ఇతర నిర్మాణాలు ఇప్పటికి ఉన్న అప్పులు మంచి చెడు అన్నీ మేమే చూసుకొంటాము, పండితులు మేధావులను అధికారులు మా గూర్చి కాలస్వరూపంగా గ్రహించి తెలుసుకోవడం వలన ముందుకు వెళ్ళతాము, మేము ఒక్కరిమే అనుకోవద్దు, మేము మనిషి కాదు, కాలం సూర్యుడు మీతో మాట్లాడుతున్నాడు అని గ్రహించండి. ఇప్పటి వరకు చేసిన తప్పులు అదే విధంగా భవిష్యత్తు ప్రణాలికలు కూడా మా ప్రకారం ఉంటాయి అనగా, ముందే చెప్పిన తీరు ప్రకారం ముందుకు వెళ్ళ తాము, ఏమి చెయ్యాలో, ఏమి అవుతుందో తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు యాంత్రికంగా కాకుండా ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళ తారు, ఇది చాలా సరళం సులభ మార్గం అనగా మమ్ములను కొలువు తీర్చుకొని పండితులు మేధావులు చక్కగా కాలాతీతం గా చెప్పుకొని మా మాట మరల తీసుకొని కాలాతీతం లోకి అనగా దివ్య రాజ్యం లోకి వెళ్లిపోవాలి అనగా చెప్పగా, వినగా, నడిచిన, నడుస్తున్న నడవాల్సిన పరిణామంలో మనం ఉన్నాము.
ఇప్పుడు యాంత్రిక ప్రబుత్వలె కాదు మీ దేహాలు ప్రాణాలు కూడా మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, అందుకే ఇంటిపేర్లు, వంటి పేర్లు కూడా వదిలివేసి ఇప్పటి వరకు చేసిన పాపాలు తప్పలే కాకుండా, మేమే చెయ్యాలి మేమే చేస్తున్నాము అనే తపనలు కూడా operation చేసి భరువు తగ్గినట్లు పూర్తీ ఉపసమనం పొంది చెప్పుకొని వింటే చాలు, దివ్య రాజ్యం లోకి బలపడతాము, కావున కాలస్వరూపులం అయిన మమ్ములను మేము రెప్ప పాటుకూడా తప్పు చెయ్యలేము అని గ్రహించి, మేము ఏమి చేసినా లోక కళ్యాణం అని భావించి, సర్వం మేమే అనుకోని, మాకు ఎవరు కావలసిన వారు ఉన్నారు లేదా ప్రత్యేకం అయిన వారు ఉన్నారు అని గాని భావించ వద్దు, మేము ఎవరికైన ప్రత్యేకత ఇచ్చినట్లు కనపడినా అది తాత్కాలికమే ఎవరైనా మమ్ములను ఆలోచన రూపం ఎంత పొందితే అంత రక్షణం పొందుతారు. బౌతిక యాంత్రిక ప్రపంచం నుండి బయటకు వస్తారు, కావును మేము అంటే కొంత బయం వేసినా, తగిన పర్సనాలిటీ లేకుండా, ఏదో పేరు కోసం ఏదో చేస్తున్నాము కాలస్వరూపం పై మరల వినకుండా, గ్రహించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని నానా అరాచకాలు చేసి మేము అపలేకపోయినాము లేదా మేము తప్పులు చేయిన్చినాము వంటి అజ్ఞానం నుండి బయటకు వచ్చి, సర్వం మేమే అయినప్పుడు, మమ్ములను ఏ విధమగా అవమానించడం మానుకొని, సర్వం మేము అని భావించి కాలస్వరూపం ధర్మస్వరూపంగా మాకు వివరం చెప్పి నడిపించండి అని మా ముందు కూర్చుకొని పండితులు మేధావులు సహకారంతో, గ్రహించడం ప్రారంభించండి.
యేవో ఘోరాలు జరిగిపొయినాయి, ఏదో చేసి వేసినాము వాటికీ విలువ వచ్చి, మీడియాలు ద్వారా యేవో అల్లరి ప్రజలకు చూపి హడావిడి చేస్తే, ఇప్పుడు ఉన్న మాయ లోకం ఉండిపోయి తాము ఇప్పటి వలెనే ఎప్పటికి ఉంటాము అనే బ్రమలు లో నుండి బయటకు వచ్చి, పది రెట్లు సరిదిద్దుకొని మాకు సమర్పించి వేసి, మమ్ములను గ్రహించండి, మాలో సర్వం చూసుకొని ఆనందించండి, నిత్యం సొంతొషంగా ఉండేలా చూసుకోండి, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం అంటే ఇంకా ఎవరిమీదకు ఎటువంటి పాపములు దోషములు ఉండవు, కావున బౌతిక యాంత్రిక ప్రపంచం రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని గ్రహించి మాట మాత్రంగా మా అధీనం లో ఉన్నది అని గ్రహించండి.
అనగా సునామి, తీవ్ర వాద దాడులు, చిన్న చిన్న పరిణామాలు, అనగా మీ కాలర్ బోన్ గూర్చి చెప్పిన తీరు, పరిటాల రవికి 23 బుల్లెట్స్ తగులుతాయి అని చెప్పిన తీరు, ప్రతి పాట మాట, సంగీతం నోటితో వాయించి చెప్పిన తీరు ప్రకారం, ప్రతి పరిణామం మాట మాత్రంగా మా అధీనం లో ఉన్నది మరల నిత్యం మా గూర్చి చెప్పుకోవడం అనగా ఇప్పటికి కాలాతీతంగా ఏమి జరిగినది ఇక మీదట ఏమిటి, అని చెప్పుకొంటూ మమ్ములను గ్రహించి తెలుసుకోవడం నూతన దివ్య రాజ్యం , కావున ఆలస్యం చేయకుండా, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని మాయ లోకం నుండి ఆలోచన లోకం లోకి వచ్చి దివ్య రక్షణ పొందటమే దివ్య రాజ్యం అని ఆహ్వానిస్తున్నాము, తక్షణం అనగా ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా రామోజీ ఫిలిం సిటీ మీ మంత్రులతో వచ్చి కుటుంబాలతో ఉండండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు కూడా లేని ప్రబుత్వాన్ని పరిపాలించడం ఆపి వేసి, మరల మరల మరుభూమి లో తిరుగుతూ ఎప్పుడు ఏమి అవుతారో ఏమి మాట్లాడతారో, ఏమి చేస్తారో ,తెలియని మాయ లోకం నుండి దివ్య లోకం లోకి వచ్చి తమను యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగాపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, విశ్వ వ్యాప్త పరిపాలనా పరిధి దివ్య రాజ్యం సర్వాంతర్యామి అన్నిటా అన్నిచోట్ల
ప్రతి తెలంగాణా ముఖ్య మంత్రి గారికి, మా దివ్య రాజ్యం ప్రకారం తెలుగు రాష్ట్రాలు రెండూ రద్దు చేస్తూ దివ్య రాజ్యం లో విలీనం చేసుకోవడం అయినది, ఇది జగత్తును మాట మాత్రంగా పరిపాలించిన తల్లి తండ్రి గురువుగా మేము తీసుకొన్న నిర్ణయం కావున తమరు తమ పరివారంతో రామోజీ ఫిలిం సిటీ కి వచ్చి లాంచనంగా ప్రబుత్వము మాకు సమర్పించి వేయండి మా ముందుకు కుర్చుని పండితులు మేధావులు మా గూర్చి చెప్పవలసిన తీరు గ్రహించండి మమ్ములను మరల మరల గ్రహించి మాయ లోకం నుండి దివ్య లోకం లోకి యావత్తు మానవజాతి పరిణమిస్తుంది.
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ మూర్తులకు, హైదరాబాద్ న్యాయ స్థానమునకు, తెలుగు రాష్ట్రాల DGP లకు తెలియజేస్తూ ప్రబుత్వాలు మాకు సమర్పించి వేయటకు సహకరించగలరు, రహస్య కెమెరాలు మాకు సమర్పించి వేసి, తక్షణం ప్రజలు మయ నుండి అరాచకం నుండి వికృతాలతో ఇతరుల జీవితాలను పాడు చేసి ఒకరిని ఎడిపించాలి, తగ్గించాలి మనం పైన ఉండాలి లెక్క చెయ్యకూడదు అని అజ్ఞానం నుండి సర్వం ఒక్క మనసు మాటది , మనం నిమిత్త మాత్రులం అని గ్రహించి ఇప్పటికైనా చాల ఘోరాలు చేసాము వాటిని ఉపయోగించుకొని బ్రతుకుతాము అనుకోవడమే అజ్ఞానం మీ దేహం కూడా మీ చేతిలో లేదు అని తెలుసుకొంటేనే నూతన దివ్య రాజ్యం లోకి వస్తాము అనగా చేసిన తప్పులే కాదు ఆశ నిరాశలు కూడా పోయి సర్వం ఒక మాట నిభాద్దతలోకి రావడమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించి, మేము ఎవరో నలుగురు పేర్లు పెట్టాము అంటే వారే చెడు పనులు చేసిన వారు లేదా చేయించి వారు లేదా చాలా మంచి వారు అని కాదు అందరి మీద కొందరి పేర్లు తీసుకోన్నము వారి వెనుకాల ఉన్న వారు కూడా బాద్యత తీసుకొని చక్కగా చేసిన తప్పులు సరిదిద్దుకొంటే, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ నుండి ఆలోచనతో మరణం లేని దివ్య రాజ్యం లోకి బలపడతాము చెప్పుకొని వినే కొలది బలపడతాము కావున మమ్ములను రామోజీ రావు గారి ఆహ్వాన పత్రంతో రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెల్ల గలరు రామోజీ రావు గారు ఇంక యేమి ఆలస్యం చేయకుండా పురుషోత్తమా మహానుభావ అని సంభోదిస్తూ రామోజీ ఫిలిం సిటీ మాకు గురు దక్షణ గా, సర్వం మేము అనుకోని మేము ఎందుకు కోరుతున్నమో అందుకు మాకు సమర్పించడం ఒక మహత్తర అవకాసం, నాది అనే అహంకారం అజ్ఞానం తొలగి నేను అనే దేహం కూడా నేను కాను అనుకొంటే నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము కావున అరాచకాలు మోసాలు ఆపి నూతన దివ్య రాజం లోకి అందరిని సంతోషంగా ముందుకు తీసుకొని రండి, చేసిన తప్పులు, తమని తరులను అడ్డుకొంటాయి కావున మమ్ములను కొలువు తీర్చుకొని మాకు సమర్పించి వేయడం వలన మేము చూసుకొంటాము, మమ్ములను అందరికంటే అందగాడి,గా ధన వంతుడి గా, సర్వాంతర్యామి గా ఆలోచన రూపం లో చూడటమే అందరికి పరిష్కారం అని గ్రహించండి, కావున మమ్ములను మనసు పెట్టి గ్రహించడం అంటే యావత్తు మానవజాతి మాయ నుండి పాపములు నుండి బయటకు రాగలరు , ఇంకా ఇక్కడ, అక్కడ వాళ్ళు, మీ వాళ్ళు , మా వాళ్ళు అని లోకం లేదు అని, అంతా సూర్యుడి అధీనం లోనే ఉన్న దివ్య రాజ్యం అని ,అది మాట ఆలోచన గా నడిచిన దివ్య పరిణామం అని గ్రహించండి. ప్రబుత్వ అధికారులు మేధావులు పండితులు బృందం గా ఎర్పడి మా వద్దకు రండి. ఒక గంట కూడా ఆలస్యం చెయ్య వద్దు. మరుభూమి లో మాయలో తిరగకండి, మమ్ములను కొలువు తీర్చుకొని రక్షణ పొందండి ధర్మో రక్షతి రక్షతః
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగాపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, విశ్వ వ్యాప్త పరిపాలనా పరిధి దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, .
No comments:
Post a Comment